16-07-2025, 01:15 PM
ఫ్రెండ్స్,
ఈ వారంలో నేను 'బావ నచ్చాడు' లో ఆఖరి చాప్టర్ పబ్లిష్ చేస్తున్నాను. ఇప్పటిదాకా నన్ను ఎంకరేజ్ చేస్తూ పాజిటివ్ రిప్లై లు ఇచ్చిన వారికి ధన్యవాదాలు.
నిజానికి నేను అనుకున్న దానికంటే, మిగతా కథలతో పోలిస్తే, నాకు చాల తక్కువ ఎంగేజ్మెంట్ వచ్చిందేమో అనిపించింది. నాకు స్టాటిస్టిక్స్ తెలియవు కానీ అలా అనిపించింది. అది నా కథ నచ్చకనో, లేకపోతే నేను ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చెయ్యకపోవడం వలనో మరి నాకు తెలియదు. ఏది ఏమైనా, ఒక మంచి ఫీల్ ఉన్న కథ రాయాలి అనే ప్రయత్నం చేసి రాసాను.
అయితే, ఇంతక ముందు చెప్పినట్టుగా నేను ఈ కథని ముగించాలా లేక కంటిన్యూ చెయ్యాలా అని ఆలోచించాను. నాకు ఒక ఐడియా తట్టింది. అది నా లాస్ట్ చాప్టర్ పబ్లిష్ చేసాక వివరాలు చెప్తాను.
థాంక్యూ.
మీ JR

బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)