27-08-2025, 07:36 AM
(27-08-2025, 07:14 AM)StrongGrip Wrote:Veeranana majakaSpice eh matram మారలేదు![]()
అనగనగ ఒక ఊరి లో ఒక బుర్ర తక్కువోడు (Low iq person) ఉంటాడు అంట... వాడిని ఆ ఊర్లో ఎవడు పట్టించుకోడు అంట... అందుకే మారు వేషం లో తిరుగుతూ identify అవ్వకుండా బ్రతుకుతు ఉంటాడు...ఇలా ఉండగా వాడి పెళ్ళాం ఒకరోజు పిలిచి ఒరేయ్ బుర్ర తక్కువోడా సమ్మర్ వస్తుంది చల్ల నీళ్లు తాగితే కానీ నాలో వేడి దిగదు... నువ్వు షాప్ కి పోయి అర్జన్ట్ గా ఒక ఫ్రిడ్జ్ పట్టుకుని రా అని అడుగుతాది..వాడు సరే అని ఒక ఎలక్ట్రానిక్ షాప్ కి పోయి ఒక ఫ్రిడ్జ్ చూసి బాగుంది అనుకుని ఈ ఫ్రిడ్జ్ ఎంత అని అడుగుతాడు.. షాప్ వాడు చూసి నేను బుర్ర తక్కువొళ్ళకి అమ్మను అంటాడు... వీడు లోపల అబ్బా కనిపెట్టేసాడే అని రెండో రోజులు ఇంకో వేషం వేసుకుని వస్తాడు... వచ్చి మళ్ళీ ఈ ఫ్రిడ్జ్ ఎంత అని అడుగుతాడు... మళ్ళా షాప్ వాడు ఎగదిగా చూసి చెప్పా కదా బుర్ర తక్కువ వాళ్లకి నేను అమ్మను అని అంటాడు... వాడికి కోపం వచ్చి వారం తర్వాత అసలు అనుమానమే రాకుండా మంచి వేషం వేసుకుని షాప్ కి వెళ్లి అడుగుతాడు ఈ ఫ్రిడ్జ్ ఎంత అని... షాప్ వాడికి కోపం వచ్చి నీకు ఎన్ని సార్లు చెప్పాలి రా నీకు నేను అమ్మను పో అని అంటాడు... ఇంక వీడు లాభం లేదు అని వేషం తీసేసి ఎన్ని వేషాలు మార్చిన నేనే బుర్ర తక్కువ వాడిని అని ఎలా కనిపెట్టేస్తున్నారు మీరు నన్ను అని అడుగుతాడు...
అప్పుడు ఆ షాప్ వాడు అంటాడు... ఒరేయ్ బుర్ర తక్కువోడా నువ్వు వారం బట్టి రేట్ అడుగుతున్నది ఫ్రిడ్జ్ కాదు రా వాషింగ్ మిషన్.... అందుకే నిన్ను బుర్ర తక్కువోడు అనేది అని చెప్తాడు...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)