29-05-2025, 01:55 PM
(29-05-2025, 12:15 PM)Uday Wrote: సెక్స్ లైఫ్ ఆగిపోవడమేంటి బ్రో ఇంకా మొదలవ్వనేలేదు. మందేసినప్పుడు, బాయ్ ఫ్రెండ్ తో ఓకే గాని ఇక్కడ మొగుడు, కాస్త లాగాలిగా బెట్టు చేస్తూ అదీకాక కిట్టు పాస్ట్ లైఫ్ లో జరిగినదానికి ఇంకా గిల్టీ ఫీలింగ్ తో వుంటూ (అని నేననుకుంటున్నా) మరీ మంచోడు(మెతకోడు) లా తయారయ్యాడు. కొద్దిగా టచింగ్స్ అవీ వుంటే తొందరగా అన్నీ జరుగుతాయి.
కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్..పూర్తి కథని కోట్ చేయకండి, ప్లీజ్
కిట్టు మనసు గురించి వాడు ఎందుకు అలా ఆచి తూచి అడుగు వేస్తున్నాడు అనేది పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు. ఒక రైటర్ గా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది మీ కామెంట్. ఎందుకంటే కథ చదవడం ఒక ఎత్తు. బట్ అందులో పాత్రలని అర్థం చేసుకుంటే ఆ కథ మనకి వేరే లాగ కనిపిస్తుంది. అది మీరు బాగా పట్టుకున్నారు. మీ ఇంతక ముందు కామెంట్స్ లో కూడా చూసాను. థాంక్యూ.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)