(31-12-2018, 12:33 PM)dom nic torrento Wrote: మీ అందరికీ భరత్ అనే నేను కథ నచ్చింది అంటే నేను ఇంకా నమ్మలేక పోతున్నా, ఎందుకు అంటే నేను అది ఎంత పిచ్చి పిచ్చిగా రాసానో నాకు మాత్రమే తెలుసు
ఆ కథ మీకు నచ్చింది అని పోస్ట్ చేస్తూ ఉంటే నేనేదో మీరు రచయితను ప్రోత్సహిస్తున్నారూ అని అనుకున్నా అంతే. నేను ఆ కథను ఎందుకు డిలీట్ చేసాను అంటే, ఆ కథ నేను ఎప్పుడు సీరియస్ గా తీసుకుని రాయలేదు, ఏదో టైంపాస్ కానప్పుడు రాసేవాడిని కొందరు మిత్రులు నాకు చెప్పారు నా కథ ఎంత దరిద్రంగా ముందుకు సాగుతుందో అని, అది ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కథ చదువుతుంటే మనకే అర్థం అయిపోతుంది,
అందుకే నాకు ఆ కథ నచ్చలేదు, మీకు కూడా నచ్చలేదు అని అర్థం అయ్యి ఆ కథను డిలీట్ చేసాను.
నాది తప్పే అది ఇప్పుడు తెలిసింది నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటాను. క్షమించండి
ఇట్లు
తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం..........
ఇంకా ఎందుకు నచుతుంది...కొనసాగించమని మిమ్మల్ని పదే పదే రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకు అంటే ఆ కధ నిజంగా బాగుంది కాబట్టి...
మీకు తెలుసో లేదో...మీరు ఆపడానికి ముందువరకు మన సైట్ లో వ్యూస్ లో టాప్ స్టోరీ అది...మీరు గ్యాప్ ఇవ్వడంవల్లే మిగతా స్టోరీస్ ఆ వ్యూస్ ని దాటి ముందుకువెళ్ళాయి.....
అందరూ ఇంతలా అడగడానికి కారణం చాలా కధల లాగా కట్టే కొట్టే తెచ్చే లా కాకుండా స్టెప్ బై స్టెప్ న్యాచురల్ గా వెళ్తుంది కధ...అందుకే అన్ని వేల మంది విసిట్ చేశారు ఆ కధని...[b]మీరు మాకు నచ్చలేదు అని అన్నారు...అలా ఎలా అనుకున్నారు అసలు???
నచ్చకుండానే అన్ని వేల వ్యూస్ వచ్చాయా???[/b]
మీరు అవేమి పట్టించుకోకుండా ఎవరో నలుగురు ఐదుగురు అన్నా మాటలు పట్టించుకోని మీకు మీరు అన్ని వేలమందికి నచ్చలేదు అని మీరే డిసైడ్ అయిపోయి డిలీట్ చేసేశారు కధని.....ఒక్కసారి ఆలోచించండి అది ఎమన్నా కరెక్ట్ గా ఉందా???
కధ ఎంత బాగున్నా అలా పేరు పెట్టేవాళ్ళు ఉంటానే ఉంటారు...
ప్రాబ్లెమ్ ఏంటి అంటే అలాంటివాళ్ళు కావాలని కామెంట్ చేస్తారు...పీఎం లు పెడతారు.....నచినవాళ్ళు మాత్రం కామ్ గా ఉంటారు...
మీరు అలాంటి ఐదు పది మంది కామెంట్స్ మాత్రం పట్టించుకొని.....కధ కోసం రోజుకు పదిసార్లు అప్డేట్ వచ్చిందా లేదా అని థ్రెడ్ ని విసిటీ చేసే నాలాంటి వేలమంది ఎలా ఫీల్ అవుతారో అని కొంచెం కూడా ఆలోచించకపోతే....భరత్ అనే నేను కథే కాదు...ఏ కధ కూడా పూర్తిగా రాయలేరు...
కనీసం ఇప్పటికైనా తిరిగి మళ్ళీ మొదలు పెడతారని ఆశిస్తున్నా...