15-04-2025, 07:06 PM
(15-04-2025, 06:27 PM)ALOK_ALLU Wrote: చాలా బాగా వర్ణించారు sir..........
స్టోరీ లో ఈ ట్విస్ట్ ఎవరము కూడా ఊహించలేదు.......
But హీరో క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అ సాఫ్ట్ కార్నర్.
Wetting for suspense.
కాకపోతే ఈ స్టోరీ లో " అంగీకారం " మాత్రం తెలియడం లేదు.
ఇంకా కథ ఉంది మిత్రమా. అంగీకారం వస్తుందో లేదో చుడండి.