12-07-2025, 09:25 PM
హలో హలో.. అందరు బాగున్నారా? కాస్త బిజీగా ఉండి రాయలేకపోతున్నాను. ఎపిసోడ్స్ రెడీ ఉన్నాయి కానీ తెలుగు టైపింగ్ కి చాల టైం పడుతోంది. ఇంగ్లీష్ లో టైపు చూసేద్దామా అనుకుంటున్నాను. కానీ ఎక్స్పీరియన్స్ పాడవుతుంది ఏమో అని ఆలోచిస్తున్నాను. త్వరలో పోస్ట్ చేస్తా.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)