30-06-2019, 06:32 AM
(30-06-2019, 05:48 AM)stories1968 Wrote: చాలా మంది తమ భర్తలకు చెప్పలేని పరిస్థితి ఉంది.. అందుకే తన కోరికను ఇలా తెలియజేయాలనే చిన్న ప్రయత్నం తో ఆ కవిత్వం రాశాను... పనులు చేసి అలసిపోయి ఉన్న భార్య తనకు కావలసినది చెప్పలేదు.. కాసింత సిగ్గు అడ్డం పడుతుంది.. తను రాత్రి కాస్త అలంకరణ చేసుకున్నపుడు చూడాలి.. అది భర్తకు ఓ సూచన లాంటిది.. శరీరాల కలయికలా కాకుండా ఆప్యాయత అనురాగ పూరితంగా ఉండాలి... ఆ కాసింత సమయం తను మళ్ళీ ఉదయం చేయవలసిన పనులకు ఓ బలంగా మారుతుంది.. ఆ కాసింత.. సమయమే తనకు నగలూ చీరల కన్నా మించినది... ఆ కాస్త సమయమే నీతోనె బతకాలన్నంత ఉత్సాహం ఇస్తుంది.. శృంగారం మామూలుగా అనుకునేది కాదు.. అనుబంధాల సమ్మేళనం.. అనురాగాలకు ఉత్సాహం.. భర్తలూ సంపాదనకోసమే గాక.. మీ సొంతం కోసం కూడా ఆ కాస్త సమయం కేటాయించండి...భర్త అంటే భరింపులే కాదు బుజ్జగింపులు ఆరగింపులు కూడా... ఇకపై జీవితం చూడండి.. చాలా ఆనందాల నిలయమై పోతుంది.. నర్సన్ మిత్రులకు శుభ రాత్రి.. కాసేపు శ్రీమతితో గడపండి.. ఆపై కమ్మగా కలలు కంటూ నిద్దుర పొండి..ఇలా చేసుకుంటూ పోతే జీవితం లో ఒడుదుడుకులు మన చెంత చేరావు .
Quote: రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని