26-07-2025, 03:02 PM
(26-07-2025, 02:56 PM)Kumar4400 Wrote: ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూనే ఉంటారు, మీరు మీకు నచ్చినట్టు రాయండి కథని. కాకపోతే కాస్త పెద్ద అప్డేట్ ఇవ్వండి
తప్పకుండా! నేను రాసేది అలానే రాస్తాను లే. ఎవరి అభిప్రాయాలు నన్ను Impact చేయవు.
ఖాళీగా ఉన్నా అని జస్ట్ అభిప్రాయాలు తెలుసుకుంటున్నా అంతే. No need to worry.
