20-05-2025, 11:59 AM
(20-05-2025, 09:20 AM)prash426 Wrote: ఏంటి బ్రో అప్డేట్ ఇవ్వటం లేదు.... క్విట్ చేసారా స్టోరీ ని... స్టార్టింగ్ లో వ్యూస్ లేవు అని ఫీల్ ఇయ్యరు.... ఇప్పుడు ఏమో అసలు ఉపాదాట్లు ఇవ్వటం లేదు... ట్రై to కంప్లీట్ స్టోరీ bro
హలో హలో హలో !!!
కాస్త ట్రావెలింగ్ వల్ల వేరే పనుల వల్ల దీనిమీద ధ్యాస తగ్గింది. మళ్ళీ మొదలెడతాను. కుదిరితే ఈ వారంలోనే మళ్ళీ స్టార్ట్ చేస్తాను.