09-04-2025, 12:17 PM
Episode - 15
రాణి అసిస్టెంట్ తెచ్చిన బట్టలు అన్ని బెడ్ మీద పరిచింది. కిట్టు బయటకి వెల్దాము అని లేచాడు.
అసిస్టెంట్: సర్, రాణి మేడం వస్తున్నారు.
కిట్టు: పర్లేదు. నేను బయట వెయిట్ చేస్తాను.
అసిస్టెంట్ వింతగా చూసింది. బయటకి వెళ్లే ముందు స్పందన వైపు చూసాడు కిట్టు. తన మోహంలో లక్ష ప్రశ్నలు. స్పందన తనని ద్వేషిస్తుందా? స్పందన ఉద్దేశంలో తానొక చీప్ ఫెలో లాగ మిగిలిపోతాడా? అనే ప్రశ్నలు కిట్టుని దహించేస్తున్నాయి. తనకి ఏది రాసిపెట్టి ఉంటే అదే అవుతుంది అనుకుని బయటకి వెళ్ళాడు.
బయట వరండా లో తిరుగుతున్నా కిట్టుకి రాణి ఎదురైంది.
రాణి: ఏంటి కిట్టు గారు? మీ ఆవిడ బట్టలు ట్రై చేస్తుంటే ఇక్కడేమి చేస్తున్నారు? రండి మీరు కూడా చుడండి ఆవిడకి ఎలా ఉన్నాయో
కిట్టు: అయ్యో వద్దండి. నేను ఇక్కడే ఉంటాను.
రాణి: మరీ ఇంత డీసెంట్ ఏంటి అండి మీరు. సరే. అయ్యాక పిలుస్తాను. కనీసం అప్పుడైనా వచ్చి చుడండి. చూస్తారు కదా?
కిట్టు చిన్నగా తలా ఊపాడు. నిజానికి తాను లోపలి వెళ్లి స్పందన ని చూడగలనా అనే ప్రశ్న మనసులో ఉంది.
ఒక అరగంట గడిచింది. రాణి ఇంకా అసిస్టెంట్ ఇద్దరు బయటకి వచ్చేసారు. రాణి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళింది. అసిస్టెంట్ వచ్చి కిట్టుతో మాట్లాడింది.
అసిస్టెంట్: డ్రెస్ చాల పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మేము ఇప్పుడే వస్తాము. మీరు లోపల వెయిట్ చేయండి.
కిట్టు డోర్ దెగ్గరికి వెళ్లి చిన్నగా తలుపు తట్టాడు. లోపలి నుంచి స్పందన గొంతు వినిపించింది. 'తలపై తీసే ఉంది,' అని.
కిట్టు తలుపు నెట్టి లోపలి వెళ్ళాడు. గాలికి డోర్ పడిపోయింది. అప్పుడు తల ఎత్తి చూసింది స్పందన. వచ్చింది కిట్టు. రాణి కాదు.
అప్పటి వరకు తల దించుకుని ఉన్న కిట్టు తల ఎత్తాడు. ఒక్కసారి షాక్ అయ్యాడు. ఎందుకంటే స్పందన ఇంకా బట్టలు పూర్తిగా కట్టుకోలేదు. మధ్యలో ఉంది.
జుట్టు విరబోసుకుని, చీర పైట చెంగు పక్కకి జరిగి, అందమైన ఎదభాగం స్పందన లోని ఆడతనాన్ని గుర్తు చేస్తున్నట్టు పైట చాటు నుంచి బయటకి వచ్చి కనిపిస్తోంది.

బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)