26-05-2025, 06:02 PM
రేపటికి కోసం ఓ చిన్న ప్రోగ్రాం రాసి ఆశ్రమం నెట్వర్క్ లో ఇన్సర్ట్ చేసాను టైం ఫ్రేమ్ సెట్ చేసి అక్కడ జరుగుతూ ఉన్న విషయాలను చూస్తూ రేపు ఎలా ఎలా వాళ్ళను సేవ్ చెయ్యాలి అని ఆలోచిస్తూ, ఓ ప్లాన్ మనసులో రూపు దిద్దుకోగానే అక్కడ నుంచి లేచి కాలేజ్ కి వెళ్లాను స్వప్నాను తీసుకొని రావడానికి.
" అన్నీ సెట్ అయినట్లేనా రేపటి కి" అంది ఇంటికి వచ్చి తిని పడుకోవడానికి రెడీ అవుతుండగా.
"ప్లాన్ రెడీ అయ్యింది , నీ ఐడెంటిటీ రేపు బయటకు తేవాలి , నువ్వే దగ్గర ఉంది బయట నుంచి వచ్చే వాళ్ళని గైడ్ చెయ్యాలి" అని చెప్పి నా మనసులో ప్లాన్ తనకి చెప్పి తాను ఎవ్వరిని ఎక్కడ కలవాలో డీటైల్డ్ గా చెపుతూ, వాళ్ళ కాంటాక్ట్స్ తనకి ఇచ్చాను.
"అయితే రేపు నువ్వు ఉండవా"
"నేను ఆ ముగ్గురినీ సేవ్ చేసి అక్కడ నుంచి తప్పించాలి , సరిగ్గా అది జరిగే టప్పుడే నేను కూడా వాళ్ళని అక్కడ నుంచి తప్పిస్తాను, వాళ్ళను కొన్ని రోజులు దూరంగా తీసుకొని వెళ్లి , వాళ్ళను డ్రగ్స్ చెర నుంచి విముక్తి చేసిన తరువాత వాళ్ళ వాళ్లకు అప్పచెపుతాను. అది నా ప్లాన్ , చూద్దాం రేపు ఎలా జరుగుతుందో"
"అయితే రేపటి నుంచి నిన్ను మిస్ అవుతాను" అంది లుంగీలో చేయి పెట్టి నా భుజంగాన్ని తీడుతూ.
ఆ తరువాత మా ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి, ఓ గంట కష్టపడి , కార్చుకొని అలాగే నిద్ర లోకి జారుకున్నాము. ఉదయం మరో మారు తీరికగా కార్చుకొని సాయంత్రం జరిగే ఘట్టం కోసం ఎదురు చూస్తూ , ఫోన్స్ లో మునిగి పోయాము ఇద్దరం.
5 గంటలకి స్వప్నా రెడీ అయ్యి , "నేను వెళుతున్నా బయట నుంచి వచ్చే వాళ్ళు నన్ను సిటీ బయట కలవమన్నారు, నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగలను మేము దాడి చేస్తాము" అని చెప్పి వెళ్ళింది.
తను వెళ్లిన ఓ 45 నిమిషాలకు నాకు కాల్ వచ్చింది ఆశ్రమం నుంచి , అక్కడ కంప్యూటర్స్ , ప్రింటర్స్ ఏవీ పని చేయడం లేదు అని, నేను వస్తున్నా అని చెప్పి ఆశ్రమం కి బయలు దేరాను బైక్ మీద.
నేను ఆశ్రమం లోకి వెళ్లే సరికి సరిగా 6.45 అయ్యింది అక్కడ నుంచి స్వప్నా కు ఓ మెసేజ్ పెట్టాను సరిగ్గా 7.30 కి ఎటాక్ చేయండి అని.
బైక్ కి ఆశ్రమం కి కొద్దీ దూరం లో , నేను ముందే అనుకొన్న ప్లేస్ లో పెట్టి లోపలి వెళ్లాను.
లోపలి వెళ్ళగానే డైరెక్ట్ గా ఇంతకు ముందు వెళ్లిన హాల్ లోకి వెళ్లాను , అక్కడ ఉన్న కంప్యూటర్ ముందు కూచొని దాంట్లో కి లాగిన్ అయ్యి నెట్వర్క్ లోకి వెళ్లి నేను పంపిన స్క్రిప్ట్ డిలీట్ చేసి. అక్కడ ఉన్న CCTV లను అన్నింటినీ ఆక్టివేట్ చేసాను.
కంప్యూటర్స్ చెక్ చేస్తున్న నెపంతో పల్లవి కోసం వెతికాను, హాల్ కి పక్కనే ఉన్న రూమ్ లో ఉంది తను. నన్ను చూడగానే తన ముఖం సంతోషం తో వెలిగి పోయింది. తనని హాల్ లోకి రమ్మని చెప్పి తను నా వెంట హాల్ లోకి రాగానే తన చెవిలో చెప్పాను , నీ ఇద్దరి ఫ్రండ్స్ తో రెడీగా ఉండు మనం ఇంకో 30 నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము అని చెప్పాను.
"ఎలా వెళుతున్నాము, ఇక్కడ ఇంత మందిని దాటుకొని ఎలా వెళుతున్నాము" అంది ఆశ్చర్య పోతూ.
"అవన్నీ తరువాత చెప్తాను , ఎవరికీ అనుమానం రాకుండా నీ ఫ్రండ్స్ తో రెడీగా ఉండు, వాళ్ళను తీసుకొని ఇందాక నువ్వు ఉన్న రూమ్ లోనే ఉండు , నేను వచ్చి తీసుకొని వెళతా" అని చెప్పి నేన్ను హాల్ లొంచి బయటకు వచ్చాను.
తను తన ఫ్రెండా కోసం రూమ్స్ లో వెతక దానికి వెళ్ళింది. సరిగ్గా అనుకొన్న టైం కి ఆక్షన్ స్టార్ట్ అయ్యింది.
నేను పెద్దాయనతో మాట్లాడినప్పుడు , పెద్దాయన కొద్దిగా లీడ్ తీసుకొని స్టేట్ కి సంబంధించిన అధికారులను కాకుండా సెంట్రల్ నుంచి అధికారులను , సెంట్రల్ ఫోర్స్ ని మాత్రమే ఈ ఆపరేషన్ కి ఉపయోగించాలి అని సెంట్రల్ హోమ్ కి రికమెండ్ చేసాడు , స్వప్నా వాళ్ళకి గైడ్ గా పని చేస్తుంది. వాళ్లకు నేను పెద్దాయనతో మాట్లాడిన మరుసటి రోజు నుంచి ఇక్కడ కెమెరాల లైవ్ ఫీడ్ వెళుతూ ఉంది.
స్వామీ తో కాంటాక్ట్ ఉన్న అందరినీ వాచ్ లిస్ట్ లో పెట్టారు, సరిగ్గా ఏ టైం లో ఇక్కడ దాడి జరుగుతుందో అదే టైం లో తన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న అందరిమీదా దాడి జరిగేట్లు ప్లాన్ చేశారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీం.
అందులో తన దగ్గర నుంచి జాలీ నోట్లు తీసుకొనే కస్టమర్స్ , తనకు మెటీరియల్ చేసే suppliers , దేశం లో తనకు సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు , మంత్రులు , ప్రభుత్వ ఆదారాలు లిస్ట్ లో మొత్తం 45 మంది దాకా ఉన్నారు.
అందరి మీద నిఘా ఉంది , కానీ రైట్ టైం కోసం చూస్తూ ఉన్నారు ఆ టైం ఇప్పుడు వచ్చింది.
ముందు ప్లాన్ లో అనుకున్నట్లు , CRPF టీమ్ మొత్తం 50 మంది దాకా ఉన్నారు అందులో డిఫరెంట్ క్యాడర్లు లలో ఉన్న ఆఫీసర్స్ వచ్చారు,రాగానే జామర్లు ఆన్ చేశారు మొత్తం ఫోన్ నెట్వర్క్ ని బ్లాక్ చేస్తూ.
హ్యాండ్ మైక్ తో అనౌన్స్ చేయసాగారు, ఆశ్రమం మొత్తం మా కంట్రోల్ లో ఉంది , లొంగి పొండి అనేది దాని సారాంశం. వాళ్ళ వెంటి దేశం లోని ప్రముఖ చానల్స్ నుంచి లైవ్ టెలికాస్ట్ కోసం విలేకర్లు కూడా వచ్చారు. అప్పుడు వాళ్లకు ఇంతకూ ముందు అక్కడ జరిగే వాటి మీద రికార్డు చేసి ఉంచిన కొన్ని సాక్ష్యాల క్లిప్స్ పెన్ డ్రైవ్ రూపం లో అంద చేయబడింది, దానికి తోడుగా వాళ్ళు గేట్ లొంచి ఎంటర్ కాగానే CCTV లైవ్ ఫీడ్ నెట్వర్క్ కేబుల్ ద్వారా వాళ్లకు అందచేయడం జరిగింది. ఆ చానల్స్ లైవ్ సీసీటీవీ ఫీడ్ చెయ్య సాగారు మొత్తం దేశం లో .