Thread Rating:
  • 147 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
ఊర్లల్లో సాధారణంగా కాఫీనే ఎక్కువుగా తాగుతారు, కానీ అక్షరా వాళ్ళ నాన్న హెడ్ మాస్టర్ కావడం వాళ్ళ, తనకి టీ అలవాటు అయ్యింది.
 
అక్కడ టీ తాగి , బయటికి వచ్చాము.
"అన్నా నేను వెళ్ళొస్తా , భోజనం టైం కి వస్తాలే" అంటూ వెళ్ళాడు.
 
అక్షరా తన చెల్లి తో కలిసి గంగా ఇంటి వైపు బయలు దేరాము.
 
"అక్కడ మీ అత్తా కూడా టిఫన్ పెడుతుంది ఏమో" అన్నాను పొట్ట తడుము కొంటూ.
 
"ఏంటి మీకు కావాలి అనా , లేక వద్దు అనా దాని అర్థం."
"రెండు రోజులకు సరిపడా తిన్నా ఇంక స్పేస్ ఎక్కడ ఉంది తినడానికి"
"ఒక రొట్టె తిన్నావు, అదే మామ అయితే 4 రొట్టెలు తినే వాడు , మనం అందరం తిన్న కూర ఒక్కడే తినే వాడు" అంది అక్షరా చెల్లులు
"ఈ మామ ఎవరు" అన్నాను అక్షరా వైపు చూస్తూ.
 
"గంగా అత్త హస్బెండ్" అంది నా వైపు నవ్వుతు చూస్తూ.
అప్పుడే విడిగిన గులాబీలా ఉంది లంగా ఓణీ లో , తలా స్నానం చేసినట్లు ఉంది జుట్టు విరబోసుకొని గ్రీన్ లంగా మీద రెడ్ కలర్ ఓణీ వేసుకొని ఉంది , లంగా కి మ్యాచింగ్ జాకెట్ వేసుకొని ఉంది, లంగా కి జాకెట్ కి మధ్యన తన నడుం కందిరీగ నడుమును తలపిస్తూ తెల్లగా కనిపిస్తూ ఉంది.
 
తన చెల్లెలు కొద్దిగా ముందు వెళుతూ ఉండగా, తన పక్కన చేరి, "చాలా అందంగా ఉన్నావు" అన్నాను తనకు మాత్రమే వినబడేట్లు.
 
"థాంక్స్ అండ్ సారీ"
"సారీ దేనికి"
"రాత్రి పైకి వద్దాం అనుకొన్నా , కానీ అమ్మా ఇక్కడే పడుకో పైన అత్త పడుకోంది అని కిందనే పడుకో మంది"
 
"ఓ అదా , నీ కోసం చాలా సేపు ఎదురు చూసాను , ఆ తరువాత లోపల ఎవ్వరో ఉన్నారు అనుకోని పడుకోండి పోయాను"
 
"సారీ శివా"
"సరే , కానీ నీ చేతిలో ఎం లేదుగా , కావాలని ఆగి పో లేదుగా, ఈ రోజు చూద్దాం లే, ఇంత అందాన్ని దగ్గర పెట్టుకొని ఊరకే ఉండ బుద్ధి కావడం లేదు"
"మా చెల్లి ఉంది, మెల్లగా మాట్లాడు అంది"
ఓ పది నిమిషాలు నడిచిన తరువాత గంగా వాళ్ళ ఇల్లు వచ్చింది. ఉరి బయట కొత్తగా కట్టినట్లు ఉన్నారు ఆ ఇల్లు చూడడానికి బాగా ఉంది.
మేము వెళ్ళగానే "ఇంకా రాలేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఉన్నా"
 
"ఇదిగో తనే లేట్ గా వచ్చాడు , అందుకే లేట్ అయ్యింది" అంది అక్షరా చెల్లెలు.
 
"టిఫన్ తింటారా , నేను కూడా పురీ చేసాను"
"అది తినడానికే లేట్ అయ్యింది అన్నాముగా , మళ్ళీ ఇంకో సారి తినాలా" అంది ఆ బుడ్డది.
 
"సరే అయితే మీరు మాట్లాడుతూ ఉండండి , మేము అలా పొలం లోకి వెళ్లి కొద్దిగా గడ్డి కోసుకొని వస్తాము, పదవే నీకు పొలంలో జామ కాయలు కోసి ఇస్తాను" అంది అక్షరా చెల్లిని పిలుస్తూ.
 
"జామ కాయలు ఉంటె వస్తా?" అంటూ తను రెడీ అయ్యి బయటకు వెళ్ళింది.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 28-10-2025, 06:15 PM



Users browsing this thread: 4 Guest(s)