29-07-2025, 02:25 PM
కీర్తీ ....
కీర్తి : ఫస్ట్ బటన్ ....
Yes ....
ఆ అద్భుతంతోపాటు పూలవర్షం - అదేసమయానికి సూర్యోదయం , ఆ సూర్యోదయ వెలుగులో దేవీపూజిత అచ్చు దేవతలానే వెలిగిపోతున్నారు .
చూడటానికి మారెండు కళ్ళూ చాలడం లేదు .
కాంచన గారు : అద్భుతం .... మహాద్భుతం .... దేవలోకంలో మోడరన్ దేవతలా ఉన్నారు పూజితక్క .
అవును కాంచనగారూ ..... అంటూ ఆటోమేటిక్ గా లేచిపోతున్నాను .
మహేష్ మహేష్ అంటూ చేతినిపట్టుకుని కూర్చోబెట్టి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
Sorry .... ఆకర్షణ .
కాంచన గారు : అవునవును , ఆకర్షణ అటువైపు నుండి వచ్చినప్పుడే మన విజయం , ఎంతో దూరంలో లేదులే మహేష్ .
థాంక్యూ కాంచన గారూ ......
గింజలు - ఫుడ్ వేస్తూ తినిపిస్తూ ..... రంగులమయం అయిపోయిన ఇంటిని చూసి మురిసిపోతూ కాంపాండ్ లో ప్రతీ పూలమొక్కలకూ పరిమళించిన పూలను స్వయంగా చేతులతో స్పృశిస్తూ చుట్టేస్తున్నారు .
ఏంటే పూజితా .... మారిపోయావా ? , ఎంతమందిని చూడలేదు , చెబితే విన్నావా ? , నేనే గెలిచాను అంటూ అటువైపు బిల్డింగ్ లో ఎవరో .....
అంతే గుర్తొచ్చినట్లు ..... , ఆమె ముందే కత్తెర తీసుకుని పరిమళించిన పూలను కస కసా కట్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు దేవీపూజిత .
అంటే మారలేదా అంటూ ఆమె భయంతో లోపలికివెళ్లిపోయారు .
బామ్మా - బామ్మా .....
బామ్మ : ఎన్నని కట్ చేస్తుందో చూద్దాము .
అనుకున్నట్లుగానే అలసిపోయి కత్తెర వదిలి లోపలికివెళ్లిపోయారు .
ప్చ్ ప్చ్ వెళ్లిపోయారు .
కాంచన గారు : ఒక్కసారి ఒక్కసారి బయటకు వచ్చి చూసివెళ్లారో .....
అలా చెబుతుండగానే ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలోకి వచ్చి , ఇంత ఆనందం మిస్ అయిపోవాలా అన్నట్లు చూసి బాధపడుతున్నారు .
Yes yes yes సక్సెస్ అంటూ ఆనందిస్తున్నాము .
అమ్మా అమ్మా అమ్మా ..... అంటూ కోపంతో దేవీపూజిత .
ష్ ష్ ష్ ష్ అంటూ దాక్కున్నాము .
లేరు పూజితా , ఉదయం నుండీ కనిపించడం లేదు , ఎక్కడికో వెళ్లినట్లున్నారు .
దేవీపూజిత : ఇదంతా చేసింది మీరేనా అంకుల్ , మీరెంత ప్రయత్నించినా నా నిర్ణయం మారదు , నాపై ఖర్చు చెయ్యడం వృధా అనిచెప్పండి అమ్మకు .....
తాతయ్య : నిజమే , నువ్వంటే పిచ్చి ప్రేమ ఆ ముసలిదానికి , నీలో బిడ్డలందరినీ చూసుకుని మురిసిపోయేది , ఇందు కంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం ఆ విషయం నీకూ తెలుసు , నీకోసం ఈమాత్రమే కాదు మా సర్వస్వం సంతోషంగా ఖర్చుచేస్తాము , కానీ దీనికి మాకూ ఏ సంబంధం లేదు , నువ్వు మారవని తెలిసి నా ఫ్రెండ్ దూరమైపోయాడు , ఈవయసులో ఎక్కడెక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నారో - ఏ దేవుళ్ళ ముందు వేడుకుంటున్నారో , ప్రయత్నించి ప్రయత్నించి మేమూ అలసిపోయాము , ఈ పూల మొక్కలు - గిఫ్ట్స్ చూస్తుంటే ప్రేమ ఎప్పుడు - ఎవరిమీదైనా పట్టొచ్చు , నీకిష్టమైతే తిరిగి ప్రేమించు లేకపోతే వదిలేయ్ , మమ్మల్ని బాధ్యుల్ని చెయ్యకు అంతే ..... , మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము , ఆ వ్యక్తి మాకు దేవుడితో సమానం - మాపై నింద వేశావు కదూ ఆ వ్యక్తి కనిపిస్తే పాలాభిషేఖం చేసి ఎంత వీలైతే అంత సహాయం చేసి సపోర్ట్ చేస్తాము , ఆపగలవా తల్లీ .... , మా బిడ్డ మొండిగా ఉంటే మేమూ మొండిగా ఉంటాము , మాకు వేరే పని లేదనుకున్నావా తల్లీ ..... , మావైపు చూసి ఎలా ఉంది యాక్టింగ్ అంటూ కన్ను కొట్టారు .
మేమే హడాలిపోయాము , నవ్వుకున్నాము , కానివ్వండి అంటూ సిగ్నల్స్ ఇచ్చి నవ్వుకుంటున్నాము .
దేవీపూజిత : Sorry sorry అంకుల్ .....
తాతయ్య : నువ్వు sorry చెప్పే రోజు రాకూడదని ఈ తండ్రి ఆవేదన , Sorry పూజిత తల్లీ ..... నిన్ను నువ్వనుకున్నంత ఆప్యాయతతో చూసుకోలేకపోయాము తప్పు మాది , అందుకే శిక్షను మేము అనుభవిస్తున్నాము , నీ నిర్ణయంలో మార్పు తప్ప మమ్మల్ని ఏదీ సంతోషపెట్టదు , నీ ఇష్టమొచ్చినట్లుగానే చెయ్యి తల్లీ , ఇలా మాపై నిందలు మాత్రం వెయ్యకు అంటూ కటువుగా లోపలికివెళ్లిపోయారు .
దేవీపూజిత కన్నీళ్లతో లోపలికివెళ్లిపోయారు .
నలుగురిలో కన్నీళ్లు తిరిగాయి కానీ కాస్త కటువుదనం తప్పనిపించలేదు .
కాంచన గారు : మహేష్ .... నువ్వే మా ధైర్యం అంటూ నాకన్నీళ్లను తుడిచారు .
బామ్మ - కీర్తి కన్నీళ్లను తుడిచాను , కాంచన గారూ నెక్స్ట్ ? .
కాంచన గారు : ఫ్లవర్స్ - గిఫ్ట్స్ తరువాత .....
టచ్ .....
కాంచన గారు : అవును , ఇక పూజితక్క బయటకు వచ్చేది కాలేజ్ కు వెళ్లడం కోసమే , నువ్వు పూల దొంగతనం కోసం వెళ్ళాలి - కీర్తీ .... నువ్వేమి చెయ్యాలో తెలుసుకదా ? .
కీర్తి : అన్నయ్యకు ఫాస్ట్ గా ఫ్లవర్స్ అందివ్వాలి .
కాంచన గారు : అయ్యో బుజ్జితల్లీ అంటూ నవ్వులు , మా పూజితమ్మ పెరడులోనే పూలు కోస్తావా అంటూ నీ అన్నయ్యను పెద్దకర్రతో కొట్టడానికి వెళ్ళాలి , నీ అన్నయ్య అన్నయ్య తప్పించుకుని వెళ్లి అప్పుడే బయటకువచ్చిన .....
అర్థమైపోయింది పూర్తిగా అర్థమైపోయింది కాంచన గారూ ..... , టచ్ మే ఫీలింగ్స్ అన్నమాట , నేను రెడీ ..... , చెల్లీ .... కాస్త గట్టిగానే కొట్టు .
కాంచన గారు : నో నో నో కొట్టబోతున్నట్లు నటిస్తే చాలు , కీర్తీ కీర్తీ .....
కీర్తి : నో నో నో అన్నయ్యను కొట్టడమా ? .
కాంచన గారు : అన్నయ్య అంటే ప్రాణం ఉమ్మా , మీరిద్దరూ స్ట్రేంజర్స్ ok , ట్రై చెయ్యాలి అంతే .
కీర్తి : అయితే ok అంటూ నాబుగ్గపై ముద్దు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)