25-03-2025, 05:07 AM
bagundi
Fantasy సుధా కటాక్షం
|
26-03-2025, 12:39 PM
సుధా ఒక కాలేజ్ టీచర్—38 ఏళ్ల వయసు, సన్నని శరీరం, లేత గులాబీ చీరలో అందంగా కనిపిస్తుంది.
![]() ![]() ![]()
29-03-2025, 02:18 PM
(26-03-2025, 12:39 PM)net user Wrote: సుధా ఒక కాలేజ్ టీచర్—38 ఏళ్ల వయసు, సన్నని శరీరం, లేత గులాబీ చీరలో అందంగా కనిపిస్తుంది. [image][image][image] JYOTHIKA ANTHA STRICT KI SUIT AVTUNDA........AND PERFECT SHAPE AITHE KAADANI NAA ABHIPRAYAM konchem bodduga unutundi ............
love role play...telugu para role player
30-03-2025, 08:28 AM
సుధా:
((రాజు అంత చిన్న క్వశ్చన్ అడిగే సరికి హ హ అని చిన్నగా నవ్వుతూ)) జాస్మిన్... చాలా సుగంధమైన గల పుష్పం చిన్నదైనా పరిమళంతో చాలా మందిని ఉత్తేజపరస్తుంది ...మీ టేస్ట్ బాగుంది మేడమ్ ... మళ్లీ నా వైపు తిరిగే వరకు ...నేను కూడా ట్రూత్ అన్నాను .... సుధా: అందుకే అది నాకు చాలా ఇష్టం .. ఓహ్ అవునా అని బాటిల్ తిప్పాను మేడమ్ వైపు ఆగింది ట్రూత్ ఆర్ డేర్ అని అడిగా సుధా: డేర్ సరే ఇప్పుడు డేర్స్ కొంచెం ఏం ఇవ్వాలో నాకు తెలియదు ... కానీ ఏదైనా పాట పాడండి ...ఇది చాలు .. (మేడమ్ కావాలని నాకు గేమ్ అర్థం కావాలని డేర్ సెలెక్ట్ చేస్కుంది) ఆమో పాటా నా వాయిస్‌లో పాట అసలా బాగుంటుందో వద్దు . రాజా .. ఇంకా అమీనా టాస్క్ ఇవ్వు అన్నీ అంటూ కొంచెం ఇబ్బందిగా అంటున్నా సరే మేడమ్ వెళ్లి పడుకోండి .కొంచెం నిరాశతో చెప్పా...డేర్ అంటే డేర్ చేయాలి అని మీరు 45 నిమిషాలు చెప్పింది ఇదేనా .....మీరు కూడా బలవంతం చేయాలి అన్నారు డేర్ చేయకుంటే అన్నారు ఇదేనా మీ డేర్ -------కొంచెం ఆగి మళ్లీ ఏదైనా అనుకుంటుందేమో అని మీరు ఆలోచిస్తుంటే ...మేడమ్ అని పిలిచా ఆలోచిస్తూ నేను మీరు పాడుతుంటే చాలా స్వీట్‌గా ఈ దరిద్రపు సినిమా పాటలకన్నా చాలా బాగుంది అది ఏదో డివోషనల్ సంకీర్తన అనుకుంటా.......ఆ ట్యూన్ కూడా చాలా వినసొంపుగా ఉంది.. (కాలేజ్ తర్వాత పాడింది ఇప్పుడే) అబ్బ ఇంకొంచెం పాడొచ్చుగా మేడమ్... అని అన్నాను.... నాది కూడా డేర్ ఏ మేడమ్ కొంచెం ఈజీ ది చెప్పండి నాకు కూడా పాట పాడమండి సరే పాడతా అన్నీ అంటూ ఏదో నాకు వచ్చిన పాట పాడుతూ హమ్మింగ్ చేస్తూ ట్రై చేసా ఇంకా నాకు రాదు చాలా ట్రై చేసా అని అంటూ రోల్ చేస్తున్న బాటిల్ తన వైపు గా టర్న్ అయ్యింది మళ్లీ ట్రూత్ చెప్పిద్ది నేను మీకు పగలు ఇష్టమా రాత్రి అహ్ అని అడిగా సుధా: రాత్రి అని చెప్పి బాటిల్ తిప్పింది నా వైపు వచ్చింది నేను డేర్ సెలెక్ట్ చేస్కున్నా అమ్మో ఏం ఇస్తారో ఏమో కొంచెం ఈజీగా ఇయ్యండి మేడమ్ అన్నాను సుధా: నాకేమైనా ఈజీ ఇచ్చావా ...అలా ఏం లేదు నేను పాట పాడా కదా నీవు డాన్స్ చెయ్ అంది అయ్యో చంపేసారు ..అని ఇంకా తప్పదు అనుకోని సరే చేస్తా కానీ మీరే పాట పాడాలి నేను చేస్తా అన్నాను సుధా: నీవు నాకు ఇస్తున్నావా నేను నీకు ఇస్తున్నానా అదంతా కుదరదు నీవే పాడుకో నీవు చెయ్ అని స్ట్రిక్ట్‌గా అన్నది సరే అని డాన్స్ చేసి బాటిల్ తిప్పా....మేడమ్ వైపు వచ్చింది ట్రూత్ ఆర్ డేర్ అని అడిగా సుధా: ట్రూత్ డాన్స్ బాగానే చేశావ్ పర్లేదు ........పనికొస్తావ్ ఆహ్ పనికి రావడం ఏంటి మేడమ్ సుధా: వస్తున్న నవ్వును ఆపుకుంటూ అదే పెళ్లిలో చేస్తారు గా ...బాగానే చేసేట్టు ఉన్నావ్ అయ్యో ఏదో మీ దయ లేనిది మేడమ్ సరే ట్రూత్ ఏంటంటే మీకు ఇష్టమైన మూవీ ఏంటి మేడమ్ సుధా: నచ్చిన మూవీ అంటే... బాహుబలి నచ్చింది.. ఎందుకు మేడమ్ అని కుతూహలంగా అడుగుతున్నా సుధా: ఏమో అలా నచ్చింది అబ్బా ...నేను ఎక్కువ మూవీస్ చూడను ....అని అంది చెప్పి బాటిల్ తిప్పింది తిప్పి నన్ను అడిగింది నా వైపు వస్తే టీ ఆర్ డీ అని నేను ట్రూత్ చెప్పా నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ మేడమ్ అతను రియల్ హీరో అంది రియల్ హీరో అని అనుకుంటున్నా... రాజకీయం అంటే ఎలాగో మంచి చెడు ఉంట్యాయేం చూడలేం కానీ ......సినిమాలో సీరియల్‌గా 9 ఫ్లాప్స్ వచ్చినా క్రేజ్ మాత్రం తగ్గలే ... అని బాటిల్ ఫ్లిప్ సుధా సైడ్ వచ్చింది సుధా: ఓహ్ అవునా.. అందుకే నా.. నీ ఫోన్ స్క్రీన్‌లో పవన్ కళ్యాణ్ డీపీ ఉంది అన్నీ అంటూ .. సరే నాది డేర్ ఈసారి అంది మరి అంత కాదు నేను అంత పిచ్చి కాదు మీరు అడిగారు కబట్టి చెప్తున్నా అంతే ..స్క్రీన్ పై ఉన్నాండి ఏదో అలా ఉండాలి కదా అని ఉంది ...... డేర్ ఆహ్ డేర్ అంటే ఏం ఇవ్వాలి అనుకోని .....సో ఇకపై ..రేపటి నుండి మీరు అప్పుడప్పుడు నవ్వాలి నాకు ఒక జోక్ చెప్పాలి ...ఎప్పుడూ కోపడకూడదు సుధా: అబ్బహ్ చాలా కష్టం ఐన టాస్క్ . రాజు అది కన్నీ ట్రై చేస్తా కొన్ని కారణాల వల్ల నేను ఇలా సీరియస్‌గా ఉన్నా బట్ టాస్క్ ఇచ్చావు కబట్టి ట్రై చేస్తా సరే నా సరే మేడమ్ అన్నాను సరే మేడమ్ tq ....ఈ గేమ్‌కి ఇంత పవర్ ఉందా మేడమ్....... కొన్ని కారణాలు అంటే ఏంటి మేడమ్ సుధా: "ఏం ఉంటాయి, రాజూ! మాది చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. పెళ్లి కాకముందు మా ఫ్యామిలీలో ఎవరు ఏం అనుకుంటారో అని భయం. మేము చాలా పద్ధతులు, సంప్రదాయాల కుటుంబం కాబట్టి మా ఫ్యామిలీ కూడా స్ట్రిక్ట్‌గా ఉండేది. అలా స్ట్రిక్ట్‌గా ఉంటే కొంచెం ఎవరూ ఏడిపించరని అనుకున్నాం. మళ్లీ పెళ్లయ్యాక కూడా ఇక్కడ కూడా పద్ధతులు, సంప్రదాయాలు అని ఇలాగే ఉంది. మాది పల్లెటూరు... నా ఏజ్ వాళ్లు మా ఊళ్లో ఒక్కరూ నా అంత చదువుకోలేదు. అందుకే ఫ్రెండ్స్ లేక, ఇలా ఒంటరితనంతో స్ట్రిక్ట్‌గా ఉండటం అలవాటైపోయింది." రాజు: "సరే, మేడమ్! ఇప్పటి నుంచి అయినా కొంచెం నవ్వండి." (అని బాటిల్ తిప్పాడు—రాజు వైపు ఆగింది.) సుధా: (కొంచెం వచ్చి రాని స్మైల్‌తో) "ట్రూత్ ఆర్ డేర్?" రాజు: "మీరు డేర్ కదా—నేనూ డేర్, మేడమ్!" సుధా: (ఆలోచిస్తూ) "సరే, నీకు కొంచెం కష్టమైన టాస్క్ ఇస్తాను. సింగిల్ హ్యాండ్‌తో సోఫా లేపు—అదే, నీవు కూర్చున్న సోఫా. చేస్తావా?" (అని అమాయకంగా రాజు వైపు చూసింది.) రాజు: (మనసులో ‘సింపుల్ ఇది’ అనుకుని) "హాహాహా, సరే మేడమ్!" (అని నవ్వుతూ లేచి, దుప్పటి పక్కన పడేశాడు. లుంగీ సరిచేసుకుని ఒక చేత్తో లేపడానికి ట్రై చేశాడు. కుషన్ ఎక్కువ ఉండటం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ లేచింది.) "చాలా, మేడమ్?" సుధా: "పర్లేదు, వన్ అయ్యావు లే!" (అని చిన్నగా చూస్తూ—రాజు బాడీని అబ్జర్వ్ చేసింది.) (సుధా బాటిల్ రోల్ చేసింది—మళ్లీ తన వైపు వచ్చింది.) సుధా: "ట్రూత్!" రాజు: "మళ్లీ ట్రూత్ వచ్చింది, మేడమ్. ఇంకా ఏం అడగాలి మిమ్మల్ని? సరే—మీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు?" సుధా: "ఎవరికైనా వాళ్ల పేరెంట్స్ అంటే బాగా ఇష్టం కదా—అలానే నా పేరెంట్స్, రాజూ!" రాజు: "బాగా చెప్పారు, మేడమ్. అదే అవును. మీరు వాళ్లు కాకుండా వేరే చెప్తారనుకున్నా—అందరికీ అమ్మనాన్నల పై ప్రేమ ఉంటుంది. వాళ్లు కాకుండా చెప్పండి, మేడమ్!" సుధా: "వాళ్లు కాకుండా అయితే, ప్రెజెంట్ అంత కంటే ఎక్కువ ఇష్టమైన వాళ్లు ఎవరూ లేరు, రాజూ." (రాజు బాటిల్ తిప్పాడు—తన వైపు వచ్చింది.) రాజు: "ట్రూత్ అంటాను!" సుధా: "సరే, అదే క్వశ్చన్ నీకు—మీ పేరెంట్స్ కాకుండా ఎవరంటే నీకు బాగా ఇష్టం?" రాజు: "తక్కున మీరే, మేడమ్! sudha మేడమ్!" (అని గట్టిగా అరిచాడు—ఎందుకో తనకు తెలీదు.) "నీకు చెప్పడానికి టైం కూడా రాలేదు—ఇప్పుడు టైం వచ్చింది అని కబోలు, చెప్పేశాను. చాలా హ్యాపీగా ఉంది!" సుధా: (రాజు తన పేరు చెప్పగానే ela రియాక్ట్ అవ్వలే అర్థం కాలేదు.) "నేనా? ఎందుకు? రీజన్ ఏంటి?" (అని కొంచెం డౌట్‌గా అడిగింది.) రాజు: "ఎందుకంటే—రెండు కారణాలు. ఒకటి రిస్పెక్ట్, మేడమ్. (rendodi andam but cheppakunda datestadu)మీరు నేను అంతా చేసినా నా జాబ్‌ని ఏమీ అనలేదు. రెండు—ఇలా ఇంట్లో ఉంచుకుని, అదే మేడమ్, ఇలా ఇంట్లో పనిచేసి, మరీ నాకు చాలా సహాయం చేస్తున్నారు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి." సుధా: "అబ్బో! కరెక్ట్‌గా ఉంటావు. నాకు రిస్పెక్ట్ ఇస్తావు కాబట్టి నేను పని ఇచ్చాను. చేంజ్ అయ్యావు కాబట్టి— రాజు: :దానికి నేను చాలా థాంక్స్, మేడమ్. నా పై నమ్మకం ఉంచినందుకు—ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చెయ్యను. ఎప్పటికీ ఇలానే ఉంటుంది, మీ పై రిస్పెక్ట్." (దీని తర్వాత చాలా గేమ్ నడిచింది. దాదాపు రాత్రి 9 గంటల నుంచి ఆడితే 11 వరకూ వచ్చాం. అలా నా వైపు, మేడమ్ వైపు ట్రూత్, డేర్ చాలా జరిగింది. మా విషయాలు తెలుసుకోవడం, కొంచెం కొంచెం ఫ్రెండ్స్ అవుతున్నాం.) (ఒకసారి నా వైపు బాటిల్ ఆగితే డేర్ తీసుకున్నాను.) సుధా: "సరే, రాజూ! ఇది నిన్ను చిన్నతనం చేస్తున్నానని అనుకోకు. ఇదే కాదు, ఏదైనా నీకు చెప్పేది నేను నీకే కాదు—ఎవరినీ చిన్న చూపు చూడను. ఏం చెప్పినా వాళ్ల బాగు కోసమే చెప్తాను. అదే విధంగా నీకు చెప్తున్నాను. నీవు మరీ పచ్చి తెలుగులో, palletoori vallu మాట్లాడినట్టు మాట్లాడతావు. కొంచెం కొంచెం ఇంగ్లీష్ నేర్చుకో—సిటీలో బతకడం ఈజీ అవుతుంది. రేపు నీకు పెళ్లి అయితే pillalu pudithe వాళ్లకు కూడా చెప్పొచ్చు." (అని కొంచెం పెద్దగా నవ్వుతూ.) రాజు: "నాకు అవ్వని రావు, మేడమ్! నేను ఇలానే మాట్లాడతాను. ఎవరైనా ఇష్టమైతే మాట్లాడతారు, లేదంటే లేదు. బరాబర్ పల్లెటూరి మాటే—ఇక్కడ రైతు బిడ్డను." (పల్లవి, ప్రశాంత్ అనుకోవద్దు.) "అయినా ఇప్పుడు నాకు అవన్నీ ఎందుకు, మేడమ్? కాలేజ్ పిల్లోడినా? మీరు ఏదో brama lo ఉన్నట్టున్నారు—మీ కాలేజ్లో ఎవరికో ఇది చెప్పడం మర్చిపోయి నాకు చెప్తున్నట్టు ఉన్నారు." (అని నవ్వుతూ.) సుధా: "అరె, అది కాదు! ఈ రోజుల్లో అందరూ స్మార్ట్‌ఫోన్లు వాడుతూ, చాటింగ్‌లు, అవీ చేస్తూ బాగా నేర్చుకుంటున్నారు. నీవు ఎప్పుడూ ఫోన్‌లోనే ఉంటావు కదా—ఆ రీల్స్ చూసే బదులు యూట్యూబ్‌లో చూడు, ట్యూటోరియల్స్ ఉంటాయి." రాజు: "ఏంటి, వెటకారంగా టూ టూ’స్ ఆ? అదంతా మనకు రాదు, మేడమ్!" సుధా: "వస్తుంది! నేను నేర్పిస్తాను. నీవు బాగా నేర్చుకుని నాతో సమానంగా మాట్లాడాలి." రాజు: "ఎలా నేర్పిస్తారు?" సుధా: "నేను టీచర్‌ని—నాకు తెలియదా ఎలా నేర్పించాలో? నీవు నేర్చుకో—ఒక మంచి స్టూడెంట్‌లా." (అని సీరియస్‌గా చెప్పింది.) (రాజు బాటిల్ ఫ్లిప్ చేశాడు—మేడమ్ వైపు ఆగింది.) రాజు: "ట్రూత్ ఆర్ డేర్?" సుధా: (ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ) "సరే, డేర్!" రాజు: "సరే, మేడమ్! డేర్ అంటే ఒకసారి మీరు కూడా డాన్స్ చెయ్యండి." (అని పెద్దగా నవ్వాడు—నాకు డాన్స్ ఇచ్చినందుకు రివెంజ్ ఫీల్ అవుతూ.) సుధా: (ఆశ్చర్యంతో) "నేనా? అయ్యో, అంత లేదు—నేను చెయ్యను!" (అని కొంచెం సిగ్గుగా.) రాజు: "అబ్బా, చెయ్యాలి, మేడమ్! చెయ్యాలి!" (అని చాలా జోష్‌గా ఎన్కరేజ్ చేశాడు.) సుధా: "అబ్బః! కావాలన్నీ టఫ్‌గా ఇచ్చావు కదా!" (అని లేచి, రాజు వైపు చూస్తూ నడుము ఊపుతూ డాన్స్ స్టెప్ వేసింది. అలా రెండు మూడు స్టెప్స్ వేసి) "చాలు, ఇంక అన్నీ!" (అని సిగ్గుపడుతూ నవ్వుతూ సోఫాలో కూర్చుంది.) రాజు: "చాలు చాలు, మేడమ్! థాంక్స్! నాకు ఈ చీకటిలో కూడా నీవు డాన్స్ చేస్తుంటే ఒక కిన్నెర, రంభ, ఊర్వశి డాన్స్ ఆడుతున్నట్టు ఉంది. ఆ 1 నిమిషం స్వర్గంలా అనిపించింది." (మళ్లీ బాటిల్ తిప్పాడు—రాజు వైపు వచ్చింది.) సుధా: "ట్రూత్ ఆర్ డేర్, రాజూ?" రాజు: "డేర్ ఏ, మేడమ్! మీరు ఏది అంటే అదే నాది కూడా." సుధా: (నవ్వుతూ) "హా, సరే! ఇందాక చెప్పాను కదా—చెప్పిన పని చెయ్యాలి. మొదట నీ హెయిర్—ఆ కలర్ యూస్ చెయ్యకుండా, ప్రాపర్‌గా ఫార్మల్ హెయిర్‌స్టైల్‌తో ఉండాలి, రాజూ!" రాజు: "మేడమ్, ఇవన్నీ ఏంటి? అసలు ఇదేం గేమ్?" సుధా: "మరి అదే గేమ్, బాబూ! చెయ్యాలన్నీ—అదే కదా డేర్ అంటే!" రాజు: "సరే, మేడమ్! ఎలాంటి హెయిర్‌స్టైల్? నాకు తెలీదు మరి." సుధా: "హా, ఫార్మల్‌గా, క్లాసిక్‌గా ఉండాలి హెయిర్‌స్టైల్. చూడటానికి ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే—‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ప్రభాస్ లాగా హెయిర్‌స్టైల్‌లో ఉండు. నీకు బాగా సెట్ అవుతుంది, రాజూ!" (రాజు బాటిల్ తిప్పాడు—మేడమ్ సైడ్ వచ్చింది.) రాజు: "ట్రూత్ ఆర్ డేర్?" సుధా: "డేర్!" రాజు: "సరే, మేడమ్! మీకు ఇప్పుడు ఇచ్చే టాస్క్ కూడా మీరు తప్పకుండా చెయ్యాలి మరి." (అని క్లోజ్ అయ్యాక చనువు తీసుకుంటూ) "మీరు ఇకపై నుంచి అప్పుడప్పుడూ పాట పాడాలి, డాన్స్ చెయ్యాలి."
love role play...telugu para role player
30-03-2025, 08:30 AM
సుధా: "ఏంటీ? ఇలా ఇరుక్కుపోయాననుకుని—ఇంక తప్పదని, మళ్లీ ఏదైనా అంటే ఇమ్మాట్యూర్ అవుతుందేమో అనుకుని—నీవు మరీ, రాజూ! సరే, చేస్తాను—tapputunda? కొంచెం తేలికైనవి ఇవ్వొచ్చుగా!" (అని గారాలు పోతూ.)
రాజు: "అః, మేడమ్! చెయ్యాలి చెయ్యాలి!" (అని బాటిల్ తిప్పగానే నా సైడ్ వచ్చింది.) "ట్రూత్, మేడమ్!" సుధా: "సరే, అడుగుతాను—నిజం చెప్పు. నన్ను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు కదా—నాలో nachani విషయం ఏంటి?" రాజు: "మీరు స్ట్రిక్ట్‌గా కాలేజ్లో టీచర్‌లా అన్ని చోట్ల ఉంటారు కదా—అది పెద్దగా నచ్చలేదు నాకు, . అప్పుడప్పుడూ భయం కూడా వేస్తుంది." సుధా: "ఏం చెయ్యను, రాజూ? కొన్నిసార్లు స్ట్రిక్ట్‌గా ఉండాలని లేకపోయినా, సిచుయేషన్స్ బట్టి అలా ఉండాల్సి వస్తుంది. అంతా ఫ్రీగా ఉండాలని అంటే కనీసం ఫ్రెండ్స్ అయినా ఉండాలి కదా—అలా ఎవరూ లేరు." (బాటిల్ తిప్పాడు—సుధా సైడ్ వచ్చింది.) రాజు: "ట్రూత్ ఆర్ డేర్?" సుధా: "ట్రూత్!" రాజు: "అసలు ఏమైంది, మేడమ్? ఇలా ఎందుకు స్ట్రిక్ట్ అయ్యారు? చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నారా? మీరు ఇంకా మారరా? ఎందుకు ఇలా స్ట్రిక్ట్‌గా ఉంటే మీకు ఏం వస్తుంది? నాకు చెప్పాలి, మేడమ్—తప్పదు!" సుధా: "ఏం చెయ్యను, రాజూ? చిన్నప్పుడు చాలా జోవియల్‌గా ఉండేదాన్ని. కానీ మ్యారేజ్ తర్వాత ఆయన దుబాయ్‌కి వెళ్లాడు. లైఫ్ లీడ్ చెయ్యాలంటే ఎలా? స్ట్రిక్ట్‌గా ఉండటం తప్ప వేరే వే లేదు. కొన్నిసార్లు స్ట్రిక్ట్‌గా ఉండాలని లేకపోయినా, సిచుయేషన్స్ బట్టి అలా ఉండాల్సి వస్తుంది. అంతా ఫ్రీగా ఉండాలని అంటే కనీసం ఫ్రెండ్స్ అయినా ఉండాలి కదా—అలా ఎవరూ లేరు. అందుకే ఇలా స్ట్రిక్ట్." రాజు: "అయ్యో, ఎందుకు లేరు? ఇకపై నేనున్నా కదా, మేడమ్! నన్ను ఫ్రెండ్ అనుకోండి." సుధా: "అనుకోవచ్చు—కానీ నీవు కంప్లీట్ మాస్‌గా ఉంటావు, నేను క్లాస్‌గా ఉంటాను. మన ఇద్దరికీ సెట్ అవదు, రాజూ—ఫ్రెండ్‌షిప్!" (రాజు బాటిల్ తిప్పాడు—తన సైడ్ వచ్చింది.) రాజు: "ట్రూత్ ఆర్ డేర్, మేడమ్?" (తొందరపాటులో.) సుధా: "నీ సైడ్ వచ్చింది కదా—నీవే చెప్పాలి, ట్రూత్ ఆర్ డేర్, రాజూ? ఏంటి, గేమ్ మర్చిపోయావా?" రాజు: "డేర్ అంటాను!" సుధా: "ఈ రోజు నుంచి నీవు ఎలాంటి డ్రెస్సులు కాకుండా, మంచి ప్రొఫెషనల్ అండ్ బ్రాండెడ్ బట్టలు మాత్రమే వేసుకోవాలి—అదే నీ డేర్, రాజూ!" రాజు: "హాహాహా, అంత అంత dabbu నా దగ్గర ఎలా ఉంటాయి, మేడమ్?" సుధా: "మనీ నేను ఇస్తాను. నా ఫ్రెండ్‌గా ఉండాలని అంటే నీవు అనుకుంటే—అలా ప్రొఫెషనల్‌గా, క్లాసిక్‌గా ఉంటే నాకు ఇష్టం. మరి నీ ఇష్టం ఆలోచించుకో." రాజు: "ఏమో, మేడమ్... నేను ఎక్కడ, మీరు ఎక్కడ? అది అసలు అవ్వదు. అయినా ఇప్పటికే నాకు జాబ్ పెట్టించారు, అప్పుడప్పుడూ dabbu ఇస్తున్నారు, ఉండటానికి ఇక్కడ వసతి ఇచ్చారు—ఇంకా చాలా చాలా చేశారు. ఇంకా మిమ్మల్ని, మీ dabbu తీసుకుని ఇబ్బంది పెట్టాలా? వద్దు, మేడమ్. అవ్వని ఉండాలంటే ఆ ఫ్రెండ్‌షిప్ అవసరం లేదు—dabbu ఇచ్చేది." సుధా: "మరి ఇలానే స్ట్రిక్ట్‌గానే ఉంటాను—ఇంకా ఏం చెయ్యను? నీవు ఫ్రెండ్‌గా కూడా వద్దు అంటున్నావు కదా!" (అని కొంచెం డల్‌గా, లోలోపల గునిగినట్టు.) "ఇందాక నీవు కూడా టాస్క్‌లు ఇచ్చావు కదా—అవేమీ నేను కూడా pattinchukonu." రాజు: "అలా అనొద్దు, మేడమ్. మీరు ఇప్పటికే ఇంత హెల్ప్ చేశారు. అయినా ఇంకా dabbu కర్చు చేస్తానంటే ఎలా? అలానే స్ట్రిక్ట్‌గా ఉండండి—అది కూడా ఆరోగ్యానికి ఎఫెక్ట్. మీ హెల్త్ కోసం కూడా ఆలోచించి అలా చెప్పాను. మళ్లీ ఇల్లు, కారు, కాలేజ్—మీరు ఎక్కడ ఉన్నా డల్ ఉంటుంది. ఇగ మీ ఇష్టం, మేడమ్—చెప్పాల్సింది చెప్పాను. మారను అంటే ఏం చేస్తాం?" సుధా: "మరి అలాంటప్పుడు ఏదో నా కోసం థింక్ చేసే వాడిలాగా నాకు సలహాలు ఎందుకు ఇస్తున్నావు? నాతో ఫ్రెండ్‌షిప్ చెయ్యటానికి నాతో నచ్చినట్టు మాత్రం ఉండవా?" (అని కొంచెం సీరియస్‌గా అడిగింది.) రాజు: "ఏమో, వదిలేయండి." (అని బాటిల్ తిప్పాడు.) "అలా అంటూ మీ పెద్దలతో ఏం మాట్లాడినా కష్టమే!" సుధా: "నీవు కూడా పెద్దవాడిలాగా ఉండు అంటున్నా—అది నీకు అర్థం కావటం లేదు." (అని లో టోన్‌లో అంది.) రాజు: "మీరు చెప్పడానికి ఉండకుంటే మీ ప్రాబ్లెమ్. అయినా మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం కదా ఇక్కడ. ఇప్పుడు నేను ఏ డ్రెస్‌లో ఉన్నా, ఏ ఇంగ్లీష్ మాట్లాడతున్నా—మీకు నచ్చడం లేదా ఇప్పుడు?" (అని సోఫాలో సర్దుకుంటూ అన్నాడు.) "ఇల్లు, కారు అంతే కదా—కాలేజ్ అయితే ఎవరి పనులు వాళ్లవే." సుధా: "అవును. హౌస్-కాలేజ్, కాలేజ్-హౌస్—ఇవి తప్ప నా లైఫ్‌లో వేరే లేవు. ఎందుకంటే నీవు అన్నట్టు సీరియస్‌గా ఉంటాను. సీరియస్‌గా ఉండటానికి రీజన్ అన్నీ షేర్ చేసుకోవటానికి ఒక ఫ్రెండ్ కూడా లేడు కాబట్టి—అలాంటి ఫ్రెండ్ నీవు ఉంటావేమో అనుకున్నా—కానీ నీవు నా కోసం చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ కూడా చేసుకోవటానికి సిద్ధంగా లేవు. And nv kuda andarilane ." (అని మాటలో సీరియస్‌నెస్ అండ్ సాడ్‌నెస్ రాజుకి అర్థం అయ్యింది.) రాజు: "అయ్యో, అలా బాధపడొద్దు, మేడమ్! నేనుంటాను మీకు ఫ్రెండ్‌గా—చెప్పండి ఇక నుంచి. కానీ ఫ్రెండ్‌కి డ్రెస్సింగ్‌కి, హెయిర్‌స్టైల్‌కి, డిగ్నిటీకి సంబంధం ఏంటి? మళ్లీ నా ఇంగ్లీష్‌కి..." సుధా: "నా ఫ్రెండ్, రాజూ—జస్ట్ ఒక డ్రైవర్ అని అందరూ అనుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే డిగ్నిటీగా ఉండు అని చెప్తున్నాను." (అని చెప్తూ.) (ఆమె మాటలకి తల ఆడిస్తున్నాను.) సుధా: "ఇప్పుడైనా అర్థం అయ్యిందా? ఉంటావా మరి ఈ రోజు నుంచి?" (అని నా కళ్లలోకి చూస్తూ అడిగింది.) రాజు: "మనీ అంటే వద్దు, మేడమ్. మీరు చెప్పే దాంట్లో లాజిక్ లేదు." (అని కొంచెం మెచ్యూరిటీ చూపించాను.) సుధా: "సరే, మనీ వద్దు అన్నావు కదా—ఓకే. నీ సాలరీ 12 వేలు కదా—ఈ రోజు నుంచి 24 వేలు." రాజు: "అయితే నేను జాబ్ మానేస్తాలే, మేడమ్. ఓన్లీ వాచ్‌మెన్‌గా చేస్తాను. అప్పట్లో ఆ అపార్ట్‌మెంట్‌లో మిమ్మల్ని చూస్తూ ఉండిపోయాను కదా—అలా సరిపోతుంది నాకు." సుధా: "అందుకే మరి—అక్కడ వాచ్‌మెన్‌గా ఉన్న నీకు మంచి లైఫ్‌ని ఇచ్చాను, మంచి జాబ్‌ని ఇచ్చాను, నీ కోసం థింక్ చేశాను. కానీ నీవు మాత్రం ఈ మూమెంట్‌లో జాబ్ మానేస్తా—మీ లైఫ్ మీది అని చాలా బాగా మాట్లాడుతున్నావు. అయినా ఈ గేమ్ వల్ల నీ రియాలిటీ తెలిసింది. మరి నీకు ఎందుకు నా లైఫ్ గురించి స్ట్రిక్ట్‌గా అంటావు? ఎందుకు అన్నీ ఏదో కన్సర్న్ ఉన్న వాడిలాగా అడిగావు?" (అని నాతో ఆర్గ్యూ చేస్తూ.) రాజు: "అది కాదు, మేడమ్. స్ట్రిక్ట్‌గా ఉండకుంటే బాగుంటారు—జాలీగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఎవరి లైఫ్ అయినా... నాకు అవసరానికి ఇన్ని ఇచ్చారు. దానికి నేను మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను—కానీ ఏదైనా మితంగా బాగుంటుంది. అమితంగా ఏది తిన్నా పొట్టపాగుల్తుంది." సుధా: "జాలీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అన్నీ అంటే—మనకు నచ్చిన వాళ్లతో ఉండగలం. నాకు జోవియల్‌గా ఉండాలని, బయట హ్యాపీగా తిరగాలని ఉంటుంది. కానీ అలా ఉండాలని అంటే ఒక ఫ్రెండ్ ఉండాలి కదా—బయటకి వాడితో వెళ్తే ఫ్రెండ్ అనుకోవాలి, లేదా ఇంట్లో వ్యక్తి అయినా అనుకోవాలి. కానీ డ్రైవర్ అని అనుకోకూడదు కదా!" (అని కొంచెం స్ట్రాంగ్‌గా అంది.) రాజు: "అలా అని సైకిల్‌ని కార్‌గా చెయ్యలేం కదా? సైకిల్ ఎప్పటికీ సైకిల్ ఏ—అని ఆ డిఫరెన్స్ చెప్పాను." సుధా: "అవదు, కరెక్ట్ ఏ! కానీ సైకిల్ మీద ఎక్కాలని నాకు లేదు. సూపర్ కార్, బెంజ్ కార్ మీద ఎక్కాలని ఉంది." (అని తను కూడా ఇన్‌డైరెక్ట్‌గా రిప్లై ఇచ్చింది.) రాజు: "సరే, అది మీ ఇష్టం ఇంకా. మేడమ్, ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీడం లేదు. కానీ ఇప్పటికే అందరూ అంటున్నారు—నేను dabbu vadukuntunna ani అది ఇది అని. ఇప్పుడు ఇవన్నీ చేస్తే అందరూ ఇంకా ఏదో ఏదో అనుకుంటారు—నాకైతే నచ్చడం లేదు." సుధా: "నేను ఏమీ నీకు ఫ్రీగా ఇవ్వడం లేదు. నీవు నా దగ్గర వర్క్ చేస్తున్నావు కాబట్టి ఇస్తున్నాను." (అని నా ఐస్‌లో నుంచి చిన్న టియర్ స్టార్ట్ అయ్యింది.) "ఓకే, ఎనీవేస్ నీ ఇష్టం ఇంకా." (అని అంది.) (ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా—తన kalalo నుంచి kannilu రావడం చూస్తున్నాను. నేను ఫస్ట్ టైం.) రాజు: "అయ్యో, మేడమ్! అది ఇది అంటూ దగ్గరికి వచ్చి ముట్టుకోకుండా ఊరుకోమని చూస్తున్నాను." సుధా: "అలా కాదు, రాజూ! పేరెంట్స్‌కి నేను ఒక్కతే అడపిల్లని—ఊర్లో అంత ఎడ్యుకేషన్ లేదని సిటీలో గర్ల్స్ హాస్టల్‌లో వేశారు. అక్కడ అంతా ఫ్రెండ్స్ లేకపోవడంతో లోన్లీగా ఉండటం అలవాటైంది. చుట్టూ అంత మంది ఉన్నా నా లైఫ్ ఎప్పుడూ లోన్లీగానే ఉంది. జాబ్ ఉందని మ్యారేజ్ చేశారు—కానీ చేసుకున్న హస్బెండ్ ఏమో దుబాయ్‌లో, నేను ఇక్కడ. ఆయన బిజీ వల్ల ఫోన్‌లో మాటలు కూడా సరిగ్గా ఉండవు. మళ్లీ లోన్లీగా ఉన్న నా జీవితంలో—ఒక మనిషికి దగ్గర అయ్యాను అంటే అది నీతోనే. కానీ చిన్న చిన్న విషయాలు చేంజ్ చేసుకో అని అంటున్నా కూడా నీవు వేస్ట్ రీజన్ చెప్తున్నావు. అండ్ నీవు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు." (అని చిన్నగా కన్నీరు కారుస్తూ.) రాజు: "అయ్యో, ఇంత ఉందా, మేడమ్? సరే, నేను ట్రై చేస్తాను, మేడమ్—కానీ మెల్లిమెల్లిగా. అని అన్నాను. కానీ ముందు ఆపండి ఆ కన్నీళ్లు!" సుధా: "నీ గురించి నాకు బాగా తెలుసు. నీకు నాతో ఉండటం ఇష్టం లేదు—అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు. నీవు రేపటి నుంచి నీకు నచ్చిన జాబ్‌కి వెళ్లొచ్చు." (అని kannillatho బాధగా చెప్తూ.) రాజు: "అయ్యో, మేడమ్! అలా అనొద్దు." (అని అన్నాను.) (సుధా మనసులో—నేను లేక లేక ఒక మనిషికి దగ్గర అవ్వాలనుకుంటే ఇలా అవుతుంది. ఇతను ఒప్పుకోవడం లేదు—నాకు నచ్చినట్టు. కానీ నాకు ఇలాంటి వాళ్లతో స్నేహం నచ్చదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయితో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఎలా ఉండాలని ఒక విజన్—ఇతనితో తిరుక్కోవాలనుకుంటే అది అవుతుందో లేదో తెలీదు. కానీ ముందే ఇతను ఇలా చేస్తున్నాడని దీర్ఘంగా ఆలోచిస్తున్నా.) సుధా: "ఏమోలే, రాజూ! నేను మరీ స్ట్రిక్ట్‌గా ఉన్నానేమో—లే, అవ్వని ఏం వద్దు, ఈ ఫ్రెండ్‌షిప్‌లు అవీ." (అని అంటూ.) "అయినా నా లైఫ్‌లో నేను ఏం కోరుకున్నా, కోరుకున్నవి మాత్రం జరగవు." రాజు: "అంత పెద్ద పెద్ద మాటలు వద్దు—ఫ్రెండ్‌లాగానే కదా ఉంటాను, మేడమ్." (ఇంత స్ట్రిక్ట్ మేడమ్ ఏడుస్తుంది ఏంటి? నా వల్ల నవ్విందనుకుంటే అంతలోపే ఏడుస్తుంది—ఛా!) (చాలా సేపు కన్విన్స్ చేసిన తర్వాత ఒప్పుకుని—) సుధా: "నాకు నచ్చేట్టు ఉండాలి మరి—ఫ్రెండ్ అంటే! పక్కా ఎలా ఉండాలో చెప్పండి—నేను అలానే ఉంటాను, మీ kosam." సుధా: "మొదట నీ హెయిర్‌స్టైల్ చేంజ్ చేసుకోవాలి—ప్రొఫెషనల్‌గా, క్లాస్‌గా—నేను చేసుకున్నానని మరీ చాప్రి ట్రెండీగా కాదు. అండ్ నీ అటైర్ చేంజ్ చేసుకోవాలి—మంచి బ్రాండెడ్ క్లోత్స్ వేసుకోవాలి, గూగుల్స్ పెట్టుకోవాలి, స్టైల్‌గా షూస్ వేసుకోవాలి—ఒక మూవీ హీరోలాగా ఉండాలి. ఏదైనా పార్టీలకి అలా వెళ్తే..." (అని నవ్వుతూ చిన్నగా ఆలోచిస్తూ చెప్తూ.) రాజు: "ఇంతేనా? ఇంకేమైనా ఉందా, మేడమ్?" సుధా: "నీ స్లాంగ్, నీ లాంగ్వేజ్, నీ యాటిట్యూడ్, నీ మెంటాలిటీ—చేంజ్ చేసుకోవాలి. అండ్ ఎక్కడ పడితే అక్కడ తినడం, ఏది పడితే అది తాగడం స్టాప్ చెయ్యాలి ikkada sofalo kakunda aa bed room lo (inko bed room chupistu) paduko idi ni illu anukovali. నీ మాటలు చేంజ్ చేసుకోవాలి—ఇంగ్లీష్‌లో స్టైల్‌గా మాట్లాడాలి, మెచ్యూర్డ్‌గా ఉండాలి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాజులాగా ఉండాలి. నవ్వుతూ—ఐ నో, ఇది ఒక రోజులో లేదా ఒక వీక్‌లో లేదా ఒక మంత్‌లో అవదు. బట్ ఐ యామ్ దేర్ టు సపోర్ట్ అండ్ గైడ్ యూ." (అని ఇష్టంగా చూస్తూ చెప్తూ.) రాజు: "సరే, మేడమ్! అలానే అనుకుంటూ నన్ను నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను. ఇంకా ఎన్ని చూడాలో అని మనసులో అనుకుని—అవును, మేడమ్! ఇది ఓన్లీ చూపుల వరకేనా, మాటల వరకా? ఎందుకంటే ఫ్రెండ్స్‌ని ‘రా’ అని పిలుస్తారు—మీరు అలా పిలుస్తారా, లేదా ఇలా ‘రాజా’నే అంటారా?" సుధా: "ఆగగు! ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా చెయ్యాలి, బాబూ! అంత ఈజీ కాదు ఈ సుధాతో." (అని నవ్వుతూ.) "అః, అనచ్చు—ఫ్రెండ్స్ అలా ఉంటారు, అలా ఉండచ్చు—మనం. ఇంకా చాలా చెయ్యాలి నీవు ,చెప్పానా!" (అని అంది.) రాజు: "అవునా? మరి మీరు ‘రా’ అనడం లేదు కదా, మేడమ్? ఇప్పటికే చాటంత లిస్ట్ ఉంది. మళ్లీ చిన్న పిల్లలా మీరు ముద్దుముద్దుగా మాట్లాడితే చాలా బాగుండి. ఇంకా ఏం చెయ్యాలి, మేడమ్?" (నీరసంగా అంటూ.) సుధా: "చెప్తానురా! కగరు ఎందుకురా? ఇవ్వని ఎందుకంటే—నేను ఎక్కడికైనా వెళ్తే నీవు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి—నిన్ను కార్ డ్రైవర్‌గా కాకుండా, నా ఫ్రెండ్ హోదాలో—నా ఫ్రెండ్ నాకంటే హుందాగా ఉండాలి." (అని ముసిముసిగా నవ్వుతూ.) "నాతో షాపింగ్ చెయ్యాలి, నా డ్రెస్సెస్ సెలెక్ట్ చెయ్యాలి, నన్ను బయటకి తీసుకుని వెళ్లాలి, మూవీస్‌కి తీసుకుని వెళ్లాలి—ఫస్ట్ డే రోజు తీసుకుని వెళ్లాలి. ఇద్దరం కలిసి టూర్స్ వెళ్లాలి, బైక్ మీద రైడింగ్‌కి వెళ్లాలి. అః, ఇంకా—రెస్టారెంట్స్ తీసుకుని వెళ్లాలి, నాకు కబురులు చాలా చెప్పాలి, ఎలాంటి సీక్రెట్స్ లేకుండా ఉండాలి. అః, ఇంకా—కేరింగ్‌గా, రెస్పాన్సిబుల్‌గా, జోవియల్‌గా, జోష్‌గా ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి." (అని ఆలోచిస్తూ.) "నాకు మాస్‌గా ఉండటం కూడా ఇష్టం నీలా నీవు నీలా ఉండటం నచ్చదు, కానీ నేను నీలా ఉంటే ఇష్టం ante epudu kaadu appudapudu. అలా ఎలా ఉండాలో నీవు నాకు నేర్పించాలి. నాకు లైఫ్‌లో అన్నీ టేస్ట్ చెయ్యాలిఅన్నీ ఉన్నాయి, మాస్ అండ్ క్లాస్‌గా." రాజు: "సరే, మేడమ్! నేను ఇలా నవ్వుతూ ఉంటానంటే ఇంకేమైనా చేస్తాను మీ కోసం." (అని తన పాయింట్ అర్థం చేసుకున్నాను.) సుధా: "థాంక్స్, అర్థం చేసుకున్నావురా!" (అని చిన్నగా నవ్వుతూ.) రాజు: "సరే, మేడమ్! లేట్ అయింది—పడుకోండి. ఇంకా వర్షం తగ్గినట్టు ఉంది. రేపటి నుంచి మనం వెళ్లాలి కాలేజ్‌కి." సుధా: "నాకు పడుకోవాలని లేదు—ఎందుకో తెలీదు, చాలా హ్యాపీగా ఉంది. అవును, నిన్ను ‘రా’ అనమన్నావు—మరి నన్ను ‘సుధా’ అను, పర్లేదు. ఇక్కడ ‘మేడమ్’ వద్దు—అది కాలేజ్లో, బయట కూడా ‘సుధా’ అనే పిలువు." మేడమ్, ani ఎందుకు అంటున్నావు? రాజు: " మేడమ్, నేను ఇంకా అన్నీ నేర్చుకోవాలి. నేను టైం వచ్చినప్పుడు నేను క్లోజ్‌గానే పిలుస్తాను. మేడమ్ అయినా, మీరు నాకన్నా పెద్దవారు—‘మేడమ్’ అనడంలో తప్పు లేదు. అయినా నాకు ‘సుధా మేడమ్’ అంటే అలా పిలవడమే ఇష్టం. సరే, టైం వచ్చినప్పుడు పిలుస్తాను—‘మేడమ్ సుధా’ అని." సుధా: "సరే, నీ ఇష్టంరా! నీవు నన్ను అలా పిలిచినా నాకు హ్యాపీ ఏ." రాజు: "సరే, మేడమ్! ఇంకా పడుకోండి వెళ్లి..." సుధా: "నిద్ర అయితే రావడం లేదు. నీవు చెప్పావు కదా—పడుకుందాం." (అని నవ్వుతూ లేగుస్తూ.) రాజు: "సరే, మేడమ్! నేను అన్నీ నేర్చుకుని, మీకు నచ్చిన ఫ్రెండ్స్‌గా ఉండటానికి ట్రై చేస్తాను." (అని ‘ఫ్రెండ్స్’ అని షేక్‌హ్యాండ్ అడిగాను.) సుధా: (ఏమీ మాట్లాడకుండా—రాజు వైపు చూస్తూ ఒక ట్రాన్స్‌లో ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో ఇచ్చేసింది.) "నా హ్యాండ్ ఆఫర్ చేస్తున్నా రాజుకి—ఫస్ట్ టైం నిన్ను తాకుతున్న ఫీలింగ్ వచ్చింది. చాలా ఫ్రెండ్లీ ఫీలింగ్—ఈ సారి దానితో పాటు ఒక హార్ట్‌లో మెల్ట్. ఆ స్మూత్‌ని తాకుతూ—మీరు చాలా స్మూత్, మేడమ్!" (అన్నాను.) సుధా: (రాజు నా హ్యాండ్ ఫుల్‌గా గ్రిప్‌లోకి తీసుకుని—హ్యాండ్‌షేక్ ఇస్తూ ఉన్నాడు.) "తన రఫ్ హ్యాండ్స్‌లో ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తూ—హ్యాండ్‌ని చూస్తూ ఒకటి చెప్పాను—హస్బెండ్ తర్వాత నీవే నన్ను తాకావు." (అని రాజుని చూస్తూ అంది.) రాజు: "ఓః! అలా అనగానే—ఏదో కంగారుగా ఏం మాట్లాడాలో తెలీక—ఓః, అలాగా... ఎందుకు అలా, మేడమ్?" సుధా: "ఇలా ఆలోచించడం కూడా నీవు నేర్చుకోవాలి—నీకు ఏమీ అర్థం కాదు లే, పిచ్చి రాజూ!" (అని ముసిముసిగా నవ్వుతూ.) "వెళ్లి నీవు పడుకున్నాక నీ బ్రా ఒకటి నేను ఎప్పుడో తీసుకుని పెట్టుకున్నాను—దాన్ని తీసుకుని రోజూ చేసుకుంటున్నాను. అది నీకు తెలీదు—అస్ యుజువల్‌గా ఆ రోజు కూడా అలాగే జరిగింది.
love role play...telugu para role player
30-03-2025, 08:57 AM
idi nenu rayadam kotta....baaga ravalani edaina tappuga rasano...leda emaina miss ainda ...feed back ivvandi adi next story ela undalo help avtundi..and ikkda story line chepte baguntunda leda flow lo vellala adi kuda cheppandi
ante naa mind lo story already undi climax kaadu but kontha varaku undi idi chala pedda story ..........logics vadileyandi kani edaina ebbetuga unde scenes padalu unte cheppandi nenu marchukunta
love role play...telugu para role player
30-03-2025, 02:46 PM
Excellent update...Chala baga rasaru, flow ekada miss avta ledu, koni degara idari conversation repeat undi, expect that it's great
|
« Next Oldest | Next Newest »
|