15-09-2025, 12:09 AM
పద్మిని : యశ్వంత్ ఒక్కసారి ఇంటికి రా!.
యశ్వంత్ : సరే టీచర్.
పద్మిని : ఇదిగో లాప్టాప్. సర్వీసింగ్ చేయించుకో. అది అయిన తరువాత వస్తే నేను టైపింగ్ నేర్పిస్తాను.
యశ్వంత్: ఒకే టీచర్.
దిలీప్ : హాయ్ రా యశ్వంత్ ఎలా ఉన్నావ్ రా!
యశ్వంత్ : బాగున్నాను సార్.
దిలీప్ : ఒరేయ్ ఈ సారు, టీచరు మీ కాలేజ్లోనే. ఇది మీ కాలేజీ కాదు.
ఇక్కడ నువ్వు నన్ను బ్రదర్ అని పిలిస్తే పద్మిని వదిన అని పిలువు.
లేకపోతే నువ్వు నన్ను బావ అని పిలిస్తే పద్మిని అక్క అని పిలువు.
యశ్వంత్ : అయితే నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను.
దిలీప్ : ఓకే రా తమ్ముడు.
సూర్య వేణి : మీ పిలుపులు బాగానే ఉన్నాయి. ముందు వెళ్లి అది సర్వీసింగ్ కి ఇవ్వు. తొందరగా చేయమని చెప్పు. నేర్చుకునేది శ్రద్ధగా నేర్చుకో బుర్ర ఎక్కడ పెట్టి. ఆ ఫోన్ వాడడం తగ్గించు.
యశ్వంత్ : ఓకే టీచర్.
శారద: యశ్వంత్ వెళ్లొచ్చావా?
యశ్వంత్ : ఎక్కడికి అమ్మ?
శారద : అదేరా! లాప్టాప్ ఇస్తానన్నారు కదా సూర్యవేణి టీచర్.
యశ్వంత్ : తెచ్చుకున్నాను.
శారద : మరి ఎప్పుడు అది సర్వీసింగ్ కి ఇస్తావో?.
యశ్వంత్ : అమ్మ సాయంత్రం ఇస్తానులే.
శారద : అదేమీ కుదరదు ఇప్పుడే ఇచ్చిరా ఇది కూడా డబ్బులు తీసుకో.
యశ్వంత్ : సరే ఇటు ఇవ్వు. సర్వీసింగ్ సెంటర్లో లాప్టాప్ ఇచ్చి తిరిగి ఇంటికి వస్తున్నాడు.
(సందీప్ యశ్వంత్ క్లాస్మేట్ ఫ్రెండ్.
మురళి కూడా పాలు షాపు ఉంది. తను ఏమీ చదువుకోలేదు.
రోజు పాలు వేస్తూ ఉంటాడు కదా అదే పరిచయం.)
యశ్వంత్ : హాయ్ రా సందీప్, హాయ్ మురళి అన్న. ఎలా ఉన్నారు.
మురళి : మేం బాగానే ఉన్నాము. నువ్వు ఎలా ఉన్నావురా ఈమధ్య అసలు కనపడట్లేదు.
యశ్వంత్ : లాస్ట్ మంత్ టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ కదా అన్న.అందుకని ఇంట్లోనే ఉండి చదువుకునేవాడిని అందుకని కనపడలేదు. ఇప్పుడు అయిపోయింది కదా షాప్ లో ఉంటున్నాను.
మురళి : పాస్ అయ్యావా?.
యశ్వంత్ : A వచ్చింది.
సందీప్ : ఎక్కడికి వెళ్లి వస్తున్నావు రా!.
యశ్వంత్ : లాప్టాప్ సర్వీసింగ్ కి ఇచ్చి వచ్చాను.
సందీప్ : నీకోసం ల్యాప్టాప్ లేదు కదా! మరి లాప్టాప్ ఎక్కడిది.
యశ్వంత్ : అదేరా పద్మిని టీచర్ వాళ్ళ ఇంట్లో ఉంది తెచ్చుకున్నాను. (మా మదర్ హాలిడేస్ లో ఏదైనా నేర్పించమని సూర్యవేణి టీచర్ ని అడిగింది. సో ముందు టైపింగ్ నేర్పిస్తారంట. నా దగ్గర లాప్టాప్ లేదు కదా. ప్రస్తుతానికి వాళ్లు యూస్ చేయలేనిది ఇచ్చారు అది సర్వీసింగ్ కు ఇచ్చాను)
సందీప్ : సూర్యువేణి టీచర్ చెప్తారా నీకు టైపింగ్?
యశ్వంత్ : లేదురా! పద్మిని టీచర్ చెప్తారంట.
నువ్వు ఏం చేస్తున్నావురా!
సందీప్ : నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కదా ! అందుకని ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను.
మురళి : ఒరేయ్ మీరు మాట్లాడు కొండి నేను వెళ్తున్నాను. నాకు పని ఉంది.
సందీప్ : ఓకే అన్నా బాయ్.
యశ్వంత్ : ఎక్కడ నేర్చుకుంటున్నారా!
సందీప్ : మా ఇంటి దగ్గర కాలనీలో నేను నేర్చుకుంటున్నాను రా! త్రీ మంత్స్ కి 15k
యశ్వంత్ : ఎలా ఫీ చేస్తున్నావురా ? ఒకేసారి కట్టాలా?
సందీప్ : నేను మంత్ కి 5K కడతానని అంటే ఒప్పుకున్నారు.
యశ్వంత్ : ఏమీ ఏమి నేర్పిస్తారు?
సందీప్ : ఫొటోస్ ఎలా తీయాలి, తరువాత వాటిని ఎలా ఎడిట్ చేయాలి. వీడియోస్ ఎలా తీయాలి. వాటిని ఎడిట్ ఎలా చేయాలి. బ్యాక్ గ్రౌండ్ కలర్స్ ఎలా చేంజ్ చేయాలి. ఒక్కొక్కటి చెప్తారా. కోర్స్ మొత్తం కంప్లీట్ అయినా తరువాత సర్టిఫికెట్ ఇస్తారు. తరువాత ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్ ఉంటే ఇన్ ఫోన్ చేస్తారు. ఒకవేళ మనం సెలెక్ట్ అయితే స్టార్టింగ్ 30K శాలరీ వస్తుంది.
ప్రస్తుతానికి మా ఇంట్లో వాళ్ళు చదివించలేను అని అన్నారు. మా అన్నను అడిగితే ఈ కోర్స్ నేర్చుకోమన్నాడు. ఫ్యూచర్ లో అనిమేషన్ లో చాలా ఫ్యూచర్ ఉంటుంది అన్నాడు. ప్లీజ్ కూడా అన్న కట్టాడు.
యశ్వంత్ : ఇప్పుడు నువ్వు ఇంకా ఇంటర్ చదవవా?
సందీప్ : లేదురా. నువ్వు కూడా ఏమన్నా జాయిన్ అవుతావా?
యశ్వంత్ : ఒక్కసారి మా అమ్మ ను అడుగుతాను.
సందీప్ : ఒకవేళ జాయిన్ అయితే కనుక చెప్పు నేను సార్ తో మాట్లాడు
తాను.
యశ్వంత్ : ఓకే రా బాయ్.