29-05-2025, 05:58 PM
(29-05-2025, 12:32 PM)JustRandom Wrote: Episode - 23
స్పందన టీవీ మ్యూట్ చేసింది. ఆ టీవీ వెలుతురులో నిద్రపోతున్న తన భర్తని చూస్తూ కాసపు ముచ్చట పడింది. తరువాత టీవీ ఆపేసి పడుకుంది. పడుకునే ముందు నిద్రపోతున్న కిట్టు చేతిని తన చేతిలోకి తీసుకుని అలా నిద్రలోకి జారుకుంది.
ఇంకా ఉంది.
అన్నింటా ఇలా వుంటే ఎంత బావున్నో అనిపించేలా రాస్తున్నారు, కుడోస్ బ్రో....
:
:ఉదయ్

