09-09-2025, 12:08 PM
Sorry Friends... అర్జెంట్ వర్క్ పడింది..అప్డేట్ ఇవ్వటం కుదర్లేదు. అసలు సైట్ కూడా ఓపెన్ చేయలేకపోతున్నా..
ఇంకొన్ని రోజులు వర్క్ ఉండే అవకాశం ఉంది.. మీకు ఒక మాట చెప్పాలి అనిపించింది.
చాలా థాంక్స్ ఇంత మంది అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.. really greatful to you all
