11-04-2025, 03:51 PM
(11-04-2025, 03:42 PM)Uday Wrote: చాలా బాగా రాసారు. ఏదైనా చేసేటప్పుడు పదిసార్లు ఆలోచించి చేయాలనుకునే కిట్టు తన అనుభవాలనుంచి, ఏదైనా మొహం మీదే చెప్పేసే స్పందన...ఇద్దరూ ఈ విషయానికి సైలంట్ అయిపోవడం బావుంది, నిజానికి అలాగే జరుగుతుందేమో. సమీర కూడా అలాగే ఆలోచించి వీళ్ళిద్దరికి కావలసినంత సమయమిచ్చింది ఏకాంతంగా గడపడానికి. ఇద్దరి మద్య ఐస్ ని ఎవరు బ్రేక్ చేస్తారో, లేక...వద్దులేండి విషాదాంతము. మీ శైలిలో కొనసాగించండి.
కథలో నేను చెప్పే విషయాన్నీ చాల అద్భుతంగా కాప్చర్ చేశారు. Two different people but same reaction. Adi chala aruduga jarugutundi.
You made my day. Thank you.