10-08-2025, 05:38 PM
Naku ఏమైనా శాపం ఉందో ఏమో కాని story lu ఎన్ని అయినా రాస్తాను కాని.. ఒక స్టోరీ చదివి సరిగ్గా కామెంట్ పెట్టడం రాదు... నిజానికి ne writings చాలా catchy ga unnai bro... ఒక లైన్ చదివితే చాలు ending వరకు నువ్వే చదివిస్తావ్.... ఆ narration a scene continuity మామూలుగా ledu.... నీ నుంచి మంచి మంచి స్టోరీస్ కోరుకుంటున్న bro