13-08-2025, 08:34 PM
Nenu ఇన్ని రోజులు నా స్టోరీస్ matrame రాసుకుంటూ సైట్ లో మిగతా వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు... ఇప్పుడిప్పుడే మిగతా వాళ్ళ స్టోరీస్ చదువుతున్న.. అందులో dominc bro కూడా సూపర్... Kumar గారి స్టోరీ స్టైల్ కి fan అయ్యాను కానీ అయన పట్టించుకోట్లేదు... Domnic bro and mrcommenter ani ఒకరు చాలా బాగుంటాయి....