26-07-2025, 04:41 PM
మీకు సలహాలు ఇచ్చేంత గొప్పవాళ్ళము కాదు కానీ మా మనసులో ఉన్న ఒక చిన్ని కోరిక
సన్నివేశాన్ని రచయిత రూపంలో లేదా ఒక పాత్ర చెబుతున్న రూపంలో కన్న ఆ సన్నివేశంలో ఉన్న పాత్రల సంభాషణల ద్వారా ఇంకా ఎక్కువగా రక్తి కడుతుందని నా అభిప్రాయం.. ముఖ్యమైన(శృంగారం) సన్నివేశాల్లో సంభాషణల రూపంలో కథను (మీకు నచ్చితే) అందిస్తారని ఆశిస్తూ
మీ మరో ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తూ..
మీ అభిమాని

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)