11-09-2025, 03:28 AM
(05-09-2025, 08:10 AM)siva_reddy32 Wrote: కొద్దిగా తేరుకున్న తరువాత, "నేను కింద అక్షరాకు ఎదో విధంగా చెప్పి పోతాను , తనని తీసుకొని మా ఇంటికి రా మధ్యానం" అంది శివా ఆ రూమ్ లొంచి తన పాడుకోవాల్సిన ఇంటి వైపు వెళుతూ ఉండగా, తను చెప్పిన మాటలకు తలా ఊపుతూ అటువైపు దూకి బయట పరచుకున్న పరుపు మీద పడుకోండి పోయాడు.
ఏం మలుపులు తిప్పుతూ రాస్తున్నారు కధని,హాట్స్ఆఫ్‌టూయూ శివగారు