Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
మహేష్ : మీరు ఒప్పుకుంటే ఇంకొక్క విషయం చెబుతాను….

జరీనా : చెప్పు మహేష్…..
మహేష్ : మనం వెళ్తున్నకి డిస్కోకి….మీరు చీర కట్టుకురాకుండా మోడ్రన్ డ్రస్ వేసుకుని రాగలరా….
జరీనా : కాని నేను చీరలు మాత్రమే కట్టుకుంటాను….చీర కట్టుకుంటే బాగుండదా….
మహేష్ : బాగుంటుంది…నాక్కూడా చీరలంటే ఇష్టమే…కాని మనం వెళ్తున్న ప్లేస్ ని బట్టి మనం డ్రస్ కూడా మార్చుకోవాలి కదా…
జరీనా : నువ్వు చెప్పేది కరెక్టే….కాని నాకు చీరలు తప్పితే పార్టీ డ్రస్ లు నాకు లేవు….
మహేష్ : అయితే మనం కొత్తవి కొందాం….
జరీనా : కొత్తవా….
మహేష్ : అవును…మీరు రెండు గంటల ముందు వచ్చేయండి….మనం ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్ళి డ్రస్ లు తీసుకుని…అక్కడే మార్చుకుని డైరెక్ట్ గా Dance Bites కి వెళ్దాం…..
జరీనా : మరీ కొత్తవి కొనక్కర్లేదు….నేను నాకు ఉన్న వాటిల్లో మంచివి వేసుకుని వస్తాను.
మహేష్ : ఓహ్ మేడమ్….ప్లీజ్….నాకు ఇష్టమైన వారి కోసం ఇదేమంత పెద్ద పని కాదు……
జరీనా : సరె…..నువ్వు మరీ మొహమాట పెడుతున్నావు….నేను నాలుగు గంటలకు ఫోన్ చేస్తాను….అప్పుడు బయలుదేరుదాం.
మహేష్ : అయితే రేపు నేను మీకోసం కొత్తవి కొంటాను….
జరీనా : లేదు….అలా వద్దు మహేష్…కొనే ముందు ట్రై చేయకుండా కొంటే మళ్ళి సరిపోకపోతే ఇబ్బంది పడాలి….
మహేష్ : చూస్తుంటే నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను….మీకు ఇష్టం లేకపోతే బర్త్ డే పార్టీని కేన్సిల్ చేద్దాం…
జరీనా : ఓహ్ మహేష్….నేనేం ఇబ్బంది పడటం లేదు….నువ్వు తొందరపడి పార్టీని కేన్సిల్ చేయకు….నేను నీకు తప్పకుండా ఫోన్ చేస్తాను….లేకపోతే నేను వెళ్ళి అయినా పార్టీకి సూటయ్యే డ్రస్ కొనుక్కుని వస్తాను.
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా మళ్ళీ కాలింగ్ బెల్ మోగేసరికి జరీనా వెళ్ళీ తలుపు తీసే సరికి ఎదురుగా రాము నిల్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయింది.
ఆమె అలా తన వైపు ఆశ్చర్యంగా చూడటం గమనించిన రాము నవ్వుతూ, “ఏంటి మేడమ్….ఏదో చూడకూడనికి చూసినట్టు అంతలా ఆశ్చర్యపోతున్నారు,” అనడిగాడు.
దాంతో జరీనా పక్కకు జరిగి రాము లోపలికి రావడానికి దారి ఇస్తూ, “ఏం లేదు మహేష్ కూడా ఇంతకు ముందే ఇంటికి వచ్చాడు….ఇప్పుడు నువ్వు వచ్చావు….సరె…సరె…లోపలికి రా,” అంటూ రాము లోపలికి వచ్చిన తరువాత డోర్ క్లోజ్ చేసి హాల్లోకి వచ్చింది.
రాము కూడా లోపలికి వస్తూ, “మహేష్ కూడా వచ్చాడా,” అంటూ హాల్లోకి వచ్చి మహేష్ వైపు చూస్తూ, “ఏరా…ఎప్పుడు వచ్చావు….ఇక్కడకు వస్తున్నట్టు కనీసం చెప్పను కూడా చెప్పలేదు,” అంటూ పక్కనే కూర్చున్నాడు.
మహేష్ సమాధానం చెప్పేలోపు వాళ్ళన్నయ్య ఫోన్ చేసేసరికి రాముకి, జరీనాకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
దాంతో రాము, జరీనా మాట్లాడుకుంటుండగా సలీమ్ లేచి ఏడవటం మొదలుపెట్టాడు.
జరీనా : ఒక్క నిముషం…..సలీమ్ఏడుస్తున్నాడు…..(అంటూ బెడ్ రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది).
రాము : సలీమ్అంటే మీ అబ్బాయా…..(అంటూ ఆమె వెనకాలే బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు)
జరీనా : అవును….నా బుల్లి రాక్షసుడు….(అంటూ సలీమ్‍ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నది).
రాము : చాలా బాగున్నాడు….
జరీనా : అవును….ఓహ్….పాస్ కి వెళ్ళాడు….క్లీన్ చేయాలి….(అంటూ సలీమ్‍ని బాత్ రూమ్ లోకి తీసుకెళ్ళింది.)
రాము : హెల్ప్ చేయనా…..
జరీనా : ఫరవాలేదు రాము….నాకు అలవాటే….
రాము : ఫరవాలేదు మేడమ్….ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా….
జరీనా అక్కడ ఉన్న tap తిప్పింది….నీళ్లు రావడం లేదు…దాంతో జరీనా విసుక్కుంటూ…
జరీనా : అబ్బా…వాటర్ రావడం లేదు….ఈ వాచ్ మెన్ అసలు ఏమీ పట్టించుకోడు…మరీ వాడికి బద్దకం ఎక్కువయింది…అసలు నీళ్ళు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోడు….చాలా సార్లు మనకు అవసరం అయినప్పుడు నీళ్లు అయిపోతున్నాయి.
రాము : మరి ఇప్పుడేం చేద్దాం….
జరీనా : కొంచెం వీడిని పట్టుకుంటావా….
రాము : తప్పకుండా మేడమ్ (అంటూ ఆదిని తన చేతులతో జాగ్రత్తగా పట్టుకున్నాడు)
జరీనా బాత్ రూమ్ లోనుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న ఇంటర్ కమ్ ఫోన్ తీసుకుని……
జరీనా : వాచ్ మెన్….ట్యాంక్ లో నీళ్ళు అయిపోయాయి…..ఒక్కసారి మోటర్ వెయ్యి…..నీకు ఎన్ని సార్లు చెప్పినా నువ్వు సరిగా నీళ్ళు చెక్ చేయడం లేదు….
అని ఫోన్ పెట్టేసి మళ్ళీ బాత్ రూమ్ లోకి వచ్చింది.
సలీమ్ మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు.
జరీనా లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చింది.
జరీనా : ముందు ఈ వాటర్ తో వాడిని క్లీన్ చేద్దాం…..
రాము : లక్కీ బోయ్….మినరల్ వాటర్ తో క్లీన్ చేయించుకుంటున్నాడు….(అంటూ నవ్వాడు).
అది విని జరీనా కూడా నవ్వి….సలీమ్‍ని క్లీన్ చేసి….మళ్ళీ రాము చేతికి ఇచ్చింది.
జరీనా : కొంచెం వీడిని ఉయ్యాలలో పడుకోబెట్టవా…వాడికి తరువాత బట్టలు మారుస్తాను…నేను చేతులు కడుక్కొని వస్తాను.
సలీమ్‍ని జాగ్రత్తగా ఎత్తుకుని బెడ్ రూమ్ లోకి తీసుకు వచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టాడు.
జరీనా ఇంకా బాత్ రూమ్ లోనే ఉన్నది.
[+] 5 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 01-07-2019, 11:33 AM



Users browsing this thread: 5 Guest(s)