20-07-2025, 10:48 PM
No వారం కాదు నెలకు ఒక అప్డేట్ ఇచ్చినా కూడా ఏం కాదు. ఎందుకంటే మీ పర్సనల్ వర్క్ ఎప్పుడూ first ఉండాలి. But అప్డేట్ ఇచ్చినప్పుడు పెద్ద అప్డేట్ ఇవ్వండి so చదివే వాళ్ళు కూడా సగంలో ఆపేశారు అనే ఫీల్ లేకుండా ఈ ఎపిసోడ్ తరువాత ఏంటా అని మళ్ళీ అప్డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తారు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)