31-12-2018, 05:23 PM
శివ గారు, మీ నుంచి మన మిత్రులందరికీ, నూతన సంవత్సర వేడుకలు ముగిసాక, క్షమంగా ఇంటికి చేరమని చిన్న మెసేజ్ పెట్టమని మనవి. కొందరు పాటించినా ఆనందమే కదా
మిత్రులారా, అందరికీ నూతన సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు.వేడుకలు ముగిసిన తరువాత క్షేమంగా ఇంటికి చేరాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను. దయచేసి మద్యం సేవించి వాహనాలు నడపకండి. తిరుగు ప్రయాణంలో మన గమ్యం ఇల్లే కావాలి. మరేదీ కాకూడదని ప్రార్దన. మన కోసం మన వాళ్లు ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారని మరవకండి. ఈ నూతన సంవత్సరం వారి కళ్ళలో సంతోషం మాత్రమే కలిగించాలి. ప్లీజ్ టేక్ కేర్. ధ్యాంక్యూ.

