05-08-2025, 09:28 AM
(04-08-2025, 06:00 PM)Rajking29 Wrote: Enti bro mari intha lag unte kashtam ayipothundi.. twaraga pettu update... abroad lo kooda pattukuni kurchunnam
నిజామా!? ఈ కథని abroad లో చదివే వాళ్ళు ఉన్నారా? నాకు తెలియదు బ్రో మీరు ఇలా మొదటిసారి కామెంట్ చేసేవరకు. మీరు ముందే తెలియజేస్తే బాగుండేది ఏమో.
అప్డేట్ ప్రిపేర్ చేస్తున్నా. ఇస్తాను.
