Thread Rating:
  • 125 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
మొదటి 5 ఓవర్స్ అయ్యే కొద్దీ స్కోర్ 80 దాటింది , కెప్టెన్ 55 మిగిలింది సాయి , extra రన్స్ మంచి స్కోర్ అని అనుకొంటూ ఉండగా అదే హిట్టింగ్ ఉపులో ఉన్న కెప్టెన్ కొట్టిన బాల్ బౌండరీ లైన్ లో ఉన్న ఫీల్డర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది.
 
తరువాత అమ్మాయి సాయి ఇద్దరు మెల్లగా రొటేట్ చెయ్య సాగారు, చాన్స్ దొరికినప్పుడు 4 , 6 కొడుతూ మిగిలిన బాల్స్ సింగల్స్ తో స్కోర్ బోర్డు ని మెల్లగా నడిపించారు. 8 ఓవర్స్ కి 100 దాటింది స్కోర్ బోర్డు , ఓ 150 చేస్తే మంచి స్కోర్ , ఇంకా  12 ఓవర్స్ ఉన్నాయి తప్పకుండా మంచి స్కోర్ చేస్తారు అనుకొంటూ ఉండగా స్పిన్నర్ ని బౌలింగ్ కి పంపారు. సాయి బ్యాటింగ్ , మొదటి బాల్ వైడ్ , నెక్స్ట్ బాల్ ని ముందే అంచనా వేసి నట్లు రెండు అడుగులు ముందుకు వచ్చి straight గా గాల్లోకి కొట్టింది, 6 తరువాత బాల్ కొద్దిగా బౌన్సు అయ్యేట్లు వేసింది ఆ అమ్మాయి , తన మీదకు వచ్చిన బాల్ ని కొద్దిగా కిందకు వంగి వెనుక లేపింది. కీపర్ మీదుగా , తనకు అందకుండా బౌండరీ లైన్ దగ్గర తాకింది బంతి , 4 తరువాతి బాల్ కి 2 రన్స్ వచ్చాయి , ఆ ఓవర్ కంప్లీట్ అయ్యే సరికి తన ఖాతాలో 50 పడింది. ఆ తరువాత సాయి తనతో వున్నా అమ్మాయి ఇద్దరి వచ్చిన బౌలర్ నల్లా ఆడుకున్నారు 15 ఓవర్స్ కి స్కోర్ 170 దాటింది.
 
అటువైపు వాళ్ళకి ఎ బౌలర్ ని పంపాలో తెలియడం లేదు , ఆ గ్రౌండ్ లా  అమ్మాయిల  రికార్డు స్కోర్ ని ఈ టీం దాటేసింది. ఇంకా 5 ఓవర్స్ ఉన్నాయి, 18 వ ఓవర్ కి సాయి మొదటి శతక్కోట్టడం చూసాను. మ్యాచ్ ముగిసే టైం కి అవతలి అమ్మాయి తన 50+ చేసుకుంది టోటల్ 240 కొట్టారు. అది ఆ స్టేడియం కి చాల పెద్ద స్కోర్ , చూడాలి వీళ్ళు ఎలా బౌలింగ్ చేస్తారో.
 
తప్పకుండా ఫైనల్ కి వస్తారు అనుకుంటూ , ఓ సారి సైన్స్ ప్రాజెక్ట్ జరుగుతున్న వైపు వెళ్లాను. మ్యాచ్ సగం లో ఉండగా సైన్సు ప్రాజెక్ట్ వాళ్ళు తమ కిట్స్ తీసుకొని వెళ్ళారు.
నేను వెళ్ళే సరికి తమ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకొని వచ్చే వాళ్ళ కోసం రెడీ గా ఉన్నారు.
అక్కడే ఉన్నాను వాళ్ళు వచ్చె వరకు, అందరు పెద్ద తలకాయలు వచ్చారు, పిల్లలిని బాగా పొగిడారు, వాళ్ళు వెళుతూ ఉండగా కౌముదీ తో ఉన్న అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చారు కార్ వేసుకొని, తను కుడా చివరలో ప్రాజెక్ట్ చూడడానికి వచ్చిన వారిని చూసి హ్యాపీ గా ఫీల్ అయ్యాడు , తను ఓ గవర్నమెంట్ ఆఫీస్  సివిల్ ఇంజనీర్ ఆ వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళ పోసిషన్ ఎంటో తనకు తెలుసు కాబట్టి వాళ్ళు పిల్లలని పొగుడుతూ ఉండడం తనకి చాల నచ్చింది , ఆ వచ్చిన వాళ్లతో పాటు ప్రెస్ కుడా వచ్చింది.
 
తను ఎదో ఫంక్షన్ అటెండ్ కావడానికి వచ్చాడు. అక్కడ నుంచి డైరెక్ట్ గా ఫంక్షన్ కి వెళ్లి ఆ తరువాత ఇంటికి వెళతా అన్నారు.
మాతో వచ్చిన అబ్బాయిలలో ఒకరు ఇంజనీర్ కి బందువు, ఇంజనీర్ అన్నాడు , మీరు కుడా వచ్చేయండి నాతొ పాటు కార్ లో అని ఆ అబ్బాయిలను తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. అందరం హోటల్ కి వెళ్లి నేను ఇంజనీర్ కింద హోటల్ లో కాఫీ తాగుతూ ఉండగా , కౌముంది ఫ్రెండ్ ఆ ఇద్దరు అబ్బాయిలు తమ బ్యాగ్ లతో రాగానే నన్ను కౌముదినీ అక్కడే వదిలి ఇంజనీర్ కార్ లో వెళ్ళిపోయారు.
 
తన ఫ్రెండ్ అడిగింది , కౌముదీ ని నువ్వు కుడా నాతొ పాటు రావచ్చు కదా అని , ఇంజనీర్ కు కుడా తెలుసు నేను కౌముదీ వాళ్ళ ఇంట్లో ఉంటాను అని అందుకే తనని నాకు అప్పగించి తను వెళ్లి పోయాడు.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 06-04-2025, 08:21 PM



Users browsing this thread: vikranth9876, 1 Guest(s)