Thread Rating:
  • 145 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
పైకి రాగానే , "ఇదిగో ఇదే అక్షర వాళ్ళు ఉండేది" అన్నాడు శ్రీను కుడివైపు ఇల్లు చూపిస్తూ , ఇందాక నేను వచ్చినప్పుడు అదే రూమ్ లొంచి ఎవ్వరో ఉన్నట్లు సౌండ్ వచ్చింది వాళ్ళ ఇంట్లో నుంచే అనుకొంటా.
 
"అక్షర, రెసిడెన్సియల్ కాలేజీ లో చదువుతూ ఉంది తన చెల్లెలు ఇక్కడే చదువుతూ ఉంది. వాళ్ళ నాన్న ఈ ఊర్లో హైకాలేజ్ headmaster పేరు రామి రెడ్డి, పెద్దమ్మ కూతురు ఈ పక్కన ఉంటుంది, చదువు వదిలేసింది, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అక్షర వాళ్ళ అమ్మా , మా అమ్మా అక్క చెల్లెళ్లు, బాలామణి వాళ్ళ నాన్న మా నాన్న అన్నా తమ్ముళ్లు. అక్షర వాళ్ళ అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకుంది." అంటూ టూకీగా వాళ్ళ గురించి చెప్పాడు.
మేము అక్కడ మాట్లాడుతూ ఉండగా, అక్షర తన రూమ్ లొంచి బయటకు వచ్చి, "శ్రీను అమ్మా మిమ్మల్ని రమ్మంటుంది, కిందకు రండి" అంది.
 
"ఈ గోడ దూకి ఇక్కడ నుంచే వెళదాం పద, మళ్ళా ఇలా కిందకు వెళ్లే వాళ్ళ ఇంట్లోకి వెళ్లడం ఏంటి, మేము ఎప్పుడు ఇలాగే వెళతాం" అన్నాడు అక్కడ గోడ దూకుతూ.
 
తన వెనుకే నేను వెళ్లాను, రెండు ఇల్లు ఒకే విధంగా కట్టారు, అక్కడ కొత్తగా ఎం అనిపించ లేదు మనుషులు తప్ప.
 
"నాన్నా , తనే శివా అంటే" అంది అక్షర వాళ్ళ నాన్నకు నన్ను పరిచయం చేస్తూ.
 
"థాంక్స్ బాబు, పిల్లల్ని సేవ్ చేసినందుకు"
"పర్లేదు అంకుల్,అక్కడ ఆ టైం ఉన్నాను కాబట్టి సేవ్ చేయగలిగాను అందులో ఏముంది"
"అక్కడ నీ లాగా చాలా మంది ఉన్నారు, కానీ ఎవ్వరు నీ లాగ రియాక్ట్ కాలెదుగా, అక్కడే నీకు అందరికీ తేడా"
 
"థాంక్స్ సర్ , మీరు నన్ను పొగిడేస్తున్నారు"
"వదిలేయి , రండి టీ తాగుదురు గానీ"
మేము వెళ్లి తన పక్కన సీట్ లో కూచోగానే, అక్షర అమ్మ రెండు ప్లేట్స్ లో కొన్ని స్వీట్స్ వాటికి తోడుగా కొన్ని స్నాక్స్ పెట్టుకొని వచ్చింది, "తింటూ ఉండండి, నేను టీ తీసుకొని వస్తాను" అంది ఆ ప్లేట్స్ మా ముందు ఉన్న టేబుల్ మీద పెడుతూ.
 
"ఓయ్, లోపలి వెళ్లి మీ ప్లేట్స్ తెచ్చుకొండి, మీకు కూడా నేనే తెచ్చి పెట్టాలా అంది" అక్షరా , బాలామని వైపు చూస్తూ.
 
ఆ మాటకు ఇద్దరు లోపలి పరిగెత్తి తమ ప్లేట్స్ తెచ్చుకొని మా ఎదురుగా కూచొని తింటూ మా వైపు చూడ సాగారు.
 
అక్షర వాళ్ళ నాన్న నా గురించి, నా చదువు గురించి , నా ఇంటి గురించి అడుగుతూ ఉండగా , ఆంటీ టీ తీసుకొని వచ్చింది.
 
"మీరు కూడా శివా, శ్రీను తోనే వెళ్ళండి , ఈ రెండు రోజులు వారితోనే తిరగండి"
 
"అలాగే నాన్నా" అంది అక్షరా.
 
"శివా , వాళ్ళను కూడా మీతోనే తీసుకొని వెళ్ళండి"
 
"సరే సర్, అలాగే" అంటూ టీ తాగి, తిరుణాలకు బయలు దేరాము.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 17-07-2025, 06:22 PM



Users browsing this thread: sekhar007, Top@#$, 6 Guest(s)