(26-08-2025, 12:35 PM)Naani. Wrote: 1. కథలో హీరో హీరోయిన్: శ్రీనివాసులు - పావని,
మిగిలిన వాళ్ళు అందరూ సైడ్ క్యారెక్టర్లు (passing clouds)
2. ఇది సతీ సావిత్రి సినిమా కాదు, సిల్క్ స్మిత సినిమా.
అప్పుడైనా !!!ఇప్పుడైనా !!! ఎప్పుడైనా!!! ఈ రోజు కాకపోతే రేపు అయినా సరే!!
3. కథ థీమ్ ఏ చాటింగ్ వల్ల దారి తీసిన పరిణామాలు. ఆ పరిణామాలు తుఫాన్ లాగ భారీ నుంచి అతిభారీ కూడా ఉండొచ్చు. ఏదైనా జరగొచ్చు.
Brace yourself![]()
నేనైతే వాయుగుండంగా మారి పెను తుఫాను సృష్టించాలని కోరుకుంటా.

ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD