13-07-2025, 03:57 AM
(12-07-2025, 10:34 PM)JustRandom Wrote: Episode - 25
...
కిట్టు: ఐ లవ్ యు.
స్పందన: ఐ లవ్ యు మోర్.
...
వాడి వైపు తిరిగి వాడి మీద చెయ్యి వేసుకుని గట్టిగా వాటేసుకుని పడుకుంది.
ఇంతకాలానికి భార్య తనని అలా కౌగిలించుకోవడంతో కిట్టులో ఏదో తెలియని సంపూర్ణత కలిగింది. హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఇంకా వుంది.
Romance iragadeesaru

