15-04-2025, 03:16 PM
(15-04-2025, 02:48 PM)Manoj1 Wrote: Naku oka doubt undhe , kittu valla oka family vide poyaru ah ammaye kuda ebandhilo hospital lo unnaru kadha valla character mugalisinatte na ah papa kane kittu vallatho malle spandhicha ledha
కేరక్టర్స్ గుర్తుంచుకుని అడుగుతుంటే చాల హ్యాపీగా ఉండండి మనోజ్ గారు.
ఆ ఎఫైర్ పెట్టుకున్న ఆవిడ ప్రస్తుతానికి కిట్టుతో టచ్ లో లేదు. ఆవిడని marala మనవాడు లైఫ్ లోకి తేవాలి అంటే ఫండమెంటల్ గా కేరక్టర్స్ ని కొంచం చేంజ్ చెయ్యాలి. స్టోరీ టోన్, టోనాలిటీ, అన్ని మారిపోతాయి. మిగతా మిత్రులు అందరు కూడా కోరితే అప్పుడు పార్ట్ 2 కింద ఆలోచించవచ్చు.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)