03-06-2025, 11:43 PM
(03-06-2025, 10:48 PM)Ball 0987 Wrote: ఈ స్టోరీ updates త్వరగా ఇవ్వడానికి try చేయండి bro.
కొత్త story ఇప్పుడే start అయ్యాయి.
ఇలా అంటున్నాను అని ఏమి అనుకోకండి bro. ఆటిట్యూడ్ కాదు. నిజాయితీగా చెప్తున్నాను. నేను అలా ఒక కథమీదనే కూర్చుని రాయలేను. నా బ్రెయిన్ అలా పని చెయ్యదు. నా మూడ్ ని బట్టి ఆరోజు ఏది రాయాలి అనిపిస్తే అది రాస్తాను. అలాగే మూడిట్లో నాకు కిక్ ఇచ్చేది రాసి పబ్లిష్ చేస్తాను. సో, కొంచం ఓపికతో ఉండండి అని మనవి.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)