15-03-2025, 10:58 AM
(14-03-2025, 01:51 PM)Uday Wrote: అది బావుంది, ఇది బావుంది అని చెప్పను..కథంతా ఇంటరెస్టింగా వుంది, కిట్టూ ప్లేస్ లో నేనుంటే ఎలా ప్రవర్తించేవాన్నో అని ఆలోచించుకునేటట్లు.
అది ఒక నిస్సహాయత వల్ల అనిపించిన కామెడీ. ఇద్దరు అందమైన అమ్మాయిలు. ఒక మంచి ఫ్రెండ్ గా మారిన మరదలు. బావుంది లైఫ్ అనుకుంటున్నా టైం లో వచ్చిన కష్టం వల్ల వచ్చే అర్థంలేని ఆలోచన.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)