Thread Rating:
  • 10 Vote(s) - 1.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
#1
             బామ్మ శృంగార చిట్కాలు


మరికొద్దిసేపట్లో ....... Arrow
[+] 5 users Like Mahesh.thehero12's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Govt డిగ్రీ కాలేజ్ తిరుపతి ఫైనల్ ఇయర్ exams ఫైనల్ exam క్వశ్చన్ పేపర్ అందుకున్నాను , హమ్మయ్యా .... ఇదికూడా పాస్ అయిపోతాను ( జస్ట్ యావరేజ్ స్టూడెంట్ ) అని నమ్మకం కలిగి టెన్షన్ లేకుండా వచ్చినవన్నీ రాసేసి డిగ్రీ కంప్లీట్ చేసిన సంతోషంలో బయటపడ్డాను .
ఫ్రెండ్స్ కూడా నాలాంటి అనుభూతులతోనే ఎంజాయ్ చేస్తున్నారు - అందరమూ కలిసాము .
రేయ్ రేయ్ exams పూర్తయ్యాయి ఏ మూవీకి వెళదాము - ఎక్కడ పార్టీ చేసుకుందాము - ఎన్ని బీర్లు తీసుకుందాము అని హ్యాపీగా డిస్కస్ చేసుకుంటున్నారు , రేయ్ మహేష్ నువ్వూ వస్తున్నావుగా .....
Sorry ఫ్రెండ్స్ , రేపే ఇంటర్వ్యూ వైజాగ్ వెళ్ళాలి - సాయంత్రం ట్రైన్ - రిజర్వేషన్ చేసేసుకున్నాను , మీరు కానివ్వండి .
ఫ్రెండ్ : వీడెప్పుడూ ఇంతే .
ఫ్రెండ్స్ : రేయ్ రేయ్ వాడికి మనలా పేరెంట్స్ - ఫ్యామిలీ లేరు , వాడి కష్టార్జీతంతోనే ఎన్నో సమస్యలు దాటుకుని డిగ్రీ పూర్తి చేశాడు , వీడి మాటలు పట్టించుకోవద్దు మహేష్ ALL THE BEST .
ఫ్రెండ్ : Sorry మహేష్ , ఈ సంతోషంలో వచ్చేసింది .
పర్లేదు ఫ్రెండ్స్ , ఈ అనాధకు మీ ఫ్రెండ్షిప్ ఎన్నో సంతోషాలను పంచింది , మల్లీ ఎప్పుడు - ఎలా కలుస్తామో ..... ALL THE BEST FOR OUR NEW JOURNEY OF LIFE .
ఫ్రెండ్స్ : All the best all the best అంటూ హగ్స్ చేసుకుని సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నాము , అందరి కళ్ళల్లో నీళ్ళు చెమర్చాయి - నిజమే ఈ స్టూడెంట్ లైఫ్ లో ఉన్న మ్యాజిక్ వేరు , ఆ బాధతోనే రూమ్ చేరుకున్నాను .
Exams వలన 10 రోజులుగా నిద్రలేకపోవడం వలన పరుపు మీదకు చేరగానే నిద్రపట్టేసింది .

ట్రైన్ టైం అంటూ ఉలిక్కిపడి లేచాను - టైం చూస్తే 4 గంటలు - హమ్మయ్యా ట్రైన్ కు ఇంకా మూడు గంటల సమయం ఉందిలే , లేచి ప్రయాణానికి కావాల్సినవాటిని బ్యాగ్ లో సర్దుకున్నాను - సింగిల్ లైఫ్ ఒక బ్యాక్ ప్యాక్ తో సరిపోయింది , ఫ్రెష్ గా స్నానం చేసి రెడీ అయ్యాను - చివరగా రూమ్ చూసుకుని బ్యాగ్ తో కిందకు చేరాను .
కాలేజ్ కు వెళుతూనే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ సంపాదించిన డబ్బుతో రూమ్ రెంట్ సెటిల్ చేసేసాను .
ఓనర్ : ఆరేళ్లపాటు ఎటువంటి సమస్యలూ సృష్టించకుండా ఉన్నావు - ఇకపై ఎలాంటి వారు వస్తారో ....
నన్ను భరించినందుకు థాంక్స్ అంకుల్ .... , స్టవ్ తోపాటుగా మీరిచ్చిన వస్తువులన్నీ రూమ్ లోనే ఉన్నాయి చూసుకోండి .
ఓనర్ : Ok , బై మహేష్ .
మెయిన్ రోడ్డువరకూ నడిచాను .

రేపు తెల్లవారేకల్లా వైజాగ్ - 10 గంటలకు ఫైనాన్స్ రికవరీ జాబ్ ఇంటర్వ్యూ - సెలెక్ట్ అయితే మంత్లీ 30వేల సాలరీ - ఇక వైజాగ్ మనదే , డిగ్రీ పట్టా కోసం 21 ఏళ్ళు కష్టపడ్డాను , జాబ్ వచ్చిందంటే ఇక జీవితాన్ని ఆస్వాదించాలి , మంచి రూమ్ - మంచి ఫర్నిచర్ - మంచి ఫుడ్ - చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ..... ముఖ్యంగా లవ్ .... ఆ రెండక్షరాల పదం లోనే మ్యాజిక్ ఉంది వొళ్ళంతా పులకరిస్తోంది అహ్హ్ ..... - కొత్త జీవితంలోకి అడుగుపెట్టి ఊహాలన్నీ నిజం చేసుకోవాలి - తనివితీరా ఫీల్ అవ్వాలి అంటూ ఉత్సాహం .

రోజూ భోజనం చేసి మెస్ లో ఫుల్ గా తిన్నాను , టైం చాలా ఉంది కాబట్టి ఒకసారి మన అనాధ శరణాలయం విజిట్ చేసి వెళదాము మళ్లీ ఇప్పుడు రాగలనో అంటూ నడుచుకుంటూనే వెళ్ళాను .
శరణాలయంలో పిల్లలంతా ఆశ్చర్యంగా ఉత్సాహంగా - హుషారుగా చిందులు వేస్తుండటం చూసి సంతోషం వేసింది , వారితో కలిసి సంతోషాన్ని ఆస్వాధిస్తున్న వార్డెన్ దగ్గరకు చేరుకున్నాను .
వార్డెన్ : మహేష్ .... ట్రైన్ టైం అయ్యిందన్నమాట .
అవును వార్డెన్ , ప్రయాణానికి సరిపడా డబ్బు ఉంచుకుని మిగిలినదంతా వార్డెన్ కు ఇచ్చాను .
వార్డెన్ : నో నో నో మహేష్ , చూస్తున్నావుగా సంతోషం , ఎవరో ఎక్కడ నుండి వచ్చారో ఇద్దరు వృద్ధులు .... పిల్లలందరికీ వస్త్రాలు - బుక్స్ - బ్యాగ్స్ - స్పోర్ట్స్ కిట్స్ ఇలా ఒకటేమిటి ఒక వెహికల్ నిండా తీసుకొచ్చి ఇచ్చారు , వాటితోపాటు పెద్దమొత్తంలో డబ్బుకూడా ఇచ్చి పిల్లలకు మంచి ఫుడ్ అందించండి అనిచెప్పి ఇప్పుడే వెళ్లిపోయారు , వైజాగ్ లో ఖర్చులు ఉంటాయి కొద్ది అమౌంట్ తీసుకో అందించారు .
వద్దు వద్దు వార్డెన్ , ఎలాగైనా జాబ్ సాధిస్తాను , నెల నెలా నేనూ పంపిస్తాను , ఆ వృద్ధులు ఎవరోకానీ దేవుళ్ళే , ఇలా చూస్తుంటే చాలా సంతోషం వేస్తోంది వార్డెన్ - హ్యాపీగా వెళతాను .
వార్డెన్ : Happy journey మహేష్ , ALL THE BEST FOR YOUR FUTURE .
థాంక్యూ వార్డెన్ , పిల్లల్లో ఒకప్పటి నన్నూ చూసుకుని ఆనందించాను - శరణాలయమే దైవంలా భావించాను వదిలి వెళ్లిపోతున్నాను అంటూ ఉద్వేగంతో నమస్కరించి బయటకు నడిచాను , బస్ స్టాప్ లో సిటీ బస్సు ఆగడం చూసి పరుగునవెళ్లి వెనుక డోర్ ద్వారా ఎక్కాను .

ఎక్కినవారందరూ కూర్చోగా ఖాళీగా ఉన్న సీటులో కూర్చున్నాను .
మరొకవైపు రెండు సీట్ల ముందు ఇద్దరు ఆకతాయిలు వారి ముందు కూర్చున్న తల్లీబిడ్డలను టీజ్ చేస్తూ ఆనందం పొందుతున్నారు .
ప్రక్కనున్నవాళ్ళు చూస్తున్నారు కానీ పట్టించుకోవడం లేదు , కోపం వేసినా ఎంతవరకూ వెళతారో చూద్దామని ఆగాను , కండక్టర్ కు చెప్పాను .
సిటీ బస్సుల్లో ఇవన్నీ మామూలే పట్టించుకోకు అని తన పని తాను చేసుకుపోతున్నాడు .
ఇబ్బందిపడుతున్నట్లు వార్నింగ్ కూడా ఇస్తున్నారు .
Like Reply
#3
బస్సు కదిలి మళ్లీ ఆగింది - ఫ్రంట్ డోర్ ద్వారా ఇద్దరు ముసలివాళ్ళు ( బామ్మ - తాత ) ఎక్కి సీట్ కోసం వెనక్కు వస్తున్నారు .
కండక్టర్ రైట్ రైట్ అనడంతో సడెన్ గా బస్సు కదిలింది .
పట్టుతప్పి పడిపోతున్న ఇద్దరినీ వెంటనే లేచి పట్టుకున్నాను , జాగ్రత్త బామ్మగారూ .... మీరు కూర్చోండి అంటూ కూర్చోబెట్టాను , ఆ సీట్లోనే ఒక స్టూడెంట్ కూర్చుని ఉండటంతో రిక్వెస్ట్ చేసి లేపి తాతగారిని కూడా కూర్చోబెట్టాను , వారి లగేజీని పైన ఉంచాను .
థాంక్స్ బాబూ - నువ్వు చల్లగా ఉండాలని దీవించారు .
మీలాంటి పెద్దవారి దీవెనలు నాకవసరమే , థాంక్యూ తాతగారూ అంటూ ప్రక్కనే నిలబడ్డాను .

చేతులు వెయ్యకండి ఊరుకోను తల్లీ ఇటువైపుకురా అంటూ ఆ తల్లి కళ్ళల్లో కోపం - బాధ .
ఆకతాయిలు : చేతులే కాదు ఏమైనా వేస్తాం మాఇష్టం , ఫిగర్ ను మించి తల్లి మరీ సెక్సీగా ఉంది , చేతులు వేయకుండా ఎలా ఉండగలం అంటూ భుజంపై నొక్కారు .
రేయ్ వెధవల్లారా అంటూ లేచి చెంప చెళ్లుమనిపించారు , ఆ తల్లీబిడ్డల కళ్ళల్లో కన్నీళ్లు .

సూపర్ .... అదీ అలా పడాలి లేకపోతే మాట వినరు నాకొడుకులు .
అంతజరిగినా బస్సులో ఉన్నవారంతా చోద్యం చూస్తున్నారు .
ఆకతాయిలు : మమ్మల్నే కొడతావా చేతులపైనే కాదు మీ బాడీ మొత్తం టచ్ చేస్తాము అప్పుడేమి చేస్తారు అంటూ టచ్ చెయ్యబోయారు .
ఆ తల్లి ఒక్కొక్కచేతిని పట్టుకుంది .
మాకింకా ఒక్కొక్క చెయ్యి ఉంది అంటూ ఆకతాయిలు రాక్షసనవ్వులు నవ్వుతూ ఆ తల్లి ఒంటిపై .....

లేచి వాళ్ళ చేతులను వెనక్కు లాగేసి వెనక్కు విరిచేసాను .
వారి చావు కేకలకు బస్సులో ఉన్నవాళ్ళతోపాటు డ్రైవర్ బెదిరినట్లు సడెన్ బ్రేక్ వేసాడు .
తల్లీకూతుళ్ళ మీదకు పడిపోతున్న ఇద్దరు ఆకతాయిల్ని మధ్యలోకి లాగి ఒకడి చెంపపై - మరొకడిని గాల్లోకి ఎగిరేలా కొట్టాను , ఇద్దరూ తల్లీకూతుళ్ళ కాలమీదకు పడ్డారు గావుకేకలు వేస్తూ ....
పిల్లలు - బామ్మావాళ్ళు చూసి చప్పట్లు కొడుతున్నారు .
పిల్లలకు ఉన్న జ్ఞానం మీకు లేకపోయింది , మీకే జరిగితే ఇలాగే మౌనంగా ఉండిపోతారా , మానవత్వం చచ్చిపోయింది , రేయ్ వెధవల్లారా అంటూ ఇద్దరినీ తల్లీకూతుళ్ళ ముందు మోకాళ్లపైకి చేర్చాను .
ఆకతాయిలు : మమ్మల్నే కొడతావా ? , మేమేవరో తెలుసా ? - మా పవర్ ఏంటో తెలుసా ? - మా వెనుక ఎవరున్నారో తెలుసా ? .
ఎవరన్నా - ఎంతటివారైనా ఇలాగే చేస్తే ఇలానే పాదాలమీదకు చేరుస్తా అంటూ వెనకనుండి తలలపై - వీపులపై దెబ్బమీదదెబ్బ ....
ఆకతాయిలు : ఆపు ఆపు ఆపు ....

మీరు .... ఆ తల్లీబిడ్డలకు క్షమాపణలు చెప్పేంతవరకూ ఆగవు , ఈమాత్రం కూడా తెలియదు పవర్ గురించి మాట్లాడుతున్నారు అంటూ తాతగారు నవ్వుకుంటున్నారు .
అధిచూసి బస్సులో నవ్వులు .
ఆకతాయిలు : Sorry - sorry , ఆపమని చెప్పండి ప్లీజ్ ప్లీజ్ , Sorry sorry అంటూ పాదాలపైకి పడ్డారు .
ఆ ఆకతాయిల స్పర్శ కూడా ఇష్టంలేనట్లు ప్రక్కకువచ్చేశారు ఛీకొడుతూ , కన్నీళ్లను తుడుచుకుని నావైపు చూస్తున్నారు .
తల్లీకూతుళ్లకు కూర్చోమని చెప్పి ఇద్దరు అబ్బాయిలు లేచి వెనుకకువెళ్లారు .
బామ్మగారు : తల్లులూ కూర్చోండి , ఆడబిడ్డలు ఆపదలో ఉంటే దేవుడు ఇలా మనిషి రూపంలోనే వచ్చి కాపాడతాడు , మీకేమీ కాలేదు కదా .
తల్లి : లేదమ్మా .....

రైట్ రైట్ అందరికీ ఆలస్యం అవుతుంది , బస్సు కదలడంతో ఆ ఆకతాయిల ముందు కూర్చున్నాను , రేయ్ స్త్రీలను గౌరవించుకోవడం భారతీయులుగా మన ధర్మం - వారికి ఆనందాన్ని పంచేవరకూ టీజ్ చెయ్యడం నేనూ సపోర్ట్ చేస్తాను - వారి అనుమతిలేకుండా టచ్ కూడా చెయ్యకూడదు - అందుకే అంతవరకూ ఆగాను , ఒక స్త్రీ నో అన్నారు అంటే నో అంతే అదే ఇలా కన్నీళ్లతో నో అన్నారు అంటే మన అంతమే ఇదిగో ఇలా అంటూ మళ్లీ రెండు పీకాను .

తాతగారు : బాబూ .... సర్కిల్ లో ట్రాఫిక్ సెక్యూరిటీ అధికారి .
ఎందుకు ఆలోచిస్తున్నారు పిలవండి తాతగారూ ....
తాతగారు - బామ్మతోపాటు బస్సులో పిల్లలందరూ సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ అధికారి అంటూ కేకలువేస్తున్నారు , డ్రైవర్ స్టాప్ స్టాప్ .....
సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి విషయం తెలుసుకుని రెండు పీకి వారిద్దరినీ లాక్కెళ్లిపోయారు .
Like Reply
#4
సూపర్ అంకుల్ సూపర్ అంకుల్ .... అంటూ పిల్లలు చుట్టూ చేరారు .
అంకుల్ .... ? , అంకుల్ లా కనిపిస్తున్నానా ? , నా వయసు ఇంకా 20 నే , ఇంకా ఒక్క అమ్మాయి ప్రేమలో కూడా పడలేదు , ప్చ్ ప్చ్ .....
తాతయ్య - బామ్మతోపాటు తల్లీకూతుళ్ళూ నవ్వేశారు .
పిల్లలు : Sorry sorry అన్నయ్యా .....
అన్నయ్య .... పిలుపు ఎంత బాగుందో చూడండి .
పిల్లలు : హీరోలా ఫైట్ చేసావు అన్నయ్యా .
మీరిచ్చిన ప్రోత్సాహమే , నేనూ ఇక్కడున్న అందరిలా భయస్థుడినే , మీరెప్పుడైతే చప్పట్లుకొట్టారో అప్పుడు ధైర్యం వచ్చేసింది , మీ పవర్ మీకు తెలియదు .
పిల్లలు : అయితే మేముకూడా మీలానే రక్షిస్తామా ? .
మనిషి మనిషిగా అది మన బాధ్యత , మీ పేరెంట్స్ నావైపు కోపంగా చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి .
పిల్లలు : బై అన్నయ్యా బై బై అనిచెప్పి వెళ్లిపోయారు .
తాతగారు : బాబూ .... నువ్వు Something స్పెషల్ .
తాతగారూ .... ఇంగ్లీష్ ఇరగదీస్తున్నారు , డిగ్రీ వరకూ తెలుగు మీడియం - మీ అంత ఇంగ్లీష్ కూడా నాకు రాదు - కాస్త నేర్పిస్తారా ? .
బామ్మగారు : పరాయి బాష మనకెందుకు బాబూ .... , నీ దగ్గర అతివిలువైన సహాయపడే అద్భుతమైన గుణం ఉంది అదిచాలు , కొద్దిసమయంలోనే నలుగురికి సహాయం చేసావు , నువ్వు చాలా చాలా మంచివాడివి .
థాంక్యూ బామ్మగారూ అంటూగర్వపడుతున్నాను .
తాతగారు : ఒకవేళ వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ వెనుక ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి నీకేమైనా అపాయం కలిగిస్తేనూ .....
స్త్రీలను కాపాడుతూ ప్రాణాలు విడిచినా సంతోషమే తాతగారూ ..... , మన భరతమాత బిడ్డలను కాపాడుకోలేని ప్రాణాలెందుకు చెప్పండి .
తాత - బామ్మలు గర్వపడుతున్నట్లు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు .

నో నో నో నీలాంటి వారికి ఏమీకాకూడదు అంటూ ఆ తల్లి నా నోటిని మూసేసారు చేతితో ....
ఆ చేతిస్పర్శకే తియ్యగా కరెంట్ షాక్ కొట్టినట్లు ( స్త్రీ స్పర్శ ఎరుగనివాడిని ) కదలకుండా ఉండిపోయాను .

నా పరిస్థితి అర్థమైనట్లు నావయసున్న ఆతల్లి కూతురు ముసిముసినవ్వులు నవ్వుతోంది .
తల్లి : Sorry sorry బాబూ .....
లేదు లేదు థాంక్యూ అండీ , shit shit sorry sorry .....
ఆ అమ్మాయి మళ్లీ నవ్వింది .
తల్లి : లేదు లేదు మేమే థాంక్స్ చెప్పాలి ఇప్పటికే ఆలస్యం అయ్యింది , థాంక్యూ సో మచ్ బాబూ ....
మహేష్ .... నా పేరు మహేష్ .
అమ్మాయి : మహేష్ .... రియల్ హీరో అమ్మా , నా పేరు స్వాతి - అమ్మ పేరు సునీత .
( సునీత ..... అందమైన పేరు )
తల్లి : థాంక్యూ సో మచ్ మహేష్ .....
ఎలా ధైర్యం వచ్చిందో ఏమో - ఆ స్పర్శ ట్రాన్స్ లోనే ఉన్నట్లు ..... ఒట్టి థాంక్స్ మాత్రమేనా ? ప్చ్ ప్చ్ .... , ఏదైనా విలువైనది .... ? .
తల్లి : Sorry sorry అంటూ నేను చూస్తుండగానే జాకెట్ లోపలనుండి పౌచ్ తీశారు .
ఆ సౌందర్యమైన దృశ్యాన్ని నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను - పెదవులను తడి చేసుకుంటున్నాను .
" బాబూ .... బాబూ మహేష్ .... "
అమ్మాయి : ఇంకెక్కడ మహేష్ , నువ్వు చేసిన పనికి దడుచుకున్నట్లున్నాడు పాపం .... నవ్వులు .

లేదు లేదు లేదు అండీ sorry sorry .
తల్లి : బాబూ మహేష్ అంటూ జాకెట్ లోపల నుండి తీసిన పౌచ్ నుండి డబ్బు తీసి ఇస్తున్నారు .
ఆ .... చో....టు నుండి తీసినది కదా అని ఆశతో అందుకోబోయి ఆగిపోయాను , నో నో నో అండీ డబ్బు .... డబ్బుకోసం .... నేను .... లేదు లేదు లేదు , డ్రైవర్ స్టాప్ స్టాప్ స్టాప్ దిగిపోతాను , My క్యారెక్టర్ .....

అమ్మాయి : Sorry sorry మహేష్ , విలువైనది అంటే అమ్మకు అర్థం కాలేదు , నేనిచ్చేస్తాను .
నో నో నో you are just an ఏంజెల్ - నాకు ఈ దేవత నుండే కావాలి .
అమ్మాయి : దేవత ..... you mean GODDESS ? , Wow wow .... అంటూ తల్లి బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది .
అవునవును ..... , పట్టుచీరలో దివినుండి భువికి దిగివచ్చిన దేవతలా ఉన్నారు - ఇక నవ్వినప్పుడు అయితే ఆహ్హ్హ్హ్హ్ అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .
అమ్మాయి : ప్చ్ ప్చ్ .... ఏంజెల్ అన్నావుకదూ అంటూ మురిసిపోతోంది .
తల్లి : స్వాతీ ..... ఆ విలువైనది ఏమిటే ? .
అమ్మాయి : అమ్మా అదీ .... అంటూ చిలిపినవ్వు .
వద్దు వద్దు చెప్పకండి , ఏదో ట్రాన్స్ లో నోరుజారాను , వదిలెయ్యండి - థాంక్స్ చెప్పారుగా చాలు చాలు .
బామ్మగారు : చాలదు ....
అమ్మాయి : అవును చాలదు .
తల్లి : ఏంటి స్వాతీ ..... , ఎవరిని దేవత అంటున్నాడు .
అమ్మాయి : నిన్నేనే అమ్మా , దేవత ముద్దు కావాలట .

చుట్టూ విన్నవాళ్ళు షాకింగ్ గా వారివైపు చూస్తుండటంతో .... ఆ తల్లి కోపంతో లేచి నా చెంప చెళ్లుమనిపించారు .......
Like Reply
#5
Great narration
Thanks for another story to all us
[+] 1 user Likes Saaru123's post
Like Reply
#6
Nice start
[+] 1 user Likes kkiran11's post
Like Reply
#7
Good to see you mahesh garu asusual mee mark lo bagundi nice start
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#8
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#9
ఏంటి గురువుగారు కొత్త id తో ఇది స్టార్ట్ చేసారు
Like Reply
#10
మీ స్టోరీస్ కి పెద్ద అభిమానిని నేను, మీ అప్డేట్స్ చాలా బ్యాలెన్స్ ఉన్నాయి చదవడానికి నాకు, చదవాలని అనిపిస్తుంది కానీ చదవలేక పోతున్నా ఎందుకంటే మీ పాత స్టోరీస్ కొన్ని మధ్యలో ఉన్నాయి అవి అప్డేట్స్ రావడం లేదు వాటివల్ల మిగతా స్టోరీస్ కూడా అప్డేట్స్ మధ్యలో ఆగిపోతాయి ఏమో భయం గా బాధగా ఉంటుంది. అందువల్ల అవి కంప్లీట్ అయినంత తర్వాత మాత్రమే చదవాలని ఆగిపోయాను.

కాబట్టి కనికరించి పాత స్టోరీ అప్డేట్స్ ఇవ్వగలరా

కొత్త స్టోరీ మొదలు పెట్టారు ఎప్పటిలాగే మీ అప్డేట్ సూపర్ గా ఉంది
[+] 2 users Like Kumarmb's post
Like Reply
#11
(19-06-2025, 01:22 PM)Kumarmb Wrote: ఏంటి గురువుగారు కొత్త id తో ఇది స్టార్ట్ చేసారు

అప్పుడప్పుడూ వింతలు జరుగుతూ ఉంటాయి , Accept చెయ్యక తప్పలేదు మై ఫ్రెండ్ .......
ENJOY .
Like Reply
#12
Nice start
[+] 1 user Likes Babu424342's post
Like Reply
#13
Superb start up, superb ji keka
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#14
Super start
[+] 1 user Likes Veerab151's post
Like Reply
#15
Super start bro.
[+] 1 user Likes hisoka's post
Like Reply
#16
Thankyou so so much guys......
Like Reply
#17
Nice start mahesh brother... Manchi succes avvali ani korukuntunnam... Inka mee story gurinchi cheppanakkarledhu, Super anthe...
[+] 2 users Like Mahesh12's post
Like Reply
#18
స్టేషన్ స్టేషన్ అంటూ బస్సు ఆగడంతో లగేజీ తీసుకుని తన అమ్మాయితోపాటు లేచి వెళ్లిపోయారు .

అమ్మా అమ్మా అమ్మా మహేష్ మంచివాడే ....
వెనుతిరిగి చూడకుండా బస్సు దిగి వెళ్లిపోయారు .

బాధకలిగింది - వెంటనే ఆనందం కలిగింది , ఏ భారత స్త్రీ అయినా సరే జనాలమధ్య ముద్దు అడిగితే ఇలానే రియాక్ట్ అవుతారు , టచ్ చేశారు చాలు అంటూ మురిసిపోతున్నాను .
బామ్మగారు : బాబూ మహేష్ .... బాధపడతావు అనుకుంటే సంతోషిస్తున్నావు .
అదేవిషయం చెప్పాను .
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆనందిస్తున్నారు , నిజంగా నువ్వు వెరీ వెరీ స్పెషల్ మహేష్ , మాకు బాగా నచ్చేశావు , స్టాప్ స్టాప్ .... మా స్టాప్ కూడా ఇక్కడే .
నాదికూడా తాతగారూ .... , లేచి నా లగేజీతోపాటు వారి లగేజీని అందుకున్నాను , జాగ్రత్త పట్టుకోండి .

ఒక మోసగాడి చేతిలో ఈ ముసలాళ్ళు ఔట్ - మొత్తం దోచేస్తాడు .
అంతే వాడి చెంప చెళ్లుమనిపించారు బామ్మగారు .
బామ్మగారూ ..... ఏంటి అంత కోపం ? .
నాక్కూడా వచ్చింది అంటూ మరొక చెంప చెళ్లుమనిపించారు , బాబూ మహేష్ పదా వెళదాము .
సూపర్ బామ్మగారు - తాతగారూ ..... , జాగ్రత్త జాగ్రత్త అంటూ కిందకుదిగాము , రైల్వేస్టేషన్ లోపలికివెళ్లాము .

డిస్ప్లే బోర్డ్ పై నా ట్రైన్ ప్లేట్ ఫార్మ్ చూసుకున్నాను , తాతగారూ .... మీ ట్రైన్ ఏది ? .
తాతగారు : తిరుపతి to వైజాగ్ , ట్రైన్ నెంబర్ ....
సేమ్ ట్రైన్ అన్నమాట , ఈ టైం లో వైజాగ్ కు ఉన్నది ఒక్కటే ట్రైన్ , ప్లాట్ ఫార్మ్ నెంబర్ 3 , రండి వెళదాము .
ఇద్దరి ముఖాల్లో సంతోషం , ట్రైన్లో ఏ భోగి మహేష్ నీది ? , AC 3 టైర్ OR AC 2 టైర్ ? .
ఇప్పుడు మనకంత కెపాసిటీ లేదు కానీ ఫ్యూచర్ లో ట్రైన్ కాదు అంతా ఎయిర్ లోనే , అన్ని కలలు - ఆశలున్నాయి నాకు వదిలెయ్యండి , స్లీపర్ ... , అదికూడా రేపు వైజాగ్ లో ఇంటర్వ్యూ ఉంది నిద్రపోయి ఫ్రెష్ గా - యాక్టీవ్ ఉండాలని బుక్ చేసుకున్నాను లేకపోతే జనరల్లోనే వెళ్ళేవాడిని , డబ్బు చాలా విలువైనది , బామ్మగారూ ..... స్టెప్స్ చాలా ఉన్నాయి ఎక్కగలరా ? .
తాతగారు : అవళీలగా .....
బామ్మగారు : హబ్బా కాలి నొప్పులు , ఒక్క మెట్టు కూడా ఎక్కలేను బాబూ అంటూ తొలి మెట్టుపై కూర్చుండిపోయారు .
తాతగారు : ఏమైందే కాంతం , కైలాసగిరి కూడా ఎవరి సహాయం లేకుండా అలా ఎక్కేస్తావు ఏమైంది .
( బామ్మగారు కన్నుకొట్టారు .
తాతగారికి అర్థమైపోయింది )
తాతగారు : మరి ఇప్పుడెలా ట్రైన్ టైం అవుతోందే , ఎవరైనా ఎత్తుకెళితే బాగుణ్ణు .
తాతగారూ ..... నేనున్నాను కదా , ఎత్తుకుని తీసుకురమ్మంటే రెడీ ....
బామ్మగారు : Good boy , మనవడా అంటూ కళ్ళల్లో చెమ్మ - ఈ మాటకోసమే ఎదురుచూస్తున్నాను , ఇక అవలీలగా ఎక్కేస్తాను చూడు అంటూ ఐదారుమెట్లు ఎక్కేశారు .
తాతగారు : " మనవడా " అంటూ మురిసిపోతున్నారు .
బామ్మగారూ బామ్మగారూ .... జాగ్రత్త జాగ్రత్త , కాళ్ళ నొప్పి అన్నారుకదా నేనెత్తుకెళతాను , కదలకండి అంటూ అమాంతం రెండు చేతులతో ఎత్తుకున్నాను .
తాతగారు : బాబూ మహేష్ లగేజీ ఇవ్వు .
పర్లేదు తాతగారూ ..... , మీరు జాగ్రత్తగా ఎక్కండి చాలు .
తాతగారు : " మనవడేనే కాంతం , ఆ ఏడుకొండల స్వామి దయవలన కలిశాము " అంటూ ఆనందిస్తున్నారు .
తాతగారూ .....
బామ్మగారు : ముందు ట్రైన్ దగ్గరకు వెళదాము మనవడా ..... , బరువుగా ఉన్నాను .
అలాంటిదేమీ లేదు బామ్మగారూ ..... , ఇన్ని మెట్లు ఎక్కాను కనీసం చెమట అయినా పట్టిందా చెప్పండి .
తాతగారు : నా కాంతం నాకంటే బరువు మనవడా , నిజంగానే చెమట పట్టింది .
లేదు లేదు లేదు ఆ చెమట బామ్మగారి వలన కానే కాదు .
బామ్మగారు : మంచి మనవడు అంటూ చీరతో చెమటను తుడుస్తున్నారు .
థాంక్యూ బామ్మగారూ .... , మెట్లు దిగితే థర్డ్ ప్లాట్ ఫార్మ్ , వచ్చేసాం అంటూ nearest బెంచ్ దగ్గరకు చేరుకున్నాను .
ట్రైన్ ఇంకా ప్లాట్ ఫారం మీదకు రాకపోవడంతో ప్రయాణీకులతో కిక్కిరిసి ఉంది .
రేయ్ కనిపించడం లేదా సీనియర్ సిటిజెన్స్ , లే పైకి .
మొబైల్లో గేమ్ ఆడుతున్న అబ్బాయిలంతా లేచారు .
థాంక్యూ అంటూ బామ్మగారిని కూర్చోబెట్టాను , తాతగారినీ కూర్చోమన్నాను , లగేజీ కింద ఉంచాను .
బామ్మగారు : మనవడా కూర్చో ప్లేస్ ఉంది అంటూ తాతయ్యను బెంచ్ చివరకు తోసి మధ్యలో ఖాళీ వదిలారు .
పర్లేదు బామ్మగారూ ..... , ట్రైన్ వచ్చే సమయం అయ్యింది .

[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply
#19
అంతలో ట్రైన్ ఆలస్యం అవుతుందని అనౌన్స్మెంట్ .

తాతగారు : ఇప్పుడు కూర్చో మనవడా .
ఆలస్యమా అంటూ కూర్చున్నాను , ఎంత సేపవుతుందో ఏమో అని కంగారుపడుతున్నాను .
తాతగారు : ఏమైంది మనవడా ? .
రేపు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ , 12 గంటల జర్నీ ఇప్పుడు 7 అవుతోంది ఇప్పుడు బయలుదేరి ఉంటే ఉదయం 7 గంటలకల్లా చేరిపోయి స్టేషన్ లోనే ఎలాగోలా ఫ్రెష్ అయ్యి 9 గంటలకల్లా కంపెనీకి చేరుకునేవాడిని , సమయానికి వెళతానో లేనో ..... , నా జీవితం ఆ ఇంటర్వ్యూ మీదనే ఆధారపడి ఉంది .
తాతగారు : వైజాగ్ లో ఎవరైనా ఉన్నారా ? .
అనాధను నాకెవరుంటారు తాతగారూ .....
ఇద్దరి కళ్ళల్లో వెలుగు - కన్నీళ్లు .
తాతగారూ - బామ్మగారూ ఏమైంది ఏమైంది ? .
తాతగారు : సంతోష బాస్పాలు మనవడా , కంగారుపడకు , మనవడా మనవడా ఒక సహాయం చేస్తావా ? అంటూ నేలపై మోకాళ్ళమీదకు చేరారు .
తాతగారూ .... అంటూ లేచి బెంచ్ పై కూర్చోబెట్టాను .
బామ్మగారు ఆశతో చూస్తున్నారు .
మీ కళ్ళల్లో ఆశను - తాతగారి చేష్టలను చూస్తుంటేనే ఏదో కోరరాని సహాయం కోరబోతున్నారని అర్థమైపోతోంది , జలదరింపు కలుగుతోంది , మాటివ్వలేను క్షమించండి .
బామ్మగారి కళ్ళల్లో కన్నీటి ధార .
తాతగారు : అలా అనకు మనవడా , మేము తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నదే నీకోసం , ఇక్కడే నిన్ను కలవణిస్తారని అనుకోలేదు అంటూ కొండవైపు తిరిగి మొక్కుకుంటున్నారు .
తాతగారూ అర్థం కాలేదు .

" నువ్వు మా మనవడిగా మన ఇంటికి రావాలి " అంటూ ఇద్దరూ ఆశగా నా సమాధానం కోసం నావైపుకు చూస్తున్నారు .
కొద్దిసేపు షాక్ లో ఉండిపోయాను .
మనవడా - మనవడా ..... అంటూ చేతులు అందుకున్నారు .
నో నో నో లేదు లేదు లేదు నేనెవరినో - నా క్యారెక్టర్ ఏంటో ......
ఇద్దరు : మాకంతా తెలుసు - కనులారా చూసే తెలుసుకున్నాము లేదు లేదు తెలిసేలా చేసి కలిసేలా చేశారు ఆ స్వామి .
నేను అనాధను .....
ఇద్దరు : కొడుకులు కోడళ్లు - కూతుళ్లు అల్లుళ్ళూ - మనవాళ్ళూ మనవరాళ్ళూ - బంధువులూ .... అందరూ ఉన్నా అనాధలుగా మిగిలాము , ఇప్పుడు మేమూ అనాధలుగానే ఒంటరిగా ఉంటున్నాము మనవడా , ఈ చివరి క్షణాలు ఒకరి తోడును కోరుకుంటున్నాము , మా పిల్లలకు దూరమై సంవత్సరాలు అయ్యింది - నిన్ను కలిసిన నీతో గడిపిన ఈ కొద్దిసమయంలో సంతోషించినంతలా ఎప్పుడూ లేము , మాలో జీవితంపై ఆశను కలిగించావు , మా మనవడిగా వచ్చి మాకు సంతోషాన్ని పంచుతావా మనవడా ..... , ఎలాగో వైజాగ్ లో స్థిరపడాలని అనుకుంటున్నావు కాబట్టి మన ఇంట్లోనే ఉండవచ్చు .
లేదు లేదు లేదు నా మనసు ఒప్పుకోదు , మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరకైనా .....
ఏళ్లుగా మేము చెయ్యని ప్రయత్నాలు అంటూ లేదు మనవడా , శరణాలయంలో పెరిగిన నీకు తెలియంది కాదు మాలాంటి ముసలివాళ్ళ పరిస్థితి .... వదిలించుకుని వెళ్ళిపోతారు లేదా వృద్ధ ఆశ్రమాలలో చేర్పించి చేతులు విదిలించుకుంటారు , ఎవరి బిజీ లైఫ్ లో వారు బిజీ బిజీ .... కాల్ చేసినా పట్టించుకోరు - కావాలంటే డబ్బు పంపిస్తాము కానీ రాలేము అంటారు , ఐదేళ్లుగా ఒక్కరూ చూడటానికి రాని అనాధలం .
ఐదేళ్లా .... ? అంటూ ఆశ్చర్యపోయాను , కళ్ళల్లో చెమ్మ చేరింది .
తాతగారు : నిన్ను సొంత మనవడిలా చూసుకుంటాము - ఏలోటూ రానివ్వము , మన ఇల్లే కాదు కాదు నీ ఇళ్లే .

ఎందుకో ఒప్పుకోలేకపోతున్నాను నన్ను మన్నించండి , ఐదేళ్ల తరువాత ఇప్పుడు ? .
తాతగారు : ఈ ప్రశ్న అడుగుతావని తెలుసు మనవడా , ఒక పెద్ద తప్పు చేసేసాను - పదేళ్ల కిందట తాగిన మైకంలో మన ఇంటిని మా మరియు పిల్లల తదనంతరం కులానికి చెందేలా రాసిచ్చేసాను , ఆ విషయం లాస్ట్ ఇయర్ గుర్తుచేశారు కులపెద్దలు - పిల్లలు శాశ్వతంగా దూరమైపోయారని తెలుసుకునే గుంట నక్కల్లా కాపుకాస్తున్నారు మా చావులకోసం .
తాతగారూ .....
తాతగారు : మేమెప్పుడైనా పోవాల్సినవాళ్ళమే మాకా బాధ లేనేలేదు , కానీ మా తదనంతరం మా ఇల్లు మన ఇంటికి దగ్గరలో ఉన్న అనాధ పిల్లలకు చెందాలన్నదే మీ బామ్మ చివరి కోరిక , ఎలాగైనా అలా జరగకుండా చేజిక్కించుకోవాలని కులపెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు - కోర్టు ద్వారా తప్పుడు నోటీసులు పంపించారు ఈ నెల చివరలోగా పిల్లలు ఒక్కరైనా రాకపోతే ఇల్లు కులానికే ఇచ్చి వెళ్లిపోవాలని , మన ఇల్లు కులపెద్దలకు చేరినా ..... శరణాలయానికి మా సహాయం అందిస్తూనే ఉంటాము - చివరి ఆశగా తిరుమల స్వామివారికి మొక్కుకుని దర్శనానికి వచ్చాము - మా మనవడిని చూయించారు , దాచుకున్న డబ్బు మరియు పొలం ద్వారా వస్తున్న డబ్బుతో ఎంతోమంది పిల్లలను పై చదువులు చదివిస్తూనే ఉన్నాము , బట్టలు - బుక్స్ .... సహాయం చేస్తూనే ఉన్నాము .
తాతగారూ .... మనం ఎక్కిన బాస్ స్టాప్ దగ్గర ఉన్న శరణాలయంలో సహాయం చేసింది .... ? .
బామ్మగారు : మనమే మనవడా .....
[+] 11 users Like Mahesh.thehero12's post
Like Reply
#20
ఒక్కసారిగా సంతోషంతో బాస్పాలు , బామ్మగారూ - తాతగారూ ..... నేను శరణాలయంలో ఉన్నప్పుడు ఏ సహాయం అందక చాలా ఇబ్బందులు పడ్డాను , 15 ఏళ్ళు ఉన్నాను - ఎప్పుడూ కొత్త బట్టలు చూసింది లేదు అలాంటిది ఈరోజు మీ సహాయంతో ఆ పిల్లలలో చూసిన సంతోషం .... థాంక్యూ థాంక్యూ అంటూ ఇద్దరి ముందు మోకాళ్ళమీదకు చేరాను , బామ్మగారూ - తాత గారూ .... రేపు ఇంటర్వ్యూలో నా శాయశక్తులూ ఒడ్డి నిజాయితీగా జాబ్ కొడతాను , మిమ్మల్ని బాగా చూసుకుంటాను , ఎక్కడో ఒకచోట ఉండటానికి వీలు కల్పిస్తే చాలు .

మనవడా - మనవడా .... ముందు లేచి కూర్చో , ఒప్పుకున్నట్లే అన్నమాట అంటూ కన్నీళ్లను తుడుచుకుని కొండవైపు మొక్కుకుంటున్నారు .
అంతమంది అనాధ పిల్లలలో చిరునవ్వులను చిగురింపచేశారు , మీ కోరికను మన్నించలేనా బామ్మగారూ - తాతయ్యగారూ ....
ఇద్దరూ నాచేతులలో పెనవేశారు , ఆప్యాయంగా బామ్మా - తాతయ్యా అని పిలవచ్చుగా మనవడా .....
బామ్మా - తాతయ్యా .....
వారి సంతోషాలకు అవధులులేకుండాపోయాయి .

బామ్మగారూ - తాతయ్య గారూ .....
" అదిగో మళ్లీ గారు ఏంటి మనవడా ? అంటూ అలక "
అదీ అదీ .... మీరేమో మంచివారు .
" మా మనవడు చాలా చాలా మంచివాడు "
అక్కడే మీరు భ్రమపడుతున్నారు , మీరనుకున్నంత మంచివాడినేమీ కాదు - నా కోరికలకు ఇప్పుడే రెక్కలొచ్చాయి - చాలా చెడ్డ ఆలోచనలున్నాయి నా మెదడులో .....
" చూశాం చూసాం ..... బస్సులో చూశాములే మనవడా అంటూ నవ్వుకుంటున్నారు "
చెంపపై చేతినివేసుకుని తలదించుకున్నాను .
బామ్మగారు : మనవడా మనవడా .... తలదించుకునేంత తప్పు చెయ్యలేదు , నీ వయసుకు కోరికలు సహజమే , నీ వయసులో ఉన్నప్పుడు మీ తాతగారి గడ్డివాములాటల గురించి తెలిస్తే .....
తాతగారు : కాంతం నీకు మూడు ముళ్ళు వేశాక అటువైపుకు వెళ్లడమే మానేసాను కదా .
బామ్మగారు : లేకపోయుంటే కాళ్ళు విరిచి మూల కూర్చోబెట్టేదానిని .....
తాతగారు : బ్రతికిపోయానన్నమాట .
బామ్మగారితోపాటు నవ్వుకున్నాను .
బామ్మగారు : చెంపదెబ్బకు బాధపడకుండా మొదటిసారి ఒక స్త్రీ తాకింది అని సంతోషించావు , మీ కాలేజీలో అమ్మాయిలు లేరా మనవడా ? .
ఈకాలం అమ్మాయిలు మీలా కాదు బామ్మగారూ , నిజాయితీగా ప్రేమలో నా ప్రయత్నం నేను చేసాను , వాళ్ళ ఆశలూ - కోరికలూ .... అమ్మో అంతెత్తులో ఉంటాయి , 24 గంటలూ వాళ్ళ చుట్టూనే తిరగాలి - పొగడాలి - ఖర్చుపెట్టాలి - గిఫ్ట్స్ ఇవ్వాలి , వాళ్ళు ఆశపడేవాళ్ళు హై లెవెల్లో ఉండాలి - బైక్ కార్లలో రావాలి - ఖరీదైన బట్టలు వస్తువులు ధరించాలి - స్ప్రే లు వాడాలి - ఐఫోన్ అల్ట్రా మొబైల్స్ వాడాలి ..... నేనేమో ఈ కీప్యాడ్ మొబైల్ వాడుతున్నాను - ఉన్న డ్రెస్సులో మళ్లీ మళ్లీ వేసుకుంటాను - ఖర్చు పెట్టలేను , నేనేమో ఉదయం కాలేజ్ తరువాత పార్ట్ టైం జాబ్స్ చెయ్యాలి - ఖర్చులు ఎలా మిగిలిస్తే ఆశ్రమానికి సహాయం చెయ్యొచ్చు అని ఆలోచనతో ఉండేవాడిని , నన్ను కనీసం చూడనైనా చూడరు , మరీ విడ్డూరం ఏమిటంటే వారైనా అలాంటి అక్కడితో సరిగ్గా ఉంటారా లేదు ఒక్కొక్క అమ్మాయి నలుగైదుగురిని మోసం చేస్తుంటుంది , పాపం అబ్బాయిలు అమాయకులం , అందుకే ....
బామ్మగారు : అందుకేనా అందమైన అమ్మాయి స్వాతి ముద్దుపెట్టడానికి ఆశపడినా కాదని దేవత ముద్దు ఆశించావు .
అవును బామ్మగారూ .... వారికి ఇలాంటి మోసాలు ఏవీ తెలియదు - మగాడి మనసును చూస్తారు కానీ డబ్బును చూడరు , అందుకే ఆ దేవత దెబ్బను ఎంజాయ్ చేసాను , నేను చేసింది తప్పే కదా - దేవత మనసును బాధపెట్టను .
బామ్మగారు : నలుగురిలో అడిగితే ఏ ఆడదయినా అయినా అలానే రియాక్ట్ అవుతుంది , దేవత అని ఎలా ? .
కూతురు కంటే అందంగా ఉన్నారా లేదా ? , పైగా పట్టుచీర బామ్మగారూ పట్టుచీర .... అఅహ్హ్ బ్యూటిఫుల్ అంతే , దేవలోకంలో పట్టువస్త్రాలతోనే ఉంటారుకదా , రెండు కళ్ళూ చాలలేదు .
బామ్మగారు : నిజమే మనవడా .....
కానీ నావల్ల కన్నీళ్లు పెట్టుకున్నారు దానికే బాధ .
బామ్మగారు : నువ్వు చేసిన సహాయం గుర్తుకొచ్చి నిన్ను తప్పకుండా మాన్నిస్తుంది .
నిజమా బామ్మగారూ .....
బామ్మగారు : అలాంటి దేవతలను కన్న తల్లిగా చెబుతున్నాను , నాకు తెలియదా ? .

థాంక్స్ బామ్మగారూ ..... ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది , ఇప్పుడు చెప్పండి బామ్మగారూ .... అలాంటి దేవతలు కనిపిస్తే నా ఈ మనసు ఆగదు , నేనెలా ప్రవర్తిస్తానో నాకే తెలియదు , కోరికల గుర్రంలా కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నానని నిర్ణయించుకునే బయలుదేరాను .
బామ్మగారు : సంతోషంగా ఆడుతూపాడుతూ ఎంజాయ్ చెయ్యాల్సిన విద్యార్థి జీవితాన్ని కష్టపడుతూ జీవించావు అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు , నీఇష్టం మనవడా నీ ఇష్టాలకు అడ్డుపడము - నా మనవరాళ్లే ఉన్నారు .....
Like Reply




Users browsing this thread: 3 Guest(s)