28-09-2025, 03:41 PM
(26-09-2025, 11:51 AM)Naani. Wrote: హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు.
నేను బాగానే ఉన్నాను ఆరోగ్యం పరంగా.
ప్రస్తుతం నేను జాబ్ మారే ప్రయత్నం లో ఉన్నా. ఆక్టివ్ గా జాబ్ లు వెతుకుతున్నా. ఇంటర్వ్యూ లు ఇస్తున్నా. అందుకే అసలు స్టోరీస్ రాయలేకపోతున్నా. అన్ని సెటిల్ అయ్యాక మళ్ళీ తిరిగివస్తాను..
మంచి జాబ్ రావాలి.అలాగే అప్డేట్ కాస్త తొందరగా ఇవ్వు