Thread Rating:
  • 25 Vote(s) - 3.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బావ నచ్చాడు
Episode - 21

ఇంకో అయిదు వారాలలో పెళ్లి ఫిక్స్ అయింది. తెలిసిన వాళ్ళకి పెళ్లి కూతురు ఎందుకు మారిందో అర్థం కాలేదు. ఒకొక్కరు ఒకొక్కలాగా కథలు కథలుగా చెప్పుకున్నారు. ముందు సరోజ కి బాధగా అనిపించింది. కానీ తన పిల్లల విషయంలో ఏది ఏమైనా వాళ్ళ సంతోషమే తనకి ముఖ్యం అనుకుని ఇగ్నోర్ చేసింది. కిట్టు ఫామిలీ లో కూడా అదే పరిస్థితి.


స్పందన అమెరికాలో అన్ని వ్రాప్ అప్ చేసుకుని ఇండియా వచేయడానికి వెళ్ళింది. సమీర రోల్ రివర్స్ అయ్యి తల్లికి సహాయం చేయసాగింది. పెళ్ళికి అన్ని సిద్ధం అయ్యాయి.

స్పందన కిత్తులు రోజు కాసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నారు. వేరే టైంజోన్ లో ఉండటం వల్ల ఎక్కువగా మెసేజ్లు పెట్టుకుంటూ కానిచ్చేశారు. పెళ్ళికి రెండు వారాలు ఉందనగా స్పందన ఇండియా వచ్చేసింది. బ్యూటీ పార్లర్ కి వెళ్లి హెయిర్ కట్, క్లీనింగ్ అవన్నీ చేయించుకుంది.

బ్రైడల్ ప్యాకేజీ లో ఫుల్ బాడీ వ్యాక్సింగ్ కూడా వస్తుంది అని చెప్పింది అక్కడ పని చేసే అమ్మాయి. కానీ స్పందన కి అప్పుడే అవసరమా అనిపించింది. ఇప్పుడే కదా కిట్టుతో తన ప్రయాణం మొదలయింది. అందులోను తనకి టైం కావలి అని చెప్పింది. ఇప్పుడే ఫుల్ వ్యాక్సింగ్ ఎందుకు? కేవలం చేతులు కళ్ళు చాలు లే అనుకుని అంతే చేయించుకుంది.

కిట్టు ఇంకా స్పందన తమ కొలీగ్స్ కి వాట్సాప్ ఇన్విటేషన్ ఇచ్చారు. టైలర్ రాణి నుంచి ఏవో మెసేజ్లు వచ్చాయి. పెళ్లి పిక్స్ పంపించామని అడిగింది. అప్పుడు స్పందన చెప్పింది పెళ్లి డేట్ పోస్టుపోన్ అయింది అని. రాణి ఉద్దేశంలో స్పందన-కిట్టుల పెళ్లి కదా. ఆవిడ అదే జోన్ లో ఉంది. కొత్త డేట్ కి ఆవిడ హైదరాబాద్ లో ఉంటాను పెళ్ళికి వస్తాను అని చెప్పింది. ఇన్విటేషన్స్ అన్ని పంపించేశారు.

*****

పెళ్ళికి ముందురోజు కిట్టు ఇంట్లో చుట్టాలు వచ్చారు. పెళ్లి హడావిడి మొదలైంది. ఇటు స్పందన ఇంట్లో తండ్రివైపు చుట్టాలు ఎవరు రాలేదు. తల్లి వైపు వారు వచ్చారు. రాత్రి పదకొండింటికి స్పందన నిద్రపోవడానికి తన రూమ్ లోకి వచ్చింది.  స్నానం చేసొచ్చి నైటీ వేసుకుని బెడ్ మీద పడుకుంది. కిట్టుకి ఫోన్ చేసింది. కిట్టు వెంటనే ఫోన్ ఎత్తాడు.

స్పందన: ఏమి చేస్తున్నావు?

కిట్టు: నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాను.

స్పందన: నాతో మాట్లాడకుండానే పడుకుంటావా?

కిట్టు చిన్నగా నవ్వాడు.

కిట్టు: లైఫ్ లో లాస్ట్ నైట్ సింగల్ గా ప్రశాంతంగా పడుకుందామని. రేపటి నుంచి అలా ఉండదు కదా.

స్పందన పైకి ఏమనలేదు కానీ ముసి ముసి నవ్వులు నవ్వుకుంది.

స్పందన: ఓయ్. అంటే ఏంటి? రేపటి నుంచి నేను టార్చర్ చేస్తాను అని అంటావా?

కిట్టు: నేనెప్పుడూ అన్నాను. రేపటి నుంచి మారీడ్ మాన్ లాగ ప్రశాంతంగా పడుకుంటాను అని  నా ఉద్దేశం. నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు.

స్పందన నాలుక కరుచుకుంది. దొరికిపోయానే అనుకుంది.

స్పందన: ఆలా అయితే ఓకే. నన్ను ఎమన్నా అంటున్నావేమో అని.

కిట్టు: అంటే ఏమి చేస్తావు?

స్పందన: తొందరెందుకు? రేపు పెళ్లి అయ్యాక నువ్వే చూస్తావుగా?

కిట్టు: వామ్మో వార్నింగ్ ఇస్తున్నావా?

స్పందన చిన్నగా నవ్వింది. మనసులో టెన్షన్, భయం, చిన్న బాధ అన్ని ఉన్నా కిట్టుతో ఈ సంభాషణలు చాలా బావున్నాయి. అలా ఇంకో గంట పాటు కబుర్లు చెప్పుకుని నిద్రపోయారు.

*****

వారం తరువాత

కిట్టు స్పందనలు పెళ్లి చక్కగా జరిగిపోయింది. అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాయి. స్పందనని కిట్టుతో పాటు కిట్టు ఇంట్లో దింపేసి వెళ్లిపోయారు సరోజ ఇంకా సమీర. వెళ్లే ముందు సరోజ కిట్టు కాస్పెయూ మాట్లాడుకున్నారు.

సరోజ: దానికి కాస్త కోపం ఎక్కువ. ఏదన్న అన్నా నువ్వు పట్టించుకోను బాబు.

కిట్టు: మీరు అంత ఫార్మల్ గా ఉండకండి. నేను ఉన్నాను కదా. అన్ని చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి.

సరోజ: నా ఇద్దరు కూతుర్లు నా ప్రాణం. సగం నీ దెగ్గర వదిలి వెళ్తున్నాను.

కిట్టు: నేను అర్థం చేసుకోగలను. వీలున్నప్పుడు మీరు వచ్చేయండి. మాకు వీలున్నప్పుడు మేము వచేస్తాము. ఒకే సిటీ లో ఉన్నాము. తిప్పి కొడితే గంట ప్రయాణం.

సరోజ చిన్నగా నవ్వి కిట్టుని తలా మీద చెయ్యి పెట్టి నిమిరింది.

సరోజ: ఉంటాను.

సరోజ వెళ్ళిపోయింది. సమీర వచ్చింది.

సమీర: థాంక్యూ కిట్టు.

కిట్టు: థాంక్యూ అని నేను మీకు చెప్పాలి.

సమీర చిన్నగా నవ్వింది. సమీరాకి అర్థం అయిపోయింది. కిట్టు స్పందనలు బాగా కనెక్ట్ అయ్యారు అని. ఒకవేళ తాను కిట్టుని చేసుకుని ఉంటే బహుశా ఈ కెమిస్ట్రీ ఉండేది కాదేమో.

సమీర: వీలున్నప్పుడు వస్తూ ఉండండి ఇంటికి.

కిట్టు: మీ ప్లాన్ ఏంటి?

సమీర: రిసైన్ చేసేసాను. NGO లో జాయిన్ అయ్యాక అప్పుడు కాస్త ట్రావెలింగ్ ఉంటుంది. 

కిట్టు: అల్ ది బెస్ట్. మీకు ఎప్పుడు ఏమి కావాలన్న నాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని మర్చిపోవద్దు.

సమీర నవ్వింది. కిట్టు కి హ్యాండ్ షేక్ ఇచ్చి పక్కకి వెళ్ళింది. స్పందన తల్లిని అక్కని కౌగిలించుకుని ఏడ్చింది. కానీ మళ్ళీ సముదాయించుకుని వచ్చి కిట్టు పక్కన నుంచుంది.

అదే సమయానికి కిట్టు తల్లిదండ్రులు కూడా స్టార్ట్ అయ్యారు. కొత్తగా పెళ్లి అయినా జంటకి ప్రైవసీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వెళ్లిపోయారు. కిట్టు ఇంకా స్పందన పైకి వచ్చేశారు.

స్పందన: డిన్నర్ ఏమి తింటావు?

కిట్టు చిన్నగా నవ్వుకున్నాడు. ఇప్పటివరకు ఇంట్లో ఉన్నప్పుడు తల్లి తప్ప అలా తనని ఎవ్వరు అడగలేదు.

కిట్టు: నీకు ఏమి తినాలి అని ఉంది.

స్పందన: పెళ్లి హడావిడి మొదలైన దెగ్గర నుంచి మాములు అన్నం తినలేదు. పప్పు ఆవకాయ ఆమ్లెట్ తిందామా?

కిట్టు: సూపర్. ఫ్రెష్ అయ్యి వచ్చి చేస్తాను.

స్పందన: ఏంటి? నువ్వు చేస్తావా? నా వంట అంటే అంత భయమా?

కిట్టు: ఒకవిధంగా అంతే.

ఇద్దరు పకపకా నవ్వుకున్నారు.

స్పందన: సరే అయితే. రైస్ పప్పు నేను చేస్తాను. ఆమ్లెట్ నువ్వు చెయ్యి.

కిట్టు: డన్.

ఇద్దరు ఎవరి రూంకి వాళ్ళు వెళ్లిపోయారు. 

ఆరోజు మొదలు ఇద్దరు మంచి ఫ్లాట్ మేట్స్ లాగ ఉన్నారు. పొద్దునే లేచి ఆరింటికి కాఫీతో కిట్టు రెడీగా ఉంటాడు. స్పందన ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతారు. అదే సమయానికి పని మనిషి వచ్చి ఇల్లు క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. తరువాత ఇద్దరు ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లి ఆఫీస్ లాగిన్ అయ్యేవారు. ఇద్దరు కుదిరినప్పుడు ఇదొక వంట చేసుకుని తినేసేవారు. నైట్ డిన్నర్ మళ్ళీ కలిసి చేసే వాళ్ళు. తరువాత టైం ఉంటే కూర్చుని కాసేపు TV చూడటం. లేదంటే OTT లో ఏదన్న సినిమా చూడటం. నిద్ర రాగానే మళ్ళీ ఎవరి రూంకి వాళ్ళు వెళ్లి పడుకోవడం. ఇలా ఒక రెండు నెలలు గడిచింది. ఒకరోజు సరోహ కాల్ చేసి ఇద్దర్ని ఇంటికి రమ్మని పిలిచింది.

 ఫ్రైడే రాత్రి డిన్నర్ చేశారు అందరు కూర్చుని. కూతురు అల్లుడు తన ముందు అలా కనిపిస్తుంటే సరోజకి చల్లగా బాగా అనిపించింది. ఎంత కాదన్న అనుకోకుండా కుదిరిన పెళ్లి. ఎలా సద్దుకుంటారో అని భయం లేకపోలేదు సరోజ మనసులో. అలాంటిది స్పందన కిట్టులు సరదాగా ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఉండేసరికి సరోజకి ముచ్చట వేసింది. అప్పటికే సమీర కొత్త కంపెనీ లో జాయిన్ అయింది. పని మీద వారం రోజులు ఢిల్లీ వెళ్ళింది.

సరోజ: చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ వచ్చినందుకు.

స్పందన తల్లిని చూసి నవ్వింది.

కిట్టు: మీరే వచ్చేసి మాతో ఉండచ్చు కదా ఒక వారంరోజులు?

సరోజ: కాలేజీ దెగ్గర కదా. మీ ఇంటి దెగ్గర నుంచి దూరం అవుతుంది. మీరే ఉండచ్చు కదా ఇక్కడ.

కిట్టు వెంటనే స్పందన మొహం చూసాడు. స్పందన కి కిట్టు మోహంలో చిన్న ఇబ్బంది కనిపించింది. ఏంటో అర్థం కాలేదు. కానీ తల్లితో మాత్రం ఉంటాము అనేసింది. ఇక చేసేది ఏది లేదు అన్నట్టు కిట్టు సరే అన్నాడు. సరోజ చాలా సంతోషించింది.

కాసేపు అందరు కబుర్లు చెప్పుకున్నారు. బాగా లేట్ అయింది అని చెప్పి అందరు ఎవరి రూంకి వారు వచ్చారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. కిట్టు స్పందనలు ఇప్పటిదాకా ఒకేరూమ్ లో ఎప్పుడు నిద్రపోలేదు. కానీ ఇప్పుడు ఇద్దరు ఒకేరూమ్ లో ఉండాలి. లేదంటే సరోజ కి తెలిసిపోతుంది. రూమ్ లోపలి వెళ్లి స్పందన తలుపు లాక్ చేసింది.

స్పందన: ఏంటి కిట్టు. ఇందాక అమ్మ ఇక్కడే ఉండమంటే ఏంటి అలా ఇబ్బందిగా చూసావు?

కిట్టు: ఇదిగో ఇందుకే. ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటే మనము ఒకే రూమ్ లో ఉండాలి. మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావేమో అని.

స్పందన నిజానికి ఆ విషయం ఆలోచించలేదు. కానీ కిట్టు తన కోరికకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే ముచ్చటేసింది. మంచోడిని పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీ గా అనిపించింది. 

స్పందన: హ్మ్. నేను అది ఆలోచించలేదు.

కిట్టు: అందుకే మీ అమ్మనే మన దెగ్గరికి రమ్మన్నాను.

స్పందన: పర్లేదు లే. నీకు ఏమి ఇబ్బంది లేదు కదా? లేదంటే నేను వెళ్లి అమ్మతో పడుకుంటాను.

కిట్టు: అదేంటి? ఏమి అనుకోరా? మన మేటర్ తెలిసిపోతుంది కదా.

స్పందన: నేను ఏదోకటి మేనేజ్ చేస్తాను లే.

కిట్టు: ఎందుకు రిస్క్. మనమే సద్దుకుందాము. నేను కింద పడుకుంటాను.

స్పందన ఆలోచించింది. తనకి ఒక ఐడియా వచ్చింది.

స్పందన: వద్దు. ఇద్దరమూ పైనే పాడుకుందాము.

కిట్టు షాక్ అయ్యాడు.

కిట్టు: ఒకే బెడ్ మీద?

స్పందన: మధ్యలో దిండ్లు పెట్టేద్దాము.

కిట్టు: షూర్ ఆ?

స్పందన: ఎస్.

వెంటనే పక్క వేసింది. దిండ్లు పెట్టి మధ్యలో గోడలాగా పెట్టింది. అటు ఇటు ఇద్దరు పడుకున్నారు.

స్పందన: సరే. టీవీ పెట్టనా? మన వెబ్ సిరీస్ కంటిన్యూ చేద్దామా?


కిట్టు చిన్నగా తలా ఊపాడు. అలా ఇద్దరు మొదటిసారి ఒకే బెడ్ మీద పడుకుని టీవీ చూసారు.   

ఇంకా ఉంది
Like Reply


Messages In This Thread
బావ నచ్చాడు - by JustRandom - 11-02-2025, 07:55 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 12-02-2025, 11:27 AM
RE: బావ నచ్చాడు - by raki3969 - 12-02-2025, 11:46 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 12-02-2025, 04:20 PM
RE: బావ నచ్చాడు - by Uday - 12-02-2025, 06:35 PM
RE: బావ నచ్చాడు - by Babu143 - 13-02-2025, 07:57 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 13-02-2025, 08:51 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 15-02-2025, 12:32 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 15-02-2025, 02:24 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 15-02-2025, 03:13 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 15-02-2025, 03:40 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-02-2025, 03:58 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-02-2025, 05:50 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 15-02-2025, 07:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-02-2025, 09:03 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 16-02-2025, 10:40 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-02-2025, 11:45 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-02-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 17-02-2025, 08:27 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 17-02-2025, 10:38 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 17-02-2025, 12:02 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 17-02-2025, 04:14 PM
RE: బావ నచ్చాడు - by Raju1987 - 18-02-2025, 05:47 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 18-02-2025, 08:54 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 18-02-2025, 09:08 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 18-02-2025, 09:22 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 19-02-2025, 09:43 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 19-02-2025, 09:47 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 19-02-2025, 11:14 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 19-02-2025, 11:44 AM
RE: బావ నచ్చాడు - by K.rahul - 19-02-2025, 03:11 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 22-02-2025, 12:58 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 19-02-2025, 10:57 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 27-02-2025, 11:03 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 28-02-2025, 01:21 PM
RE: బావ నచ్చాడు - by Bhavin - 03-03-2025, 04:57 AM
RE: బావ నచ్చాడు - by Raj1998 - 04-03-2025, 12:44 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 04-03-2025, 06:44 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 04-03-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 04-03-2025, 10:24 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 04-03-2025, 10:42 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 04-03-2025, 10:56 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 04-03-2025, 11:01 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 05-03-2025, 12:00 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 04-03-2025, 11:15 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 05-03-2025, 12:08 AM
RE: బావ నచ్చాడు - by K.rahul - 05-03-2025, 06:19 AM
RE: బావ నచ్చాడు - by Chchandu - 05-03-2025, 09:16 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 05-03-2025, 11:24 AM
RE: బావ నచ్చాడు - by Uday - 05-03-2025, 01:36 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 06-03-2025, 10:01 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 06-03-2025, 10:22 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 07-03-2025, 10:25 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 06-03-2025, 10:39 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 06-03-2025, 10:42 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 07-03-2025, 01:06 AM
RE: బావ నచ్చాడు - by ramd420 - 07-03-2025, 02:14 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 07-03-2025, 02:35 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 07-03-2025, 12:04 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 07-03-2025, 12:30 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 12:39 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 01:00 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 07-03-2025, 02:44 PM
RE: బావ నచ్చాడు - by ramd420 - 07-03-2025, 05:55 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 07-03-2025, 06:49 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 07-03-2025, 07:28 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 07:48 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 08-03-2025, 06:43 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-03-2025, 08:29 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 08-03-2025, 11:52 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-03-2025, 12:11 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 08-03-2025, 01:54 PM
RE: బావ నచ్చాడు - by Uday - 08-03-2025, 02:12 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 08-03-2025, 03:34 PM
RE: బావ నచ్చాడు - by vikas123 - 08-03-2025, 07:17 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 08-03-2025, 07:29 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 09-03-2025, 03:57 AM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 09-03-2025, 06:07 AM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 09-03-2025, 06:25 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 12-03-2025, 10:34 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 12-03-2025, 11:47 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 12-03-2025, 12:25 PM
RE: బావ నచ్చాడు - by Uday - 12-03-2025, 12:53 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 12-03-2025, 12:59 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 12-03-2025, 10:38 PM
RE: బావ నచ్చాడు - by King1969 - 13-03-2025, 02:11 AM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 13-03-2025, 06:40 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 13-03-2025, 05:33 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 13-03-2025, 07:47 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 13-03-2025, 08:42 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 13-03-2025, 08:54 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 13-03-2025, 09:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 14-03-2025, 11:12 AM
RE: బావ నచ్చాడు - by Uday - 14-03-2025, 01:51 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 14-03-2025, 03:44 PM
RE: బావ నచ్చాడు - by Sunny73 - 14-03-2025, 04:46 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 15-03-2025, 10:33 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-03-2025, 09:41 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-03-2025, 08:41 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 15-03-2025, 10:30 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 15-03-2025, 11:05 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 15-03-2025, 11:35 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-03-2025, 10:58 PM
RE: బావ నచ్చాడు - by MINSK - 16-03-2025, 09:18 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 16-03-2025, 09:40 AM
RE: బావ నచ్చాడు - by jwala - 16-03-2025, 10:32 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 16-03-2025, 01:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-03-2025, 05:06 PM
RE: బావ నచ్చాడు - by Ahmed - 17-03-2025, 12:06 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 17-03-2025, 01:02 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 17-03-2025, 06:35 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 18-03-2025, 11:09 AM
RE: బావ నచ్చాడు - by Uday - 18-03-2025, 12:44 PM
RE: బావ నచ్చాడు - by Uday - 19-03-2025, 01:58 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 19-03-2025, 05:15 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 19-03-2025, 10:41 PM
RE: బావ నచ్చాడు - by Raj1998 - 20-03-2025, 07:33 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 20-03-2025, 09:23 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 20-03-2025, 01:42 PM
RE: బావ నచ్చాడు - by Chanti19 - 29-03-2025, 10:28 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 29-03-2025, 10:33 PM
RE: బావ నచ్చాడు - by Uday - 31-03-2025, 12:59 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 01-04-2025, 06:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 02-04-2025, 05:30 PM
RE: బావ నచ్చాడు - by Chilipi - 05-04-2025, 03:36 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 08-04-2025, 04:21 AM
RE: బావ నచ్చాడు - by tupas - 07-04-2025, 02:34 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 07-04-2025, 04:29 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 07-04-2025, 07:04 PM
RE: బావ నచ్చాడు - by K.rahul - 07-04-2025, 09:27 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 07-04-2025, 10:15 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-04-2025, 02:56 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 09-04-2025, 12:45 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 09-04-2025, 01:17 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 09-04-2025, 02:26 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 09-04-2025, 03:56 PM
RE: బావ నచ్చాడు - by Uday - 09-04-2025, 07:00 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 09-04-2025, 07:04 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 10-04-2025, 08:04 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 10-04-2025, 05:03 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 10-04-2025, 08:09 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 10-04-2025, 08:46 PM
RE: బావ నచ్చాడు - by tupas - 11-04-2025, 12:33 AM
RE: బావ నచ్చాడు - by Chanti19 - 11-04-2025, 12:14 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 11-04-2025, 07:09 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 11-04-2025, 12:35 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 11-04-2025, 01:37 PM
RE: బావ నచ్చాడు - by jwala - 11-04-2025, 02:34 PM
RE: బావ నచ్చాడు - by Uday - 11-04-2025, 03:42 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 11-04-2025, 06:37 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 11-04-2025, 09:53 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 12-04-2025, 08:52 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 13-04-2025, 12:35 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 13-04-2025, 06:24 AM
RE: బావ నచ్చాడు - by opendoor - 13-04-2025, 11:02 AM
RE: బావ నచ్చాడు - by opendoor - 13-04-2025, 11:03 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 10:56 AM
RE: బావ నచ్చాడు - by Chchandu - 15-04-2025, 11:00 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 02:42 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 02:48 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 15-04-2025, 04:12 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 15-04-2025, 05:05 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 15-04-2025, 07:38 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 16-04-2025, 08:08 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 16-04-2025, 01:07 PM
RE: బావ నచ్చాడు - by jwala - 16-04-2025, 01:24 PM
RE: బావ నచ్చాడు - by Ramesh5 - 16-04-2025, 01:56 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-04-2025, 04:26 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 16-04-2025, 04:44 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-04-2025, 05:19 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-04-2025, 06:47 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 16-04-2025, 07:18 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 16-04-2025, 11:05 PM
RE: బావ నచ్చాడు - by King1969 - 16-04-2025, 11:20 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 02-05-2025, 06:41 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 17-04-2025, 11:51 AM
RE: బావ నచ్చాడు - by Uday - 17-04-2025, 12:56 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 17-04-2025, 02:39 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 19-04-2025, 03:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 17-04-2025, 05:30 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 17-04-2025, 07:34 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-04-2025, 11:31 PM
RE: బావ నచ్చాడు - by mrty - 18-04-2025, 12:05 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 19-04-2025, 03:46 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 23-04-2025, 08:07 AM
RE: బావ నచ్చాడు - by Sureshj - 24-04-2025, 11:52 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 25-04-2025, 06:56 AM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 25-04-2025, 08:32 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 27-04-2025, 12:16 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 28-04-2025, 10:56 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 02-05-2025, 12:20 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 20-05-2025, 09:20 AM
RE: బావ నచ్చాడు - by JustRandom - 25-05-2025, 07:16 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 25-05-2025, 08:31 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 25-05-2025, 10:32 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 26-05-2025, 03:42 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 26-05-2025, 03:55 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 26-05-2025, 10:14 PM
RE: బావ నచ్చాడు - by naree721 - 26-05-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 28-05-2025, 11:31 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 28-05-2025, 01:30 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 28-05-2025, 03:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 28-05-2025, 06:42 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 29-05-2025, 08:08 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 29-05-2025, 10:08 AM
RE: బావ నచ్చాడు - by Uday - 29-05-2025, 12:15 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 29-05-2025, 01:00 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 29-05-2025, 01:22 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 29-05-2025, 03:24 PM
RE: బావ నచ్చాడు - by Uday - 29-05-2025, 05:58 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 29-05-2025, 09:05 PM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 29-05-2025, 09:58 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 30-05-2025, 11:21 AM
RE: బావ నచ్చాడు - by Ramesh5 - 31-05-2025, 12:18 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 31-05-2025, 05:14 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 01-06-2025, 07:16 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 01-06-2025, 12:26 PM
RE: బావ నచ్చాడు - by K.rahul - 01-06-2025, 10:29 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 02-06-2025, 11:34 AM
RE: బావ నచ్చాడు - by Iam Nani - 03-06-2025, 12:15 AM
RE: బావ నచ్చాడు - by Iam Navi - 06-06-2025, 06:15 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 07-06-2025, 08:20 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 16-06-2025, 10:24 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 19-06-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 22-06-2025, 10:21 PM



Users browsing this thread: satyasai12, 1 Guest(s)