28-06-2025, 04:18 PM
(28-06-2025, 11:16 AM)Naani. Wrote: నేను pics వేట మొదలు పెడితే నాకు అక్కడ గంటలు గంటలు టైమ్ తినేస్తుంది. నాకు పెర్ఫెక్ట్ గా పిక్స్ దొరికేవరకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి స్టోరీ రాయాల్సిన టైంలో పిక్స్ వెతుకుంటూ కూర్చుంటాను. అప్డేట్స్ తొందరగా రావు.Fine , we need timely updates so that the story moves forward...
మీరే డిసైడ్ అయ్యి చెప్పండి, నన్ను ఏం చేయమంటారో?