28-06-2025, 11:12 AM
(This post was last modified: 28-06-2025, 11:17 AM by Naani.. Edited 1 time in total. Edited 1 time in total.)
(27-06-2025, 10:06 PM)Uday Wrote: బావుంది బ్రో, ఇద్దరి గిల్టీ ఫీలింగ్ సహజంగా వుంది. కాకపోతే పావని కాస్త తొందరగానే ఓపన్ అయినట్లుంది...ఇంకొంచెం చాటింగ్ అవీ జరిపించుంటుంటే బావున్ను అనిపించింది. అంకుల్ ఆత్రం అర్థమౌతూనే వుంది....కొనసాగించండి.
ప్రతి తొందరపాటు వెనకాల ఒక కారణం ఉంటుంది. Please travel with me. ఎవరిని disappoint చేయను.