02-05-2025, 06:41 PM
(17-04-2025, 11:25 AM)JustRandom. Wrote: స్పందన కి నిద్ర రావడం లేదు. కిట్టుతో ఇంకా మాట్లాడాలి అని ఉంది. వాట్సాప్ లో వాడి డీపీ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుంది. అందులో వాడు ఎక్కడో బీచ్ లో ఉన్నాడు. కిట్టుని చూస్తూ, అలా బీచ్ లో వాళ్లిద్దరే అలా నడుచుకుంటూ వెళ్తే ఎంత బావుంటుందో అనుకుంటూ అలా నిద్రలోకి జారుకుంది.
ఇంకా ఉంది
చాలా రోజులుగా నిద్ర పోతుంది
వెంటనే నిద్ర లేపండి
కిట్టు వెయిటింగ్ ఇక్కడ
సర్వేజనా సుఖినోభవంతు...