17-04-2025, 03:33 PM
(17-04-2025, 12:56 PM)Uday Wrote: నిజమే, మీరు రాసింది చదివిన తరువాత అనిపిస్తోంది..పెళ్ళికి ముందు ఎన్ని ఆలోచనలు వస్తాయి. బహుశా మగవాళ్ళకంటే ఆడవారికే ఎక్కువ సందేహాలు వుంటాయేమో, కాని వారికున్న గొప్ప గుణ ఎక్కడైనా, ఎటువంటి పరిస్థితిలోననా సర్దుకుపోవడం. కానీ ఈ ప్రజంట్ జెనరేషన్లో అది ఉల్టా అయినట్లుంది![]()
...మగవారికే సవాలక్ష డౌట్లు
![]()
...
స్పందన స్పందనను చక్కగా రాసారు, క్యారెక్టర్ చేంజ్ పక్కాగా చూపిస్తూ...ఇక కిట్టూ గురించి కలలు కనడం...బావుంది బ్రో.
ఆడ మగ అని చెప్పలేము. పెళ్లి అంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. ఎవరి కారణాలు వాళ్ళవి.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)