30-04-2025, 01:46 PM
డాక్టర్ చెప్పిన విషయం తెలిసిన మా అక్క.. షాక్ లోకి వెళ్లిపోయింది. కొడుకులు ఉద్ధరిస్తారని బాగా డబ్బు ఖర్చు చేసి, పెద్ద కాలేజీ లో చదివించాడు. అడిగినంత డబ్బులు ఇవ్వడం, పిల్లలు ఏం చేస్తున్నారో గమనించకపోవడమే మా బావ చేసిన తప్పు. పెద్ద కొడుకు మందు తాగి కార్ నడిపి.. ఆక్సిడెంట్ అయి చనిపోయాడు. అది విని.. మా అక్క పూర్తిగా పిచ్చి దానిలా అయిపోయింది.
రెండో కొడుకు, డ్రగ్స్ కి బానిసై.. ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. అడిగినంత డబ్బులు ఇవ్వడం చేత.. ఇద్దరు పిల్లలు చేయి జారిపోయారు. ఇప్పుడు ఎంత డబ్బున్నా, మా బావని బతికించడం కష్టం అయిపోయింది.
ఇదంతా విన్న తర్వాత.. తన బాధ ఆపుకోలేక, ఏడ్చేశాడు రామకృష్ణ. ముందే, ప్రసాద్ తన మాట విని ఉంటే బాగుండేదని రామకృష్ణ అన్నాడు. డబ్బు కన్నా ఆరోగ్యం చాలా ముఖ్యమని ఎన్నో సార్లు చెప్పినా.. ప్రసాద్ వినలేదని గుర్తు చేసుకున్నాడు.
తన ఫ్రెండ్ పడుతున్న నరక యాతన చూడలేక.. అక్కడనుంచి వెళ్ళిపోయాడు రామకృష్ణ.
**********

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ