15-03-2025, 08:59 PM
ఇంత కస్టపడి రాస్తున్న ఒక పోస్ట్ కి యాభై లీకులు కూడా రావట్లేదు. నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను అనిపిస్తోంది. కామెంట్ పెట్టేవారు కూడా కాపీ పేస్ట్ సేమ్ కామెంట్ పెడుతున్నారు కొందరు. కనీస ఆదరణ రావట్లేదు అంటే కథ నచ్చలేదు అనుకోవాలో లేక ఈ ప్లాట్ఫారం ఇంతే అనుకోవాలో తెలీట్లేదు.