31-12-2018, 10:01 PM
మీరు ఆ కథని ఎంతలా కోరుకుంటూ ఉన్నారో అర్థం అవుతుంది, మీకోసం ఆ కథను తిరిగి రాయడానికి ట్ర్య్ చేస్తాను ఇప్పుడు ప్రెసెంట్ నా ఫ్రెండ్స్ కోసం ఒక కథ రాస్తున్న, అది అయిపోయాక మీ కోసం ఆ ఆకథను రాయడానికి ప్రయత్నిస్తా,
కానీ ఆ కథ డిలీట్ చేసాను కదా, మరి కొత్త వాళ్ళు ఎలా చదువుతారు ?
ఒకవేళ మీకోసం మాత్రమే ఈ కథను రాస్తే కొత్తవాళ్ళు మిస్ అవుతారు కదా,
అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే, ఇదే థీమ్ తో మళ్ళీ ఫ్రెష్ ఐడియాస్ తో కొత్తగా మొదలుపెడదాము అని అనుకుంటున్నా.
మీ అభిప్రాయం చెప్తే బాగుంటుంది.

_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..