05-04-2025, 10:36 AM
(29-03-2025, 11:27 PM)Kumar4400 Wrote: RK గారు ప్రతీ ఎపిసోడ్ లో గత జన్మ అంటూ పాత్రలని ప్రవేశపెడుతున్నారు. Interesting. అప్పుడే మెయిన్ పార్ట్ కూడా స్టార్ట్ చేశారు పైగా ఇద్దరితో. ఇది ఎలా వెళ్తుందో అని ఆసక్తిగా ఉంది.
ధన్యవాదములు రిప్లై ఇచ్చినందుకు, అవును kumar4400 గారు ఉద్దేశపూర్వకంగా కథని తొందరగా మెయిన్ పార్టీ లోకి తీసుకుని వచ్చాను. ఇక నుంచి కింకీ రొమాన్స్ కూడా ఉంటుంది.