21-06-2025, 01:45 PM
(This post was last modified: 21-06-2025, 01:54 PM by k3vv3. Edited 3 times in total. Edited 3 times in total.)
బామ్మ....థి గ్రేట్
[/url]
దివ్య పండేటి
[url=https://storymirror.com/read/telugu/story/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81/tag]మార్పు సహాయం బామ్మా
ఆ రోజు సెలవు కావడంతో ఆలస్యంగా నిద్రలేచాడు అప్పారావు.
లేస్తూనే ఎదురుగా గోడ మీద ఉన్న దేవుని పటానికి దణ్ణం పెట్టుకుని.....మంచం దిగి...హాల్ లోకి వెళ్ళాడు.
వీధి తలుపు మూసి ఉంది.....వంట గది నుండి వస్తున్న శబ్దాలు విని అటు వెళ్ళాడు పిల్లిలా.
ఉదయం అల్పాహారం తయారు చేస్తున్న భార్య కల్పవల్లిని చూస్తూ.....అడుగులో అడుగేసుకుంటు.....'నా బంగారు బందరు లడ్డు' అనుకుంటూ.....వెనుక నుండి అమాంతం కౌగిలించుకున్నాడు.
ఏమరుపాటులో ఉన్న వల్లి......బిత్తరపోయి.....కంగారులో....చేతిలో ఉన్న అట్లాకాటతో....అప్పిగాడి డిప్ప పగలగొట్టింది.
అసలే బొద్దు గుమ్మ.... మాములుగా కోడితేనే తట్టుకోలేం.....అలాంటిది అట్లకాటతో కొట్టేసారికి.....తల పట్టుకుని...కెవ్వు మని కేక పెట్టాడు.
అతని కేకకి ముందు దడుచుకుని.....అనాకా తాను చేసిన తప్పిదం అర్థమై......భర్తను చెయ్ చేసుకున్నానే అనే పశ్చాత్తాపంతో కుమిలి......కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లను...బొటబొటా కారుస్తూ....నిలుచుంది.
"నీయమ్మ కడుపు మాడా.ఎంత గట్టిగా కొట్టావే. అసలెందుకు కొట్టావే."గయ్మన్నాడు భార్య మీదా....డిప్ప రుద్దుకుంటూ.
అంతసేపు బాధపడిన వల్లి...అప్పి అదిలింపుతో ఉక్రోషం పొడుచుకొచ్చి...
"నేనేమైనా కలగన్నానా......సెలవురోజు బారెడుపొద్దు పొద్దెక్కి......సూర్యుడు నడి నెత్తిన తైతక్కలాడున్నా కళ్ళు తెరవని మొగుడు.....ఇంత త్వరగా లేచి....పరధ్యానంగా పని చేసుకుంటున్న పెళ్ళాన్ని.....ఆటపట్టిస్తాడని.ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది.కాఫీ తాగుతారా.. టీ పెట్టనా?"
అని అతని సమాధానం కోసం చూడకుండా....కాఫీ కలుపుతోంది.
"ఈమాత్రం దానికి నన్నెందుకు అడిగావ్?"చురచుర చూస్తూ....వంటింటి గట్టు మీద కూర్చున్నాడు అప్పి.
"ఎప్పుడు పాడే పాటేగా....నీ ఇష్టం అని.అదీకాక నేనేం ఇచ్చినా కిక్కురుమనకుండా తాగుతారనే ధీమా ఉంది కాబట్టి."
అంటూ వాలుజాడను...సత్యభామల వెనక్కి నెట్టి..... కప్పు అతనికి ఇచ్చి.....పని చేసుకుంటోంది.
"వల్లి...."గోముగా పిలుస్తూ తన వెనుక చేరిన భర్తను....పక్కకు తప్పించి మరీ పనిలో మునిగింది ఆమె.
"అబ్బా ఆపవే...పని.ఈరోజు అలా బైటికెళదామా....సరదాగా."
"అయ్బాబోయ్ మీరేనా.ఇది మీరేనా.మీరూ....నన్ను.... బైటికి తీసుకెళ్తారా?సునామీ వచ్చేయ్యగలదు.నాకు లేనిపోని ఆశలు కలిపించక పోయి పని చూసుకోండి."అంది వెటకారం ఎక్కువగా...నిస్టురం ఇంకొంచెం ఎక్కువగా.
"అబ్బా నిజంగా వెళదామె.నీమిదోట్టు.ప్లాన్ కూడా వేసా."
తన తలపై చెయ్ వేసి మరి....నిజాయితీగా చెప్తున్నా భర్త మాటలు ఈసారికి నమ్మలనిపించింది వల్లికి.నమ్మేసింది కూడా.....కానీ పైకి మాత్రం.
"సరేలేండి ముందు వెళ్లి స్నానం చేసి రండి.తిందురుగాని.ఆ తరువాత మీ ప్లాన్లు వేయచ్చు."
ఆర్భాటంగా ఆరు నెలల క్రితమే అప్పారావు,కల్పవల్లిలా వివాహం జరిగింది.
పెళ్లయిన కొత్తలో......ప్రతిరోజు భార్యని షికారుకి తిప్పిన అప్పి.....తరువాత మారిపోయాడు.
గత మూడు నెలలుగా....పట్టుమని పది సార్లు కూడా భార్యని బైటికి తీసుకెళ్లలేదు అప్పి.ప్రమోషన్ కోసం ఓవర్ టైం చేసి.....రాత్రుళ్ళు ఆలస్యంగా రావడం.....సెలవురోజుల్లో బద్ధకంగా నిద్రలేవడంతో....కొత్తపెళ్ళాన్ని పంజరంలో చిలకల......ఇంట్లోనే దాచేశాడు భద్రంగా.
ఎప్పుడైనా వల్లి గోముగా అడిగితే.....సరే అనడం....మాట నిలబెట్టుకోలేక...భార్య చేతిలో చివాట్లు తినడం మాములైపోయింది అప్పికి.
ఇప్పుడు వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో.....వల్లిని కాస్త ఆనందపరుద్దాం అని.....ప్లాన్ వేసాడు.
@@@@@@
బీరువాలో చీరలన్ని కట్టి.....విడిచి.....కట్టి......విడిచి.....ఎలాగో ఒకటి సెలెక్ట్ చేసి,కట్టుకుని.....అందంగా తయారైంది వల్లి.
ఇంట్లో ఉంటే నైటీలతో తిరిగే ఆడవాళ్లు.....బైటికెళ్ళాలంటే మాత్రం.....నీటుగా రెడి అవుతారు.వీళ్ళ తాపత్రయం...భర్తకి అందంగా కనిపించాలనా....బైటివారు తమ అందాన్ని పొగడాలనా.
వల్లిని అలా చూడగానే బైటికెళ్లే ప్రోగ్రాం వాయిదావేసి...ఇంకో ప్రోగ్రాం కి రెడి అవుదామని ఉన్నా......ఇంత ఊరించి ఇప్పుడు కాదంటే...మీద పడి రక్కుతుందేమో అని భయపడి....బైటికి నడిచాడు.
![[Image: image-2025-06-21-091332897.png]](https://i.ibb.co/fzytbDHM/image-2025-06-21-091332897.png)

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ