13-11-2018, 10:35 PM
(13-11-2018, 12:13 AM)abhimanyu Wrote: “నోరు ముయ్యవే.......పద పెనుకి పెత్తనం ఇస్తే నేతంతా క్షవరం చేసిందట., చాలే పద”చాలా థాంక్స్ అండి మంచి సలహా ఇచ్చారు.
మీరు రాయదల్చుకున్నది ఇదా?
“నోరు ముయ్యవే.......పద. పేనుకి పెత్తనం ఇస్తే నెత్తంతా క్షవరం చేసిందట., చాల్లే పద".
తప్పయితే సరి దిద్దగలరు.
మీ శైలి బాగుంది. కానీ అప్పుడప్పుడు అక్షర దోషాలు వల్ల ఒకటికి రెండు సార్లు చదువ వలసి వస్తోంది, అర్థం ఏమిటా అని.
శృంగారం రాయడానికి స్త్రీ, పురుష భేదాలు ఎందుకండీ. ఇద్దరు సమ వుజ్జిలే. రెచ్చి పోండి.
నేను అంతలా ఆలోచించలేదు. నిజమే అక్షర దోషాలతో అర్ధం మారిపోతోంది. దిద్దుకుంటానండి.
థాంక్స్ అండి అభిమన్యుగారూ