07-04-2025, 02:11 PM
అందరు బావున్నారా? ఒక చిన్న ఆక్సిడెంట్ అవ్వడం వాళ్ళ హాసిపిటలైజ్ అయ్యాను. రికవర్ అవుతున్నాను ఇంకా. అందుకే లేట్ అవుతోంది. నా రెండు కథలు బావ నచ్చాడు మరియు ఓ చిన్ని ముద్దు త్వరలో పునఃప్రారంభిస్తాను.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)