04-06-2025, 12:41 AM
(03-06-2025, 11:43 PM)JustRandom Wrote: ఇలా అంటున్నాను అని ఏమి అనుకోకండి bro. ఆటిట్యూడ్ కాదు. నిజాయితీగా చెప్తున్నాను. నేను అలా ఒక కథమీదనే కూర్చుని రాయలేను. నా బ్రెయిన్ అలా పని చెయ్యదు. నా మూడ్ ని బట్టి ఆరోజు ఏది రాయాలి అనిపిస్తే అది రాస్తాను. అలాగే మూడిట్లో నాకు కిక్ ఇచ్చేది రాసి పబ్లిష్ చేస్తాను. సో, కొంచం ఓపికతో ఉండండి అని మనవి.
Sure bro. But intha munduki vachina katha kada.. so konchem aatrutha ekkuva!!!