02-07-2019, 09:00 PM
(01-07-2019, 04:19 PM)hai Wrote: అందరు అనిత ని మెయిన్ రోల్ అనుకునేలాగా రైటర్ మార్చేశారు
శ్యామల , జరీనా లు సైడ్ రోల్స్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు అందరు
అనిత మెయిన్ రోల్ ఏమీ కాదు....కాకపోతే ఒక క్యారెక్టర్ కొలిక్కి వచ్చిన తరువాత ఇంకో క్యారక్టర్ గురించి రాయడంతో అలా అనిపిస్తుంది....ఇప్పటి నుండి అన్ని క్యారక్టర్లు వచ్చేస్తాయి.....
(01-07-2019, 04:24 PM)hai Wrote: episode just modalu ayinattu anipisthondi
inka mundu mundu chala untundi
ఏది ఏమైనా ఈ సారి రాము నిదానం గ ఉన్నాడు
ఒక్కోసారి నిదానంగా వెళ్ళాలి....తప్పదు కదా.....
(01-07-2019, 05:17 PM)AB-the Unicorn Wrote: Super and BIG Update .... Way to go
చాలా థాంక్స్ యూనికార్న్.....
(01-07-2019, 06:14 PM)Iamani Wrote: Super update brother....
చాలా థాంక్స్ ఆమని....