20-03-2025, 10:23 PM
(20-03-2025, 04:24 PM)Madhavi96 Wrote: ఈ దారం లో నా కథని ఎందుకనో ఆపేసాను.
ఎందుకో తెలియడం లేదు.
ఈ రోజు నా కథను నేనే చదివితే మంచి రసపట్టులో ఆపాను అనిపించింది. ఒకటి రెండు భాగాలు రాస్తే అయిపోయేది. మరి ఎందుకు రాయలేదో తెలియడం లేదు.
ఈ సారి పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను.
మాట తప్పుకుండా ఉండేందుకు
ఈ రోజే ఒక చిన్న అప్డేట్ రాశాను
అచ్చుతప్పులు సరిజేసి కాసేపట్లో పోస్ట్ చేస్తాను
అందరికీ ధన్యవాదాలు

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)